Nizamabad : రెండు త‌ల‌ల‌తో పుట్టిన గొర్రె పిల్ల‌

నిజామాబాద్ జిల్లాలో వింత‌ ఘటన చోటు చేసుకుంది. ఓ గొర్రె రెండు త‌ల‌ల పిల్ల‌కు జ‌న్మ‌నిచ్చింది. జ‌క్రాన్‌ప‌ల్లి మండ‌ల కేంద్రానికి చెందిన తొగ‌రి ల‌క్ష్మ‌ణ్‌కు గొర్రెల మంద ఉంది.

Nizamabad : రెండు త‌ల‌ల‌తో పుట్టిన గొర్రె పిల్ల‌

Lamb

Strange incident in Nizamabad : నిజామాబాద్ జిల్లాలో వింత‌ ఘటన చోటు చేసుకుంది. ఓ గొర్రె రెండు త‌ల‌ల పిల్ల‌కు జ‌న్మ‌నిచ్చింది. జ‌క్రాన్‌ప‌ల్లి మండ‌ల కేంద్రానికి చెందిన తొగ‌రి ల‌క్ష్మ‌ణ్‌కు గొర్రెల మంద ఉంది. ఈ మంద‌లోని ఓ గొర్రె ప్ర‌స‌వించింది.

ఆ గొర్రెకు పుట్టిన పిల్ల రెండు త‌ల‌ల‌తో జ‌న్మించింది. వింత‌గా జ‌న్మించిన గొర్రె పిల్ల‌ను చూసేందుకు జ‌నాలు త‌ర‌లివ‌స్తున్నారు. జ‌న్యు లోపంతోనే ఈ ర‌కంగా జ‌న్మించి ఉండొచ్చ‌ని ప‌శు వైద్య అధికారులు అంటున్నారు.