Xiaomi: తప్పుడు యాడ్‌కు షియోమీకి రూ.2లక్షల 26వేల ఫైన్

స్మార్ట్ ఫోన్ బ్రాండ్ షియోమో తప్పుడు యాడ్ రూపొందించిన కారణంగా రూ.2లక్షల 26వేల ఫైన్ కట్టాల్సి వచ్చింది. కంపెనీ సొంత దేశమైన చైనాలోనే ఈ జరిమానా కట్టాల్సి రావడం విచారకరం.

Xiaomi: తప్పుడు యాడ్‌కు షియోమీకి రూ.2లక్షల 26వేల ఫైన్

Xiomi

Xiaomi: స్మార్ట్ ఫోన్ బ్రాండ్ షియోమో తప్పుడు యాడ్ రూపొందించిన కారణంగా రూ.2లక్షల 26వేల ఫైన్ కట్టాల్సి వచ్చింది. కంపెనీ సొంత దేశమైన చైనాలోనే ఈ జరిమానా కట్టాల్సి రావడం విచారకరం. రూల్స్ అతిక్రమించిన కారణంగా.. చైనీస్ గవర్నమెంట్ మార్కెట్ సూపర్ విజన్ డిపార్ట్ మెంట్ ఫైన్ విధించింది. ‘అడ్వర్టైజింగ్ లా ఆఫ్ ద పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా’ రూల్ బ్రేక్ చేసింది షియోమీ.

గతేడాది కంపెనీ Redmi K30 5G ప్రొడక్ట్ కోసం చేసిన బ్యానర్ యాడ్ లో ఓ తప్పు దొర్లింది. అందులో ప్రమోషన్ కోసం ఉంచిన స్మార్ట్ ఫోన్.. శాంసంగ్ డిస్ ప్లేను పోలి ఉంది.

ఈ యాడ్ కారణంగా రెడ్ మీ కే30 ప్రో 5జీకి శాంసంగ్ డిస్ ప్లేకు స్పెసికేషన్స్ ఎంచుకోవడంలో కన్ఫ్యూజ్ అవుతారు. 2019 డిసెంబరులో రెడ్మీ కే30 5జీ నాలుగు వేరియంట్లలో లాంచ్ చేసింది. అది ఒకొక్కటి వెయ్యి 999 యువాన్ల నుంచి ఆరంభ ధరల్లో ఉన్నాయి.

rEAD aLSO : అంతర్వేది హార్బర్లో అరుదైన 750 కిలోల చేప లభ్యం