తెలంగాణలో రోజుకూ లక్ష వరకు కరోనా పరీక్షలు!

Lakhs of Covid tests in Telangana : దేశవ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తోంది. కరోనా పరీక్షలను భారీగా పెంచాలంటూ కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది. కరోనా పరీక్షల విషయంలో రాష్ట్రాలకు ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ లేఖ రాసింది. కరోనా పరీక్షలను పూర్తి స్థాయిలో నిర్వహించాలని ఆదేశించింది. దాంతో తెలంగాణ రాష్ట్రంలో రోజుకు లక్ష వరకు జరిపేలా రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ రెడీ అవుతోంది. ప్రస్తుతం రోజుకు 40 వేల వరకు మాత్రమే పరీక్షలు … Continue reading తెలంగాణలో రోజుకూ లక్ష వరకు కరోనా పరీక్షలు!