WhatsApp Old Smartphones : వాట్సాప్ యూజర్లకు అలర్ట్.. ఈ స్మార్ట్‌ఫోన్లలో ఇకపై వాట్సాప్ పనిచేయదు.. మీ ఫోన్ ఉందేమో చెక్ చేసుకోండి!

WhatsApp Old Smartphones : ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ (Whatsapp) యూజర్లకు అలర్ట్.. ఈ డిసెంబర్ 31, 2022 గడువు తేదీతో వాట్సాప్ ఔట్ డేటెడ్ స్మార్ట్ ఫోన్లకు సపోర్టు నిలిచిపోనుంది. గడువు ముగిసిన ఆయా స్మార్ట్‌ఫోన్ మోడల్‌లకు WhatsApp సపోర్టు నిలిపివేస్తోంది.

WhatsApp Old Smartphones : వాట్సాప్ యూజర్లకు అలర్ట్.. ఈ స్మార్ట్‌ఫోన్లలో ఇకపై వాట్సాప్ పనిచేయదు.. మీ ఫోన్ ఉందేమో చెక్ చేసుకోండి!

WhatsApp Old Smartphones _ WhatsApp will no longer work on old smartphones _ Do you need to worry

WhatsApp Old Smartphones : ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ (Whatsapp) యూజర్లకు అలర్ట్.. ఈ డిసెంబర్ 31, 2022 గడువు తేదీతో వాట్సాప్ ఔట్ డేటెడ్ స్మార్ట్ ఫోన్లకు సపోర్టు నిలిచిపోనుంది. గడువు ముగిసిన ఆయా స్మార్ట్‌ఫోన్ మోడల్‌లకు WhatsApp సపోర్టు నిలిపివేస్తోంది. Gizchina నివేదిక ప్రకారం.. ఈ లిస్టులో Apple, Samusung, Huawei ఇతర బ్రాండ్‌లలో 49 స్మార్ట్‌ఫోన్‌లు ఉన్నాయి. ఈ లిస్టులో కొన్ని సంవత్సరాల క్రితం నాటి మొబైల్ ఫోన్లు కూడా ఉన్నాయి. చాలా మంది ఇప్పటికే కొత్త మోడళ్లకు అప్‌డేట్ చేశారు.

అలాంటి స్మార్ట్‌ఫోన్లపై ప్రభావం ఉండదు. భారతీయ స్మార్ట్‌ఫోన్ యూజర్లకు ఆందోళన అవసరం లేదు. ఏది ఏమైనప్పటికీ, WhatsApp యూజర్లు తమ స్మార్ట్‌ఫోన్లను ఓసారి చెక్ చేసుకోండి. ఎందుకంటే.. ఏ స్మార్ట్‌ఫోన్లకు వాట్సాప్ సపోర్టు నిలిపివేస్తుందో తెలుసుకోవచ్చు. వాట్సాప్ సపోర్టు నిలిపివేసే స్మార్ట్‌ఫోన్ల లిస్టును మీకోసం అందిస్తున్నాం. అవేంటో ఓసారి చూద్దాం..

* Apple iPhone 5
* Apple iPhone 5c
* Archos 53 Platinum
* Grand S Flex ZTE
* Grand X Quad V987 ZTE
* HTC Desire 500
* Huawei Ascend D
* Huawei Ascend D1
* Huawei Ascend D2
* Huawei Ascend G740
* Huawei Ascend Mate
* Huawei Ascend P1
* Quad XL

Read Also :  WhatsApp Verification Feature : వాట్సాప్‌లో కొత్త వెరిఫికేషన్ ఫీచర్ వస్తోంది.. మీ అకౌంట్ ఎవరూ యాక్సెస్ చేసినా మీకు ఇట్టే తెలిసిపోతుంది..!

* Lenovo A820
* LG Enact
* LG Lucid 2
* LG Optimus 4X HD
* LG Optimus F3
* LG Optimus F3Q
* LG Optimus F5
* LG Optimus F6
* LG Optimus F7
* LG Optimus L2 II
* LG Optimus L3 II
* LG Optimus L3 II Dual

WhatsApp Old Smartphones _ WhatsApp will no longer work on old smartphones _ Do you need to worry

WhatsApp Old Smartphones _ WhatsApp will no longer work on old smartphones

* LG Optimus L4 II
* LG Optimus L4 II Dual
* LG Optimus L5
* LG Optimus L5 Dual
* LG Optimus L5 II
* LG Optimus L7
* LG Optimus L7 II
* LG Optimus L7 II Dual
* LG Optimus Nitro HD
* Memo ZTE V956
* Samsung Galaxy Ace 2
* Samsung Galaxy Core
* Samsung Galaxy S2
* Samsung Galaxy S3 mini
* Samsung Galaxy Trend II
* Samsung Galaxy Trend Lite
* Samsung Galaxy Xcover 2
* Sony Xperia Arc S
* Sony Xperia miro
* Sony Xperia Neo L
* Wiko Cink Five
* Wiko Darknight ZT

మెటా యాజమాన్యంలోని ప్లాట్‌ఫారమ్ యూజర్ల స్టేటస్ అప్‌డేట్ రిపోర్టు చేసేందుకు ఒక ఫీచర్‌పై పనిచేస్తోంది. WABetaInfo నివేదిక ప్రకారం.. ఈ కొత్త ఫీచర్ వినియోగదారులను స్టేటస్ సెక్షన్‌లో కొత్త మెనులో స్టేటస్ అప్‌డేట్ రిపోర్టు చేసేందుకు అనుమతిస్తుంది.

నివేదిక ప్రకారం.. సర్వీసు నిబంధనలను ఉల్లంఘించే అనుమానాస్పద స్టేటస్ అప్‌డేట్‌ను ఎవరైనా యూజర్ గుర్తిస్తే.. వినియోగదారులు వాట్సాప్ టీంకు రిపోర్టు చేసే అవకాశం ఉంటుంది. ఈ ఫీచర్ ప్రస్తుతం డెవలప్ స్టేజీలో ఉంది. త్వరలో WhatsApp డెస్క్‌టాప్ బీటాలో అందుబాటులోకి రావచ్చు.

WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..

Read Also : WhatsApp Report : వాట్సాప్‌ డెస్క్‌టాప్ యూజర్లు త్వరలో స్టేటస్ అప్‌డేట్స్‌పై కూడా రిపోర్టు చేయొచ్చు!