Xiaomi 12 Series : షావోమీ నుంచి 12S సిరీస్.. లాంచ్‌కు ముందే ఫీచర్లు లీక్..!
ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ దిగ్గజం షావోమీ నుంచి 2022 చివరిలో కొత్త 12 సిరీస్ ఫోన్లు లాంచ్ కానున్నాయి. మల్టీ కొత్త మోడళ్లను షావోమీ లాంచ్ చేసేందుకు ప్లాన్ చేస్తోంది.

Xiaomi 12 Series : ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ దిగ్గజం షావోమీ నుంచి 2022 చివరిలో కొత్త 12 సిరీస్ ఫోన్లు లాంచ్ కానున్నాయి. మల్టీ కొత్త మోడళ్లను షావోమీ లాంచ్ చేసేందుకు ప్లాన్ చేస్తోంది. చైనా దిగ్గజం షావోమీ ఇప్పటికే వివిధ మార్కెట్లలో Xiaomi 12, Xiaomi 12 Pro, Xiaomi 12X వేరియంట్లను లాంచ్ చేసింది. Xiaomi 12 అల్ట్రా లాంచ్ ఈవెంట్ జూలైలో జరుగుతుందని భావిస్తున్నారు. Xiaomi 12S, Xiaomi 12S Pro మరో రెండు స్మార్ట్ఫోన్లు ఈ ఏడాది చివరిలో ఎంపిక చేసిన మార్కెట్లలో లాంచ్ కానున్నాయి. అధికారిక లాంచ్‌కు ముందు.. ఈ రెండు S సిరీస్ స్మార్ట్ఫోన్ల కొన్ని కీలక స్పెసిఫికేషన్లు ఆన్లైన్లో లీక్ అయ్యాయి. టిప్‌స్టర్ ముకుల్ శర్మ, అకా స్టఫ్‌లిస్టింగ్స్, Xiaomi 12S, 12S Pro, ప్రాసెసర్, RAM Storage వివరాలను వెల్లడించారు.
Xiaomi 12S హుడ్ కింద స్నాప్‌డ్రాగన్ 8+ Gen 1 SoCతో వస్తుందని టిప్‌స్టర్ తెలిపింది. ఈ వేరియంట్లు 8GB RAM, 128GB/ 256GB స్టోరేజీ ఆప్షన్లతో రానున్నాయి. 12GB RAM వేరియంట్ 512GB ఇంటర్నల్ స్టోరేజీతో ప్రారంభమయ్యాయి. Xiaomi 12S Pro రెండు స్టోరేజ్ ఆప్షన్లలో లాంచ్ కానుందనిశర్మ తెలిపారు. ఇక రెండు వేరియంట్లలో ఒకటి స్నాప్‌డ్రాగన్ 8 ప్లస్ Gen 1 SoCతో లాంచ్ కానుంది. షావోమీ 3 స్టోరేజ్ ఆప్షన్లలో 8GB + 128GB, 8GB + 256GB, 12GB + 512GB రానున్నాయి. ఈ వేరియంట్ 120W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో లాంచ్ అవుతుందని శర్మ తెలిపారు. MediaTek డైమెన్సిటీ 9000 SoCతో మరో వేరియంట్ లాంచ్ కానుంది. ఈ వేరియంట్ రెండు స్టోరేజ్ ఆప్షన్లలో లాంచ్ కానుంది.

Xiaomi 12s, Xiaomi 12s Pro Specifications Leaked, To Feature Snapdragon 8+ Gen 1, Dimensity 9000 Soc
బేస్ మోడల్లో 8GB RAM, 256GB ఇంటర్నల్ స్టోరేజీతో వచ్చింది. 12GB RAM ఆప్షన్, 512GB ఇంటర్నల్ స్టోరేజీతో వచ్చింది. Xiaomi 12S సిరీస్‌ను లైకా-ట్యూన్డ్ స్మార్ట్‌ఫోన్ కెమెరాలతో లాంచ్ కానుంది. ఇదివరకే కంపెనీ ధృవీకరించింది. Xiaomi 12 Ultra లైకా-ట్యూన్డ్ కెమెరాలతో కంపెనీ నుంచి లాంచ్ కానున్న మొదటి స్మార్ట్‌ఫోన్ కూడా ఇదే.. మూడు Xiaomi 12 సిరీస్ స్మార్ట్ఫోన్లు ఈ ఏడాది చివర్లో భారత మార్కెట్లో లాంచ్ కానున్నాయని భావిస్తున్నారు. ప్రస్తుతం.. భారత మార్కెట్లో కొనుగోలు చేసే ఏకైక స్మార్ట్‌ఫోన్ Xiaomi 12 Proగా చెప్పవచ్చు.
Read Also : Best Smartphones : రూ. 30వేల లోపు బెస్ట్ గేమింగ్ స్మార్ట్ ఫోన్లు ఇవే..
1Minister Buggana : చంద్రబాబువి పచ్చి అబద్దాలు, రేట్లు పెరగడానికి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేదు- ఏపీ మంత్రులు
2Malaysia Open 2022 : క్వార్టర్ ఫైనల్లో ఓడిన సింధు, ప్రణయ్
3Godfather: గాడ్‌ఫాదర్ ఎంట్రీకి టైమ్ ఫిక్స్!
4Telangana Covid Updated List : తెలంగాణలో కరోనా కల్లోలం.. కొత్తగా ఎన్ని కేసులంటే
5presidential election 2022: ఇప్పుడు ద్రౌపది ముర్ము గెలిచే ఛాన్స్ బాగా ఉంది: మమతా బెనర్జీ చురకలు
6Actress Meena: భర్త చనిపోయారు.. దయచేసి అలా చేయకండి.. అంటూ మీనా ఓపెన్ లెటర్!
7Kushbu : తెలంగాణలో రానున్నది బీజేపీ ప్రభుత్వమే : కుష్బు
8The Warrior Trailer: హై వోల్టేజ్ ట్రైలర్‌తో ఆపరేషన్ స్టార్ట్ చేసిన రామ్!
9DRDO : దేశీయ మానవరహిత తొలి యుద్ధ విమానం.. పరీక్షించిన డీఆర్డీవో..!
10Enforcement Directorate: మనీలాండరింగ్ కేసు.. ఢిల్లీ మంత్రి సత్యేందర్ అనుచరులు ఇద్దరు అరెస్టు
-
Pavitra Lokesh: నరేశ్‌తో రిలేషన్‌పై పవిత్రా లోకేశ్ ఏమందంటే?
-
PAN-Aadhaar Link : ఆధార్-పాన్ ఇంకా లింక్ చేయలేదా? గడువు దాటింది.. డబుల్ ఫైన్ తప్పదు!
-
Congress, BJP Attack : హనుమకొండ బీజేపీ కార్యాలయం దగ్గర ఉద్రిక్తత..కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తలు పరస్పర దాడి
-
Naresh: పవిత్రా లోకేష్ వివాదంపై నటుడు నరేశ్ క్లారిటీ!
-
Telangana Govt : రెసిడెన్షియల్ పాఠశాలలు జూనియర్ కళాశాలలుగా అప్ గ్రేడ్
-
WhatsApp : వాట్సాప్ 19 లక్షల భారతీయ అకౌంట్లను బ్యాన్ చేసింది.. ఎందుకంటే?
-
Bimbisara: ఓ యుద్ధం మీద పడితే ఎలా ఉంటుందో చూపిస్తానంటోన్న బింబిసారా!
-
Boyfriend Attempted Suicide : ప్రియురాలికి మరొకరితో పెళ్లి.. ఫంక్షన్ హాల్ వద్దే కిరోసిన్ పోసుకుని ప్రియుడు ఆత్మహత్యాయత్నం