MLA Rasamai Balakishan Case Registered : టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌పై కేసు నమోదు

టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌పై కేసు నమోదయింది. బేగంపేటకు చెందిన రాజశేఖర్‌రెడ్డి..ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌పై ఫిర్యాదు చేశారు. కేసుకు సంబంధించిన ఆధారాలు అందించాలన్న పోలీసుల ఆదేశాలతో రాజశేఖర్‌రెడ్డి తన దగ్గర ఉన్న ఆధారాలను ఇవాళ అందించారు.

MLA Rasamai Balakishan Case Registered : టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌పై కేసు నమోదు
ad

MLA Rasamai Balakishan Case Registered : టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌పై కేసు నమోదయింది. రసమయి బాలకిషన్‌పై సిద్దిపేట జిల్లా బెజ్జంకి పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. బేగంపేటకు చెందిన రాజశేఖర్‌రెడ్డి..ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌పై ఫిర్యాదు చేశారు. 2020 నవంబర్‌ 7న ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌ తనను బెదిరించి, దుర్భాషలాడారని 2020 నవంబర్‌ 8న బెజ్జంకి పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

Telangana assembly : అసెంబ్లీలో ఇంట్రెస్టింగ్ సీన్.. ఎమ్మెల్యే రసమయి మాట్లాడుతుండగా మైక్ కట్ చేసిన డిప్యూటీ స్పీకర్

రాజశేఖర్‌రెడ్డి ఫిర్యాదు మేరకు రసమయి బాలకిషన్‌పై పోలీసులు ఈనెల 4న ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు.కేసుకు సంబంధించిన ఆధారాలు అందించాలన్న పోలీసుల ఆదేశాలతో రాజశేఖర్‌రెడ్డి తన దగ్గర ఉన్న ఆధారాలను ఇవాళ అందించారు.