Xiaomi Updates : ఈ ఫోన్లకు షావోమీ సపోర్టు ఆపేస్తోంది.. ఇందులో మీ ఫోన్ ఉందేమో చెక్ చేయండి!

Xiaomi Updates : చైనా స్మార్ట్ ఫోన్ మేకర్ షావోమీ రెడ్ మి నోట్ సహా పలు స్మార్ట్ ఫోన్లకు సపోర్టు నిలిపివేస్తోంది. ఇకపై షావోమీ నుంచి సాఫ్ట్‌వేర్ లేదా ఫర్మ్‌వేర్ అప్‌డేట్‌లకు సపోర్టు అందించదు.

Xiaomi Updates : ఈ ఫోన్లకు షావోమీ సపోర్టు ఆపేస్తోంది.. ఇందులో మీ ఫోన్ ఉందేమో చెక్ చేయండి!

Xiaomi Ends Support For Redmi Note 7 And 69 Other Phones

Xiaomi Updates : చైనా స్మార్ట్ ఫోన్ మేకర్ షావోమీ రెడ్ మి నోట్ సహా పలు స్మార్ట్ ఫోన్లకు సపోర్టు నిలిపివేస్తోంది. ఇకపై షావోమీ నుంచి సాఫ్ట్‌వేర్ లేదా ఫర్మ్‌వేర్ అప్‌డేట్‌లకు సపోర్టు అందించదు. దీనికి సంబంధించి షావోమీ భారీగా ఫోన్ల జాబితాను రిలీజ్ చేసింది. షావోమీ సపోర్టు అందించని ఫోన్ల జాబితాను Xiaomi అప్‌డేట్ చేసింది. Redmi Note 7, Redmi K20, Redmi 7, Mi 9 SE, Mi Play వంటి స్మార్ట్‌ఫోన్‌లు ఎండ్-ఆఫ్-సపోర్ట్ (EOS) లిస్టులో చేర్చింది. సెక్యూరిటీ రిపోర్టల పరంగా షావోమీ సపోర్టును ఆపివేయవచ్చని చైనా కంపెనీ ఒక ప్రకటనలో వెల్లడించింది. సాధారణంగా Xiaomi కంపెనీ తన డివైజ్‌లకు కనీసం రెండు ఏళ్ల పాటు నెలవారీ త్రైమాసిక సెక్యూరిటీ ప్యాచ్ అప్‌డేట్‌లను అందిస్తుంది.

Xiaomi Ends Support For Redmi Note 7 And 69 Other Phones Check Full List

Xiaomi Ends Support For Redmi Note 7 And 69 Other Phones Check Full List

కొన్ని ప్రీమియం ఫోన్‌లు సుదీర్ఘ సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌లకు సపోర్టు చేస్తాయి. స్మార్ట్ ఫోన్లలో సెక్యూరిటీ అప్‌డేట్స్‌కు సంబంధించిన ఇతర సెక్యూరిటీ లేదా పర్ఫార్మెన్స్ సంబంధిత అప్ డేట్స్ అందిస్తోంది. మీ Xiaomi స్మార్ట్‌ఫోన్ EOS లిస్టులో చేర్చిందో లేదో తెలుసుకోవచ్చు. ఈ కింది పూర్తి జాబితాను ఓసారి చెక్ చేస్తే సరిపోతుంది. ఈ జాబితాలో మీ స్మార్ట్‌ఫోన్‌ను ఉందో లేదో చెక్ చేసుకోండి. ఈ లిస్టులో గానీ మీ స్మార్ట్ ఫోన్ ఉంటే.. మీరు కొత్త ఫోన్‌ కొనుగోలు చేయాల్సిందే. ఎందుకంటే సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్ తప్పనిసరిగా రావాలి. అప్పుడే ఈ ఫోన్ సైబర్ నేరగాళ్ల నుంచి ప్రొటెక్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది. Xiaomi కంపెనీ Redmi Note 7 సహా 69 ఇతర ఫోన్‌లకు సపోర్టును నిలిపివేసింది.

షావోమీ సపోర్టు ఆపేసిన ఫోన్ల ఫుల్ లిస్టు ఇదే..

Redmi 1
Redmi 1S
Redmi 2
Redmi 2A
Redmi 3
Redmi 3S
Redmi 3X
Redmi 4
Redmi 4X
Redmi 4A
Redmi 5
Redmi 5 Plus
Redmi 5A
Redmi Note 1
Redmi Note 1S
Redmi Note 2
Redmi Note 2 Pro
Redmi Note 3
Redmi Note 4
Redmi Note 4X
Redmi Note 5
Redmi Note 5A
Redmi Pro
Redmi 6
Redmi 6 Pro
Redmi 6A
Redmi S2
Redmi Y2
Redmi Note 6 Pro
Redmi go
Redmi Note 7
Redmi Note 7S
Redmi Note 7 Pro
Redmi K20
Redmi 7
Redmi Y3
Mi 1
Mi 2
Mi 2A
Mi 3
Mi 4
Mi 4S
Mi 4c
Mi 5
Mi 5s
Mi 5s Plus
Mi 5c
Mi 5X
Mi 6
Mi 6X
Mi 8 SE
Mi Note
Mi Note 2
Mi Note 3
Mi Note Pro
MIX
MIX 2
Mi MAX
Mi MAX 2
Mi A1
Mi A2
Mi A2 Lite
Mi Pad
Mi Pad 2
Mi Pad 3
Mi Pad 4
Mi Pad 4 Plus
Mi MAX 3
Mi 8 Lite
MIX 2S
Mi MIX 2S
Mi 8 Explorer Edition
MIX 3
Mi MIX 3
Mi 8 UD
Mi 9 SE
Mi PLAY

Read Also : Moto G82 5G : మోటోరోలా నుంచి కొత్త 5G ఫోన్.. ఇండియాలో లాంచ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే?