లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Hyderabad

సీఎం కేసీఆర్ కు వైద్య పరీక్షలు

Published

on

Telangana CM KCR to undergo medical tests : తెలంగాణ సీఎం కేసీఆర్ కు ఈరోజు మరోసారి వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు. ఊపిరితిత్తుల్లో మంట కారణంగా కేసీఆర్ కు నిన్న కొన్ని వైద్య  పరీక్షలు  నిర్వహించారు. వ్యక్తిగత  వైద్యుల సూచన మేరకు ఈరోజు మరికొన్ని పరీక్షలు చేయించుకోటానికి మధ్యాహ్నం గం.2-30లకు ఆయన  సికింద్రాబాద్ లోని యశోదా హస్పిటల్ కు రానున్నారు. ముఖ్యమంత్రి రాక సందర్భంగా యశోదా ఆస్పత్రి వద్ద కట్టుదిట్టమైన భద్రతా  ఏర్పాట్లు చేశారు. కేసీఆర్ కు  ఎంఆర్ఐ, సీటీ స్కాన్ తో పాటు మరి కొన్ని వైద్య పరీక్షలు జరగనున్నాయి.