Telugu News
లేటెస్ట్క్రీడలుట్రెండింగ్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTఫోటో గ్యాలరీవీడియోలు
LIVE TV
logo
LIVE TV
× లేటెస్ట్క్రీడలుట్రెండింగ్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTఫోటో గ్యాలరీవీడియోలులైఫ్ స్టైల్టెక్నాలజీ

Technology

Zoom : లక్ష కోట్లతో జూమ్‌ భారీ డీల్‌!

కస్టమర్లకు మరింత సేవలను అందించేందుకు జూమ్ కీలక ఒప్పందాలను చేసుకబోతోంది. ప్రముఖ క్లౌడ్ సాఫ్ట్ వేర్ ప్రొవైడర్ ఫైవ్ 9ను కొనుగోలు చేయాలని భావిస్తోందని సమాచారం.

Updated On - 5:31 pm, Mon, 19 July 21

Five 9 Zoom

Zoom And Five9 : కరోనా నేపథ్యంలో వీడియో కాన్ఫరెన్సింగ్ లకు అధిక డిమాండ్ ఏర్పడుతోంది. ఇందులో జూమ్ ఒకటి. ఫేస్ టు ఫేస్ మాట్లాడానికి అవకాశం లేకపోవడంతో…జూమ్ ద్వారా సమావేశాలు నిర్వహించుకుంటున్నారు. దీనికి చాలా మంది కస్టమర్లు పెరిగిపోయారు. కస్టమర్లకు మరింత సేవలను అందించేందుకు జూమ్ కీలక ఒప్పందాలను చేసుకబోతోంది. ప్రముఖ క్లౌడ్ సాఫ్ట్ వేర్ ప్రొవైడర్ ఫైవ్ 9ను కొనుగోలు చేయాలని భావిస్తోందని సమాచారం.

Read More : Covid Delta Variant : డెల్టా వెరీ డేంజరస్.. అల్ఫా కంటే 60శాతం వేగంగా వ్యాపించగలదు!

సుమారు 14.7 బిలియన్ డాలర్ల (సుమారు రూ. లక్ష కోట్లతో) ఫైవ్ 9ను కొనుగోలు చేయాలని యోచిస్తోందని టాక్. ఫైవ్ 9 కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ రోవాన్ ట్రోలోప్ జూమ్ సంస్థకు ప్రెసిడెంట్ కానున్నారు. ఈ రెండు కంపెనీల ఒప్పందం 2022 నాటికి ముగుస్తుందని నిపుణులు భావిస్తున్నారు. ఫైవ్ 9 కంపెనీ క్లౌడ్ బేస్ట్ సాఫ్ట్ వేర్ కంపెనీల్లో ప్రసిద్ధం. రెండు కంపెనీల బోర్డులదే ఆమోదం పొందిన తర్వాత..ఫైవ్ 9 కంపెనీ ప్రతి వాటాకు ఫైవ్ 9 స్టాక్ హోల్డర్లు క్లాస్ ఎ కామన్ స్టాక్ ఆఫ్ జూమ్ 0.5533 షేర్లను అందుకుంటారు. అంతర్జాతీయంగా ఫైవ్ 9 షేర్లు ఒక్కసారిగా పెరిగిపోయాయి. శుక్రవారం 0.6 శాతం పెరిగి…177.60 డాలర్లకు చేరుకున్నాయి. జూమ్ 1.4 శాతం పెరిగి…361.97 డాలర్ల వద్ద స్థిరపడింది.

Read More : Acharya : బాబులందరూ బిజీ బిజీ..

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Advertisement shastrabam
Masterminds Image Comp
Latest2 mins ago

MLA Rajagopal Reddy : ఈటలకు మద్దతు తెలిపిన కాంగ్రెస్ ఎమ్మెల్యే

Andhrapradesh11 mins ago

Navagrhalu : నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ ఎలా చేయాలి…ఎన్ని సార్లు చేయాలో తెలుసా…

Latest13 mins ago

CJI NV Ramana : సుప్రీంకోర్టులో అరుదైన దృశ్యం..తెలుగులోనే సీజేఐ రమణ విచారణ

Crime14 mins ago

Earrings Snatching : పుట్టినరోజు జరుపుకోటానికి చెవి రింగులు దొంగతనం చేసిన ఇంజనీర్

International39 mins ago

Memory Loss : గతం మర్చిపోయిన భర్త..భార్యను చూసి షాక్..స్కూల్ కు వెళతానంటూ మారాం

Latest43 mins ago

Rahul Gandhi : పెగాసస్ తో “భారత ప్రజాస్వామ్య ఆత్మ”పై ప్రధాని మోదీ దెబ్బకొట్టారు

Latest45 mins ago

Instagram Feature : ఇన్‌స్టాలో కొత్త ఫీచర్.. స్టోరీస్‌లో టెక్స్ట్ ఆటో ట్రాన్స్‌లేట్ చేసుకోవచ్చు!

Hyderabad1 hour ago

Bajaj Qute : ఆటో ఛార్జీలకే కారు ప్రయాణం..భాగ్యనగర్ వాసులకు త్వరలో అందుబాటులోకి

india2 hours ago

15 Lakh Prize : మంచి పేరు, ట్యాగ్ లైన్, లోగో తయారీకి….15లక్షల బహుమతి..ఎవరిస్తారంటే..

Latest2 hours ago

Tollywood Heroes : నాన్ స్టాప్ నాలుగు సినిమాలు..

International2 hours ago

Elon Musk: ఎలన్ మస్క్‌కే ఆఫర్, ఇండియాకు తెస్తాడో.. లేదో

Latest2 hours ago

Safe Online Banking: ఎస్‌బీఐ యోనో లైట్‌లో కొత్త ఫీచర్.. ఇకపై చెల్లింపులు సేఫ్!

Latest2 hours ago

Telangana BSP : బీఎస్పీలోకి ప్రవీణ్ కుమార్!

International2 hours ago

Saudi Arabia : భారత్ సహా ఆ దేశాలకు వెళితే కఠిన చర్యలు : ప్రజల్ని హెచ్చరించిన సౌదీ సర్కార్

Latest2 hours ago

Sai Dhanshika : సాగరతీరంలో సాయి ధన్సిక సొగసుల విందు..

Latest22 hours ago

Nabha Natesh : ఇన్‌స్టాలో హీటెక్కిస్తున్న ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్..

Latest1 day ago

Kangana Ranaut : కంగనా రనౌత్ కిరాక్ పిక్స్..

Latest2 days ago

Pavithra Lakshmi : పరువాల పవిత్ర లక్ష్మీ..

Latest2 days ago

Sonam Kapoor : సోకులారబోస్తున్న సోనమ్..

Latest4 days ago

Salony Luthra : ‘భానుమతి & రామకృష్ణ’ ఫేమ్ సలోని లూత్రా పిక్స్..

Latest4 days ago

Shamita Shetty : శిల్పా శెట్టి సిస్టర్ షమితా శెట్టి ఫొటోస్..

Latest5 days ago

Regina Cassandra : డస్కీ బ్యూటీ రెజీనా పిక్స్..

Latest5 days ago

Pooja Ramachandran : పరువాల పూజా రామచంద్రన్..

Latest6 days ago

Sadaa : సదా.. గ్లామర్ ఏమాత్రం తగ్గలేదుగా..

Latest6 days ago

Kajal Aggarwal : గంగానదిలో కాజల్ బోట్ రైడింగ్..

Latest7 days ago

Shriya Sharma : సోకులతో సెగలు రేపుతున్న శ్రియా శర్మ..

Latest1 week ago

Genelia Deshmukh : ఇన్‌స్టాలో సందడి చేస్తున్న జెనీలియా..

Latest1 week ago

Sitara Ghattamaneni : సితార బర్త్‌డే ఫొటోస్..

Latest1 week ago

Upasana Konidela : ఉపాసన బర్త్‌డే స్పెషల్ ఫొటోస్..

Latest1 week ago

Amala Paul : రెయినీ సీజన్‌లో రెచ్చగొడుతుందిగా..

Exclusive5 hours ago

థియేటర్లనే ఎందుకు ముందు మూస్తారు..?

Exclusive5 hours ago

పెద్దిరెడ్డి, మోత్కుపల్లి రివర్స్ గేర్

Exclusive5 hours ago

దేవినేని ఉమాపై దాడి అంతా డ్రామా

Exclusive5 hours ago

రోజు రోజుకు అతి దారుణంగా మారుతున్న చైనా పరిస్థితి

Exclusive Videos17 hours ago

భారత్‎కు మరో ముప్పు

Exclusive Videos17 hours ago

నా ఫస్ట్ అఫిషియల్ ప్రీ రిలీజ్ ఫంక్షన్

Exclusive Videos17 hours ago

పార్టీలో జోష్ కోసం అమరావతికి చంద్రబాబు షిఫ్ట్ అవుతున్నారు

Exclusive Videos17 hours ago

చైనాపై పగ తీర్చుకుంటున్న ప్రకృతి

Exclusive Videos1 day ago

నిధులివ్వండి మహాప్రభో

Exclusive Videos1 day ago

కారుతో ప్రయాణం

Exclusive Videos1 day ago

ఎర్రచందనంను మించిన ధర.. ఈ కలప బంగారంతో సమానం, ఎందుకంటే..?

Exclusive Videos2 days ago

జగతికెక్కిన కాకతీయ కళా వైభవం

Exclusive Videos2 days ago

పెద్దిరెడ్డి రాజీనామా… ముందే చెప్పిన మోత్కుపల్లి

Exclusive Videos2 days ago

సింగరేణిలో పదవీ విరమణ వయసు పెంపు

Exclusive Videos2 days ago

యడియూరప్ప రాజీనామాకు ఇవే కారణమా..?

Masterminds Image Comp