అదిరిపోయే ఫీచర్లు: Mi9 సిరీస్ వచ్చేసింది

ఎప్పటినుంచో ఊరిస్తోన్న జియోమీ ఎట్టకేలకు ఫ్లాగ్ షిష్ 2019 ఎకా Mi 9 కొత్త స్మార్ట్ ఫోన్ ను విడుదల చేసింది. చైనాలోని బీజింగ్ లో ఫిబ్రవరి 20, 2019న జియోమీ తొలిసారి ఈ కొత్త స్మార్ట్ ఫోన్  విడుదల చేసింది.

  • Published By: sreehari ,Published On : February 20, 2019 / 12:48 PM IST
అదిరిపోయే ఫీచర్లు:  Mi9 సిరీస్ వచ్చేసింది

ఎప్పటినుంచో ఊరిస్తోన్న జియోమీ ఎట్టకేలకు ఫ్లాగ్ షిష్ 2019 ఎకా Mi 9 కొత్త స్మార్ట్ ఫోన్ ను విడుదల చేసింది. చైనాలోని బీజింగ్ లో ఫిబ్రవరి 20, 2019న జియోమీ తొలిసారి ఈ కొత్త స్మార్ట్ ఫోన్  విడుదల చేసింది.

ఎప్పటినుంచో ఊరిస్తోన్న జియోమీ ఎట్టకేలకు ఫ్లాగ్ షిష్ 2019 ఎకా Mi 9 కొత్త స్మార్ట్ ఫోన్ ను విడుదల చేసింది. చైనాలోని బీజింగ్ లో ఫిబ్రవరి 20, 2019న జియోమీ తొలిసారి ఈ కొత్త స్మార్ట్ ఫోన్  విడుదల చేసింది. Mi 9 సిరీస్ లో మొత్తం మూడు స్మార్ట్ ఫోన్లను ఫిబ్రవరి 24న జియోమీ రిలీజ్ చేయనుంది. స్పెయిన్ లోని బర్సెలోనాలో జరుగనున్న ఎండబ్యూసీ 2019 ఈవెంట్ లో జియోమీ ఎంఐ 9 సిరీస్ లను ప్రదర్శించనుంది.

గత ఏడాది జియోమీ ఎంఐ 8 సిరీస్ ను అప్ గ్రేడ్ చేస్తూ Mi 9 సిరీస్ ను రిలీజ్ చేసింది. ఈ కొత్త ఎంఐ9 సీరీస్ లో ఏఐ ఆధారిత ట్రిపుల్ కెమెరాలు, వైర్ లెస్ ఛార్జింగ్ సహా పలు ఫీచర్లు యూజర్లను ఆకట్టుకునేలా ఉన్నాయి. జియోమీ ఎంఐ 9 సిరీస్ లో రెండు మోడళ్లను లాంచ్ చేసింది. ఇందులో బేస్ మోడల్ 4జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజీ ఫోన్ ధర 2999 యువాన్ (రూ.32వేలు), 8జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజీ ధర 3299 యువాన్, (రూ.34వేల 900) రెండు వేరియంట్లు ఉన్నాయి.

జియోమీ విడుదల చేసిన ఎంఐ 9 సిరీస్ లో అదిరిపోయే ఫీచర్లు హైలెట్ గా నిలిచాయి. ట్రిపుల్ రియర్ కెమెరా, వాటర్ డ్రాప్ నాచ్, స్లిమ్ బెజెల్స్, స్నాప్ డ్రాగన్ 855 చిప్ సెట్, ఫింగర్ ఫ్రింట్ సెన్సార్ డిసిప్లే, గ్లాస్ బ్యాక్ ఫినీష్ సహా పలు ఫీచర్లు ఉన్నాయి. Mi 9 సిరీస్ స్మార్ట్ ఫోన్లు లావెండర్ వోయిలెట్, ఓసియన్ బ్లూ, పియానో బ్లాక్.. మూడు రకాల రంగుల్లో ఉన్నాయి. చైనాలో విడుదలైన ఎంఐ 9 సిరీస్ ఇండియాలో ఎప్పుడు రిలీజ్ అవుతుందనే దానిపై ఇంకా స్పష్టత లేదు. గత రికార్డులను పరిశీలిస్తే.. జియోమీ లేటెస్ట్ ప్లాగ్ షిఫ్ ఇండియాలో లాంచ్ అయ్యే పరిస్థితులు కనిపించడం లేదు. 

ఎంఐ 9 సిరీస్ ఫీచర్లు ఇవే..
* Amoled ప్యానెల్ ప్యాక్
1080పీ ఫుల్ హెచ్ డీ ప్లస్ 
బాడీ రేషియో 90.7, రెజుల్యూషన్
గొరిల్లా గ్లాస్ 6, వైర్ లెస్ ఛార్జింగ్ సపోర్ట్
173గ్రాముల బరువు, స్నాప్ డ్రాగన్ 855 చిప్ సెట్
ఫింగర్ ఫ్రింట్ సెన్సార్ ఆప్టికల్ ఇన్ డిసిప్లే
3300మెగా హెడ్జ్ బ్యాటరీ
27 వాట్స్ ఛార్జింగ్ సపోర్ట్, రివర్స్ ఛార్జింగ్ సపోర్ట్  
వాటర్ డ్రాప్ నాచ్ ఫ్రంట్ సైడ్, సెల్ఫీ కెమెరా
ప్రైమరీ కెమెరా 48మెగా ఫిక్సల్ సోనీ ఐఎంఎక్స్ 586 సెన్సార్
0.8 ఫిక్సల్ సైజ్, 1/2 అంగుళం ఇమేజ్ సెన్సార్, ఎఫ్1.75 అప్రెచర్
బ్యాక్ ప్యానెల్ ట్రిపుల్ రియర్ కెమెరా, స్ర్కాచ్ లెస్ ప్యానెల్