సోషల్ మీడియాను షేక్ చేస్తున్న తెలుగందం తేజస్వి..

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

లాక్‌డౌన్ టైంలో సెలబ్రిటీలు సోషల్ మీడియాలో మరింత యాక్టివ్‌గా ఉంటున్నారు. తమకి వచ్చిన పనులు చేస్తూ, నచ్చిన పనులు నేర్చుకుంటూ, కొత్త సినిమాలకోసం మేకోవర్ అవుతూ ఎప్పటికప్పుడు ప్రేక్షకాభిమానులతో టచ్‌లో ఉంటున్నారు. పనిలో పనిగా Throwback Pictures పేరుతో కొన్ని పిక్స్ షేర్ చేస్తున్నారు. తాజాగా తెలుగమ్మాయి తేజస్వి పిక్స్ నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. కొద్ది రోజుల క్రితం ఓ ఫొటోషూట్‌లో తేజస్వి వైన్ బాటిల్‌తో పోజిచ్చింది.

ఆ ఫొటోల్లో అందాల ఆరబోత కూడా కాస్త ఉందనుకోండి. ఈ పిక్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయింది. ఇప్పుడు మరింత గ్లామర్ డోస్ పెంచి అందం చూడవయా ఆనందించవయా అంటూ ఇన్‌స్టాగ్రామ్‌‌లో తేజస్వి షేర్ చేసిన బ్రాండ్ న్యూ ఫొటోలు నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి. గతకొంత కాలంగా సినిమాలకు దూరంగా ఉన్న తేజస్వి అడపాదడపా ఫొటోషూట్లతో ప్రేక్షకులతో టచ్‌లో ఉంటుంది.

Tejaswi Madivada

Read: ఇన్‌‌స్టాలో హీటెక్కిస్తున్న శృతి హాసన్

Related Posts