Fire Broke Out : గ్రీన్ బావర్చి హోటల్ లో అగ్నిప్రమాదం..బిల్డింగ్ లో చిక్కుకున్న 20 మంది!
రక్షించాలంటూ భవనం పైనుంచి బాధితులు ఆర్తానాదాలు చేస్తున్నారు. బిల్డింగ్ లో 20 మంది చిక్కుకున్నట్లు సమాచారం. ఘటనాస్థలికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మూడు ఫైరింజన్లతో మంటలను ఆర్పుతున్నారు.

fire broke out : హైదరాబాద్ రాయదుర్గంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. గ్రీన్ బావర్చి హోటల్ లో మంటలు చెలరేగాయి. ఐమాక్ చాంబర్ లోని 2 వ అంతస్తులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. హోటల్ లో భారీగా మండలు ఎగిసిపడుతున్నాయి. బాధితులు హోటల్ టెర్రస్ పైకి చేరుకున్నారు.
రక్షించాలంటూ భవనం పైనుంచి బాధితులు ఆర్తానాదాలు చేస్తున్నారు. బిల్డింగ్ లో 20 మంది చిక్కుకున్నట్లు సమాచారం. ఘటనాస్థలికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మూడు ఫైరింజన్లతో మంటలను ఆర్పుతున్నారు. ఘటనాస్థలంలో మూడు ఫైరింజన్లు, భారీ క్రేన్లతో సహాయక చర్యలు చేపట్టారు.
Delhi Fire Accident : ఢిల్లీలో ఘోర అగ్నిప్రమాదం.. 26మంది సజీవ దహనం
గ్రీన్ బావర్చి హోటల్ లో రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. రెస్క్యూ టీమ్స్ క్రేన్ ద్వారా బాధితులను కాపాడుతున్నారు. బిల్డింగ్ లో చిక్కుకున్న 20 మందిని కాపాడే ప్రయత్నాలు చేస్తున్నారు. హోటల్ లో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది.
- Safran Hyderabad : హైదరాబాద్‌లో మరో విదేశీ దిగ్గజ సంస్థ భారీ పెట్టుబడి.. ఇండియాలోనే తొలి కేంద్రం
- Enforcement Directorate: హైదరాబాద్ సహా దేశంలోని 44 ప్రాంతాల్లో చైనా స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థలపై ఈడీ దాడులు
- Fake Certificates: నకిలీ సర్టిఫికెట్స్ తయారు చేస్తున్న ముఠా అరెస్టు
- Teegala Krishna Reddy: మంత్రి సబితపై తీగల కృష్ణారెడ్డి భూ కబ్జా ఆరోపణలు
- Honour Killing : అల్లుడి హత్యకు సుపారీ ఇచ్చిన మామ
1Sai Pallavi: గార్గి ట్రైలర్.. తండ్రి కోసం కూతురి పోరాటం!
2Intermediate : ఇంటర్ సెకండియర్ ఇంగ్లీష్‌లో సిలబస్ మార్పు
3Bear : శాతవాహన యూనివర్సిటీలో ఎలుగుబంటి కలకలం
4Rainy Season : వర్షాకాలంలో ఇంటి శుభ్రత విషయంలో!
5Eknath Shinde: షిండేకు ఆటోవాలాల మద్దతు.. ఉద్ధవ్‌కు కౌంటర్
6Yadadri : యాదాద్రి లక్ష్మీనరసింహాస్వామికి విరాళంగా 30 తులాల బంగారం
7Prabhas: ప్రభాస్ కోసం ఆమెను పట్టుకొస్తున్నారా..?
8ఓరుగల్లులో ఘనంగా కాకతీయ వైభవ సప్తాహం
9Chiranjeevi: మెగాస్టార్ నయా ప్లాన్.. ఫ్యాన్స్‌కు పండగే!
10Realme GT Neo 3 Thor : ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో.. రియల్‌మి GT నియో 3 థోర్ ఫోన్.. ఫీచర్లు అదుర్స్..!
-
Acne Problem : యుక్త వయస్సులో మొటిమల సమస్య!
-
Vijayendra Prasad: రజాకార్ ఫైల్స్ రెడీ చేస్తోన్న విజయేంద్ర ప్రసాద్!
-
Pumpkin Seeds : చర్మానికి మేలు చేసే గుమ్మడి గింజలు
-
Restaurant Service Charge : రెస్టారెంట్లో ఫుడ్ బిల్లుపై సర్వీసు ఛార్జ్ వేస్తే.. వెంటనే ఫిర్యాదు చేయండిలా..!
-
Apple Lockdown Mode : ఐఫోన్లో కొత్తగా ‘లాక్డౌన్’ మోడ్.. మీ డేటా మరింత భద్రం!
-
Sai Pallavi: సాయి పల్లవి కోసం లైన్ కడుతున్న రానా, నాని!
-
Coconut Oil : వంటల్లో కొబ్బరి నూనె వాడితే!
-
RC15: బ్యాక్ టు హైదరాబాద్!