TG Covid : తెలంగాణలో కొత్త కరోనా కేసులు

తెలంగాణలో వైర‌స్ వ్యాప్తి కంటిన్యూ అవుతోంది. అయితే..కొద్ది కొద్దిగా కేసులు తగ్గుతుండడం ఉపశమనం కలిగిస్తోంది. గ‌డిచిన 24 గంట‌ల్లో రాష్ట్రంలో కొత్తగా...

TG Covid : తెలంగాణలో కొత్త కరోనా కేసులు

Tg Corona

Telangana Corona Latest News : తెలంగాణలో వైర‌స్ వ్యాప్తి కంటిన్యూ అవుతోంది. అయితే..కొద్ది కొద్దిగా కేసులు తగ్గుతుండడం ఉపశమనం కలిగిస్తోంది. గ‌డిచిన 24 గంట‌ల్లో రాష్ట్రంలో కొత్తగా 31 కరోనా కేసులు న‌మోద‌య్యాయి. ఎవరూ కోవిడ్ బారిన ప‌డి మ‌ర‌ణించలేదని ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది. ఇప్పటి వరకు మృతి చెందిన వారి సంఖ్య 4 వేల 111గా ఉంది. ఒక్క రోజులోనే…19 మంది డిశ్చార్జ్ అయ్యారు. మొత్తంగా..7,87,450 మంది డిశ్చార్జ్ అయ్యారు. 24 గంటల్లో 14,939 మందికి కరోనా పరీక్షలు చేయగా.. ఇప్పటివరకు మొత్తం 3,45,38,892 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు.

Read More : AP Covid Latest News : ఏపీలో కరోనా.. 2,870 శాంపిల్స్ పరీక్షించగా..

ఏ జిల్లాలో ఎన్ని కేసులు :
ఆదిలాబాద్ 0. భద్రాద్రి కొత్తగూడెం 0. జీహెచ్ఎంసీ 21. జగిత్యాల 0. జనగామ 01. జయశంకర్ భూపాలపల్లి 0. జోగులాంబ గద్వాల 0. కామారెడ్డి 0. కరీంనగర్ 1. ఖమ్మం 0. కొమరం భీం ఆసిఫాబాద్ 0. మహబూబ్ నగర్ 0. మహబూబాబాద్ 0. మంచిర్యాల 0. మెదక్ 0.

Read More : Telangana Corona : మాస్క్ కంపల్సరీ.. కరోనాపై DH శ్రీనివాసరావు సూచనలు

మేడ్చల్ మల్కాజ్ గిరి 0. ములుగు 0. నాగర్ కర్నూలు 1. నల్గొండ 2. నారాయణపేట్ 0. నిర్మల్ 0. నిజామాబాద్ 0. పెద్దపల్లి 0. రాజన్న సిరిసిల్ల 0 రంగారెడ్డి 3. సంగారెడ్డి 0. సిద్ధిపేట 0. సూర్యాపేట 0. వికారాబాద్ 0. వనపర్తి 1. వరంగల్ రూరల్ 1. హన్మకొండ 0. యాదాద్రి భువనగిరి 0. మొత్తం : 31

Revised Media Bulletin HCF as of 23042022TG Covid :