జాతీయ స్థాయి పదవుల కోసం తెలంగాణ బీజేపీ సీనియర్ల లాబీయింగ్

బీజేపీ ఇప్పుడు కేంద్రంలో అధికారంలో ఉంది. దీంతో జాతీయ స్థాయి పదవుల కోసం రాష్ట్రంలోని సీనియర్ నేతలు లాబీయింగ్ మొదలు పెట్టారు అంట. రాష్ట్ర కమిటీ నియామకాలు పూర్తయిపోయాయి. ఇక్కడ పదవులు దక్కిన వారు… అక్కడ ట్రై చేసుకుంటున్నారు. ఢిల్లీ స్థాయిలో పార్టీ పదవులు దక్కితే జాతీయ నేతల దృష్టి పడవచ్చని తద్వారా భవిష్యత్ బాగుంటుందని సన్నిహితుల వద్ద చెప్పుకుంటున్నారని టాక్‌. అందుకే ఇప్పుడు బీజేపీలోని రాష్ట్ర సీనియర్లు అంతా ఢిల్లీకే ప్రాధాన్యం ఇస్తున్నారని అంటున్నారు. అంతేకాకుండా … Continue reading జాతీయ స్థాయి పదవుల కోసం తెలంగాణ బీజేపీ సీనియర్ల లాబీయింగ్