WhatsApp New Feature : వాట్సప్‌లో అదిరిపోయే కొత్త ఫీచర్
ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లతో యూజర్లకు అందుబాటులో ఉంటున్న ప్రముఖ మెసేజింగ్ యాప్ ఈసారి అదిరిపోయే ఫీచర్ ను తన యూజర్లకు అందించేందుకు సిధ్దమవుతోంది.

WhatsApp New Feature : ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లతో యూజర్లకు అందుబాటులో ఉంటున్న ప్రముఖ మెసేజింగ్ యాప్ ఈసారి అదిరిపోయే ఫీచర్ ను తన యూజర్లకు అందించేందుకు సిధ్దమవుతోంది. మెసేజింగ్ ప్లాట్ ఫారమ్ ను మరింత యూజర్ ఫ్రెండ్లీగా మార్చే లక్ష్యంతో ఇప్పటికే కమ్యునిటీ గ్రూప్ ఛాట్ పేరుతో అధునాతన ఫీచర్ ను తీసుకువస్తున్నట్లు ప్రకటించింది.
ఇప్పడు తాజాగా వాట్సప్ గ్రూపుల్లోని సభ్యుల సంఖ్యను రెట్టింపు చేసేందుకు ప్రయత్నిస్తోంది. ఇప్పటి వరకు వాట్సప్ గ్రూపుల్లో 256 మంది సభ్యులకు మాత్రమే అవకాశం ఉంది. ఇప్పుడు ఈ సంఖ్యను 512 కు పెంచుతోంది. అయితే ఈ ఫీచర్ ప్రస్తుతం కొద్ది మంది యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉందని వాట్సప్ తెలిపింది. త్వరలో ఈ ఫీచర్ ను ప్రతి ఒక్కరికీ అందుబాటులోకి తీసుకు రానున్నట్లు పేర్కోంది.
Also Read : WhatsApp: వాట్సప్‌లో కమ్యూనిటీలు, గ్రూప్స్ కోసం మరో 4ఫీచర్లు
- WhatsApp : వాట్సాప్‌లో ఈజీగా వాయిస్ కాల్స్ రికార్డు చేయొచ్చు.. ఇదిగో ప్రాసెస్..!
- WhatsApp New Features : వాట్సాప్‌లో 2GB వరకు ఫైల్స్ పంపొచ్చు.. గ్రూపులో ఎంతమంది చేరవచ్చంటే?
- WhatsApp New Feature : వాట్సాప్‌లో ఇంట్రెస్టింగ్ ఫీచర్.. ఇక అందరూ వాడుకోవచ్చు..!
- How To Avoid WhatsappBan : వాట్సాప్ యూజర్లకు వార్నింగ్.. ఇలా చేస్తే, వాట్సాప్ వాడలేరు..!
- Whatsapp Multiple Devices : మల్టీపుల్ డివైజ్‌ల్లో వాట్సాప్ అకౌంట్ Unlink చేయండిలా..!
1Shikhar Dhawan: నేల మీద దొర్లుతూ తండ్రి చేతిలో దెబ్బలు తింటున్న ధావన్
2Rahul Gandhi: బ్రిటన్ పర్యటనలో తడబడిన రాహుల్ గాంధీ
3Konaseema Violence : అమలాపురం అల్లర్లు.. 46 మందిపై కేసులు.. జాబితాలో బీజేపీ, కాపు ఉద్యమ నేతలు
4Taj Mosque: తాజ్ మసీదు వద్ద నమాజ్ చేస్తున్న నలుగురి అరెస్టు
5R. krishnaiah: సామాజిక న్యాయంలో జగనే నెంబర్ వన్: ఆర్ కృష్ణయ్య
6Fat : ఇవి కొవ్వును ఇట్టే కరిగించేస్తాయ్!
7KCR With Deve Gowda : రెండు, మూడు నెలల్లో సంచలన వార్త వింటారు- దేవెగౌడతో భేటీ తర్వాత కేసీఆర్
8Secunderabad: రైల్వే స్టేషన్ వద్ద “ఐ లవ్ సికింద్రాబాద్” ఏర్పాటు
9Balakrishna: నందమూరి ఫ్యామిలీ నుండి మరొకటి!
10BJP: మోదీ సభకు పోలీసుల ఆటంకాలు.. బీజేపీ నేతల ఆగ్రహం
-
Ram Charan: ‘అధికారి’గా మారుతున్న చరణ్.. నిజమేనా..?
-
NBK107: జై బాలయ్య.. థియేటర్లు మార్మోగాల్సిందే!
-
Vikram: తెలుగులోనూ ‘విక్రమ్’ గ్రాండ్ రిలీజ్
-
Sarkaru Vaari Paata: సర్కారు వారి పాట రెండు వారాల కలెక్షన్స్.. ఎంతంటే?
-
Dental Care : ఇంట్లో లభించే పదార్ధాలతో నోటి,దంత సంరక్షణ ఎలాగంటే!
-
CLOVES : దంతాలు, చిగుళ్ల సమస్యతోపాటు, చక్కెర స్ధాయిలను తగ్గించే లవంగాలు!
-
Green Tea : మధుమేహాన్ని అదుపులో ఉంచే గ్రీన్ టీ!
-
Madhuyashki Goud : రేవంత్ రెడ్డికి మధుయాష్కీ గౌడ్ బహిరంగ లేఖ..సంచలన వ్యాఖ్యలు