Polytechnic Colleges Lecturer Posts : తెలంగాణ నిరుద్యోగులకు మరో గుడ్ న్యూస్… పాలిటెక్నిక్ కాలేజీల్లో 247 లెక్చరర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

తెలంగాణలో నిరుద్యోగులకు మరో గుడ్ న్యూస్. పాలిటెక్నిక్ కాలేజీతల్లో లెక్చర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయింది. రాష్ట్రంలోని పాలిటెక్నిక్ కాలేజీల్లో ఖాళీగా ఉన్న 247 లెక్చరర్ పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది.

Polytechnic Colleges Lecturer Posts : తెలంగాణ నిరుద్యోగులకు మరో గుడ్ న్యూస్… పాలిటెక్నిక్ కాలేజీల్లో 247 లెక్చరర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

Polytechnic Colleges Lecturer Posts : తెలంగాణలో నిరుద్యోగులకు మరో గుడ్ న్యూస్. పాలిటెక్నిక్ కాలేజీతల్లో లెక్చర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయింది. రాష్ట్రంలోని పాలిటెక్నిక్ కాలేజీల్లో ఖాళీగా ఉన్న 247 లెక్చరర్ పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది.

ఇప్పటికే గ్రూప్-4 నోటిఫికేషన్(9,168 ఉద్యోగాలు), మెడికల్ ఎడ్యుకేషన్ లో 1147 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు నోటిఫికేషన్లు వెలువడ్డాయి. మొత్తం 19 సబ్జెక్టుల్లో ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు పేర్కొంది.

Telangana Government Jobs : నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం మరో గుడ్‌న్యూస్.. 16వేల 940 ఉద్యోగాలు భర్తీ

ఈ నెల 14 నుంచి జనవరి 4వ తేదీ వరకు దరఖాస్తులను స్వీకరించనున్నారు. అర్హులైన అభ్యర్థులు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. మరిన్ని వివరాల కోసం www.tspsc.gov.in వెబ్ సైట్ ను లాగిన్ కావొచ్చు.