యశోధ ఆస్పత్రికి సీఎం కేసీఆర్ చేరుకున్నారు. డాక్టర్ ఎం.వి.రావు నేతృత్వంలోని వైద్యబృందం ఆధ్వర్యంలోకి ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. దగ్గరుండి కేసీఆర్ కు వైద్య పరీక్షలను కేటీఆర్...
తెలంగాణలో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. రోజూ భారీ సంఖ్యలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. వైరస్ వేగంగా వ్యాపిస్తోంది. ఈ ప్రభావం బ్యాంకింగ్ రంగంపైనా తీవ్రంగా పడింది. రాష్ట్రంలో 600 మంది స్టేట్ బ్యాంక్ ఆఫ్...
Bhadrachalam Sri Sita Ramula Kalyanam 2021: భద్రాద్రిలో కొలువైన శ్రీ రాముడి కళ్యాణంపై కూడా కరోనా ప్రభావం పడింది. జనాలకే కాదు దేవుళ్లకు కూడా తప్పలేదు కరోనా కష్టాలు. రాములోరి కళ్యాణాన్ని కన్నులారా వీక్షించాలని...
తెలంగాణలో వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లతో పాటు మున్సిపల్ ఎన్నికలపై ఇవాళ ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రభుత్వం అభిప్రాయాన్ని కోరింది.
Father died due to girl family attack in nalgonda district : వయస్సులో ఉన్న ఒక యువకుడి ప్రేమ వ్యవహారం యువకుడి తండ్రి ప్రాణాలు తీసింది. ప్రేమ పేరుతో తమ కుమార్తెను తీసుకువెళ్లాడనే...
Hen issue in Rajasna Sirisilla District PS : తెలంగాణలోని రాజన్న సిరిసిల్ల జిల్లాలో పోలీసులకు ఓ వింత కేసు తగిలింది. దొంగతనాలు, దోపిడీలు, హత్యలు వంటి కేసులతో బిజీ బిజీగా ఉండే పోలీసుల దగ్గరకు...
Hyderabad House gold robbery : చోరీలు చేయటంలో ఒక్కో దొంగది ఒక్కో రకంగా స్టైల్. కొంతమంది ఇంటితాళాలు పగులగొట్టటంలో ఆరితేరిపోతే..మరికొందరు గుట్టు చప్పుడు కాకుండా చోరీలు చేసి సైలెంట్ గా చెక్కేసేవాళ్లు మరికొందరు. కానీ హైదరాబాద్...
సంగారెడ్డి జిల్లా కంది మండలంలో తీవ్ర విషాదం నెలకొంది. చెట్టుకు ఉరి వేసుకొని కానిస్టేబుల్ దంపతులు బలవన్మరణానికి పాల్పడ్డారు.
తెలంగాణలో రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతుండటంతో.. అప్రకటిత హెల్త్ హైఅలర్ట్ కొనసాగుతోంది. బాధితుల సంఖ్య పెరుగుతుండటంతో.. ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో బెడ్స్ దొరకని పరిస్థితి నెలకొంది.
శ్రీరాముడి జీవితమంతా సమస్యలతోనే సాగుతుంది. అయితే జీవితంలో ఎదురైన సమస్యలను ధర్మమార్గంలో అధిగమిస్తూ జీవితంలో ఎలా ముందుకు నడవాలో ఆయన వేసిన అడుగులను చూస్తే స్పష్టమవుతుంది. అదే రామాయణం.
తెలంగాణ రాష్ట్రంలోనూ.. మహానగరం హైదరాబాద్‌లోనూ కరోనా మహమ్మారి విస్తరిస్తోంది. గడిచిన 24 గంటల్లో రికార్డు స్థాయిలో ఆరు వేలకు పైగా కేసులు నమోదవగా.. ప్రజలకు వణుకు పుట్టిస్తోంది, అధికారులను టెన్షన్ పెడుతోంది. ఒక్కరోజులో 6,542 పాజిటివ్...
Wear Mask: కరోనా సెకండ్ వేవ్ విపరీతంగా విస్తరిస్తోంది. దేశంలోనూ.. తెలుగు రాష్ట్రాల్లోనూ సెకండ్ వేవ్ కొనసాగుతోండగా.. ఈ క్రమంలోనే తెలంగాణ రాష్ట్రంలో రాత్రి కర్ఫ్యూను కూడా అమలు చేస్తున్నారు. ఈ క్రమంలో పోలీసులు కూడా...
తెలంగాణ ప్రభుత్వం కర్ఫ్యూ నిబంధనలతో... హైదరాబాద్ మెట్రో మరోసారి నష్టాల బాట పడుతుందా.? గత లాక్డౌన్ మెట్రోకు ఎలాంటి నష్టాలు తీసుకొచ్చింది..? ఈ నేపథ్యంలో మెట్రో ముందున్న మార్గాలేంటి.?
ముఖ్యమంత్రి కేసీఆర్ కి కరోనా సోకిన విషయం తెలిసిందే.. ప్రస్తుతం ఆయన వ్యవసాయ క్షేత్రంలో ఐసోలేషన్ లో ఉన్నారు. ఇక మంగళవారం కేసీఆర్ ను ఆయన తనయుడు, మంత్రి కేటీఆర్ కలిసినట్లు సమాచారం.
తెలంగాణలో నైట్ కర్ఫ్యూ మొదటి రోజు ప్రశాంతంగా ముగిసింది. రాత్రంతా కర్ఫ్యూ ఉండటంతో రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి.
తెలంగాణ రాష్ట్రంలో జిల్లాలు ఏర్పడినా.. ఉద్యోగాలకు స్థానికత అంశం ఎన్నోరోజుల తర్వాత ఇప్పుడు క్లియర్ అయ్యింది. రాష్ట్రంలో 95శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇచ్చేందుకు లైన్ క్లియర్ అయ్యింది. రాష్ట్రంలో 33 జిల్లాలు, ఏడు జోన్లు, రెండు...
రెమిడెసివిర్ తో ప్రాణభయం ఏ విధంగానూ తగ్గదా? ప్రాణాలను రక్షించే శక్తి దానికి లేదా? దాని మీద మోజు చాలా తప్పా? అంటే అవుననే అంటున్నారు నిపుణులు. రెమిడెసివిర్ మెడిసిన్ గురించి పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్...
Night Curfew imposed in Telangana : అందరి జీవితాలపై.. లాక్ డౌన్ దెబ్బేంటో చూశాక.. మళ్లీ అలాంటి పరిస్థితులు రావొద్దనుకున్నారంతా. కర్ఫ్యూ మళ్లీ చూడొద్దనుకున్నారు. ఆంక్షలు, అడ్డంకులు లాంటివి.. అందరినీ ఎంతలా ఇబ్బందిపెట్టాయో.. ప్రతి ఒక్కరికీ...
Curfew Effect on Cine Industry : కరోనా కట్టడికి తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నైట్ కర్ఫ్యూ నిర్ణయం టాలీవుడ్‌పై ప్రభావం చూపిస్తోంది. నైట్ కర్ఫ్యూ కారణంగా రాత్రి 8 గంటలకే సినిమా థియేటర్లు మూసేయాల్సి...
తెలంగాణ రాష్ట్రంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. ప్రతిరోజూ వేలల్లో కరోనా కేసులు నమోదవతున్నాయి. కరోనా కేసులు పెరుగుతుండటంతో నైట్ కర్ఫ్యూ తప్పడం లేదు.
నిజామాబాద్ లో కరోనాతో మరణించిన తల్లికి అంత్యక్రియలు నిర్వహించకుండా వెళ్లిపోయిన కొడుకు నిర్వాకం వెలుగు చూసింది.
తెలంగాణ వ్యాప్తంగా ఇవాళ్టి (ఏప్రిల్ 20,2021) నుంచి నైట్ కర్ఫ్యూ అమల్లోకి రానుంది. రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు సర్వం బంద్ కానున్నాయి. అయితే, బస్సు ప్రయాణికులకు మాత్రం బిగ్...
నైట్ కర్ఫ్యూ నేపథ్యంలో హైదరాబాద్ మెట్రో రైలు సమయాల్లో రైల్వే అధికారులు మార్పులు చేశారు. లాస్ట్ మైలు నుంచి రాత్రి 7.45 గంటల వరకే చివరి మెట్రో రైలు నడపనున్నట్లు తెలిపారు. అలాగే చివరి స్టేషన్...
100 corona positive cases in gollapally village : తెలంగాణలో కరోనా సెకండ్ వేవ్ మామూలుగా లేదు. దీంతో కేసులు తగ్గించటానికి కర్ఫ్యూ విధించింది.రాత్రి 9గంటల నుంచి ఉదయం 5గంటల వరకు కర్ఫ్యూ విధిస్తూ...
హైదరాబాద్ లో ఓ ప్రైవేట్ ఆస్పత్రి నిర్వాకం బయటపడింది. కొవిడ్ ఉందని అడ్మిట్ అయితే.. అవసరం లేని టెస్టులన్నీ చేసి 4 లక్షల రూపాయల బిల్లు వేసి ఆ రోగి చేతిలో పెట్టింది. ఆ మొత్తాన్ని...
తెలంగాణలో రోజుకు 10 లక్షల మందికి టీకా వేసే సామర్థ్యం ఉన్నా.. వ్యాక్సిన్ కొరత కారణంగా రోజుకు 1.50 లక్షల మందికి మాత్రమే వ్యాక్సిన్ వేస్తున్నారు.
నాలుగు, ఐదు వారాలుగా కేసులు పెరుగుతున్నాయని, ప్రత్యేకంగా రాష్ట్రంలో కూడా కేసులు పెరుగుతున్నాయని తెలంగాణ డీహెచ్ శ్రీనివాసరావు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం విధించిన రాత్రి కర్ఫ్యూ వల్ల కరోనా పాజిటివ్ కేసులను తగ్గించవచ్చని చెప్పారు.
Call Girl: తీసుకున్న డబ్బులు తిరిగి ఇవ్వమని అడిగినందుకు ఓ మహిళ ఫోన్ నంబర్‌ను షేర్ చాట్‌లో కాల్ గర్ల్ అంటూ పెట్టేశాడు వ్యక్తి.. రాచకొండ సైబర్ క్రైమ్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి...
తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు కరోనా సెగ తగిలింది. కరోనా ఆంక్షలపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించడంతో మున్సిపల్ ఎన్నికలపై సందిగ్ధత నెలకొంది.
Curfew in Telangana: తెలంగాణ రాష్ట్రంలో రోజు రోజుకు కరోనా కేసులు పెరుగుతుండడం, సెకండ్ వేవ్ ఉధృతంగా ఉండడంతో ప్రభుత్వం పరిస్థితి సమీక్షించి కీలక నిర్ణయం తీసుకుంది. రాత్రి 9గంటల నుంచి ఉదయం 5గంటల వరకు...
హైదరాబాద్‌లో రెమిడెసివిర్ బ్లాక్ దందా కేటుగాళ్లు రెచ్చిపోతున్నారు. ఫార్మా కంపెనీల సిబ్బందే.. ఇంజక్షన్లను బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తుండటంతో.. జనం తీవ్ర అవస్థలు పడుతున్నారు.
తెలుగు ప్రజలకు వాతావరణ శాఖ చల్లని శుభవార్త చెప్పింది. రాబోయే మూడు రోజుల్లో ఉండే వాతావరణ పరిస్థితులపై భారత వాతావరణ శాఖ పలు సూచనలు చేసింది.
తెలంగాణలో ఓ వైపు ఎండలు మండుతుండగా.. మరో వైపు అక్కడక్కడ వానలు కురుస్తున్నాయి. సోమవారం గ్రేటర్ హైదరాబాద్‌లో పలుచోట్ల ఓ మోస్తరు నుంచి తేలికపాటి వర్షం పడింది.
కరోనా కాక రేపేస్తోంది. సెకండ్ వేవ్ చుక్కలు చూపించేస్తోంది. ఉన్నట్లుండి పెరిగిపోతున్న కేసులతో ఆస్పత్రులు నిండిపోతున్నాయ్.. బెడ్స్ ఖాళీ ఉండటం లేదు.
భద్రాచలం శ్రీ సీతారాముల కళ్యాణానికి మండపేటకు చెందిన భక్తుడు కేవీఏ రామారెడ్డి ప్రత్యేకంగా అలంకరించిన కళ్యాణ బొండాలను రెండు దశాబ్దాలుగా భక్తి పూర్వకంగా నివేదిస్తున్నారు.
తెలంగాణలో సెకండ్ వేవ్ ప్రజల్ని భయబ్రాంతులకు గురిచేస్తోంది. కరోనా నియంత్రణపై ప్రభుత్వం దృష్టి సారించింది. అయితే కరోనా విషయంలో ప్రభుత్వ, అధికార యంత్రాంగం మధ్య సమన్వయం బయటపడింది.
Nagarjuna Sagar Meeting: కరోనా కారణంగా తెలంగాణ రాష్ట్రంలో పరిస్థితులు అదుపు తప్పినట్లుగా కనిపిస్తోంది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కూడా చివరకు కరోనా వదల్లేదు. నాగార్జునగర్ ఉపఎన్నిక సంధర్భంగా.. టీఆర్ఎస్ అధినేత, కేసీఆర్ నిర్వహించిన బహిరంగ సభ...
తెలంగాణ రాష్ట ముఖ్యమంత్రి కేసీఆర్ కు కరోనా సోకింది. యాంటిజెన్ టెస్టులో సీఎం కేసీఆర్ కు పాజిటివ్ ఉన్నట్లు నిర్ధారించారు.
లింగోజిగూడ అభ్యర్థిని ఏకగ్రీవం చేయాలంటూ..మంత్రి కేటీఆర్ ను కలిసిన గ్రేటర్ బీజేపీ నేతలపై రాష్ట్ర నాయకత్వం సీరియస్ గా ఉంది.
కరోనా వ్యాపించకుండా..ఢిల్లీ ప్రభుత్వం...లాక్ డౌన్ నిర్ణయం తీసుకుందని..మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని హైకోర్టు సూటిగా ప్రశ్నించింది.
వైఎస్ షర్మిల ఉద్యోగ దీక్షలో పాల్గొన్న కొంతమంది కరోనా వైరస్ బారిన పడడం కలకలం రేపుతోంది. దాదాపు 10 మందికి వైరస్ ఉందని నిర్ధారణ కావడంతో ఉద్యోగ దీక్షకు వచ్చిన వారు తీవ్ర ఆందోళనలకు గురవుతున్నారు.
కరోనా సెకండ్ వేవ్ ఉధృతి కొనసాగుతుండటంతో ప్రజలు అప్రమత్తమయ్యారు. ప్రజల్లోఎవేర్ నెస్ పెరిగిపోయింది. దయచేసి మాఇంటికి రాకండి... మీ ఇంటికి రానివ్వకండి అని విజ్ఞప్తి చేస్తూ ఇంటి ముందు బ్యానర్లు కట్టకుంటున్నారు. ఇలాంటివి ఇప్పుడు సోషల్...
తెలంగాణలో ప్రభుత్వం తీసుకుంటున్న కరోనా నియంత్రణ చర్యలపై హైకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. జనసంచారం తగ్గించేందుకు ఏం చర్యలు తీసుకుంటున్నారని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.
పోలీస్ శాఖలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. దీంతో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల తనిఖీ చేస్తున్న సిబ్బంది ఎక్కువగా వైరస్ బారిన పడుతున్నారు.
తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. నిన్న కొత్తగా 4,009 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మొన్నటితో పోలిస్తే దాదాపు 1000 కేసులు తగ్గాయి.
నల్గొండ జిల్లాలో దారుణం జరిగింది. అర్ధరాత్రి ఆరుబయట నిద్రిస్తున్న భార్యాభర్తలను గుర్తు తెలియని వ్యక్తులు అతికొరతకంగా నరికి చంపారు. ఈ ఘటన నేరుడుగొమ్మ మండలం బుగ్గతండాలో జరిగింది.
Doctors Mistake: డాక్టర్లు చిన్న పొరపాటు చేసినా కూడా ప్రాణాల మీదకు వస్తుంది.. ఇటువంటి సంఘటనలు ఎన్నో చూశాం కూడా.. లేటెస్ట్గా కోవిడ్ వ్యాక్సిన్ ఇవ్వడంలో వైద్యుల పొరపాటు ఒకరిని అస్వస్థతకు గురిచేసింది. నల్లగొండ జిల్లా...
కరోనా సమయంలో పాఠశాలలు మూతపడటంతో ప్రైవేట్ పాఠశాలల ఉపాధ్యాయులు అనేక ఇబ్బందులు పడుతున్న విషయం తెలిసిందే.. ప్రైవేట్ టీచర్ల బాధలు గుర్తించిన ప్రభుత్వం వారికీ ఆర్ధిక సాయం అందించేందుకు సిద్ధమైంది.
Vaccination Resuming in telangana: తెలంగాణలో నిలిచిపోయిన కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ ఈ రోజు నుంచి తిరిగి ప్రారంభం కానుంది. వ్యాక్సిన్ కొరత కారణంగా వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రభుత్వం ఆదివారం నిలిపివేసింది. అయితే అధికారికంగా ప్రకటించకుండా...
తెలంగాణలో రేపటి నుంచి వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగనుంది. కొద్దిసేపటిక్రితం తెలంగాణకు రెండు లక్షల 27 వేల వ్యాక్సిన్ డోసులు చేరుకున్నాయి.