తెలంగాణ గిడ్డంగుల సంస్థ ఎండీ, జీఎంలపై ఏసీబీ దాడులు

ACB attacks on MD and GM of Telangana State Warehousing Company : తెలంగాణ రాష్ట్ర గిడ్డంగుల సంస్థ ఎండీ, జీఎంలు.. ఏసీబీ దాడుల్లో అడ్డంగా దొరికిపోయారు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ మంజూరు చేసేందుకు.. ఓ వ్యక్తి దగ్గర లంచం డిమాండ్ చేశారు. నాంపల్లిలోని కార్యాలయంలో.. జీఎం సుధాకర్ రెడ్డి 75 వేలు లంచం డబ్బులు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
గిడ్డంగుల సంస్థ ఎండీ భాస్కరా చారి, జీఎం సుధాకర్ రెడ్డి.. లంచం డిమాండ్ చేశారు. ఈ కేసులో ఏ1గా భాస్కరా చారి, ఏ2గా సుధాకర్ రెడ్డిపై.. ఏసీబీ అధికారులు కేసు నమోదు చేశారు. భాస్కరాచారి గిడ్డంగుల సంస్థతో పాటు మార్క్ ఫెడ్, హాకా ఎండీగానూ వ్యవహరిస్తున్నారు. ఇద్దరి ఇళ్లలోనూ ఏసీబీ సోదాలు చేపట్టింది.
- Loan App Harassment : తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ పెరుగుతున్న లోన్‌యాప్ ఆగడాలు..బలైపోతున్న ప్రాణాలు
- Telangana : హెల్త్ హబ్ గా వరంగల్..పైసా ఖర్చు లేకుండా అందరికి కార్పొరేట్ వైద్యం : మంత్రి ఎర్రబెల్లి
- తెలుగు రాష్ట్రాలకు భారీగా పెట్టుబడులు
- Telangana : విద్యార్థిని కింద పడేసి కాళ్లతో తన్ని.. పిడుగుద్దులు గుప్పించిన డిప్యూటీ వార్డెన్
- తెలంగాణలో మొదలైన టెన్త్ ఎగ్జామ్స్
1Rapido : యువతులను వేధించిన ర్యాపిడో బైక్ డ్రైవర్ అరెస్ట్
2Kidney Stones : కిడ్నీలో రాళ్లు ఎందుకు ఏర్పడతాయో తెలుసా?
3LG OLED TV: చుట్టగా చుట్టేసే టీవీని విడుదల చేసిన ఎల్జీ సంస్థ: ధర ఎంతో తెలుసా?
4Sheep jailed for 3 years: మహిళను చంపిన గొర్రెకు మూడేళ్ల జైలు శిక్ష విధించిన కోర్టు..!
5No CPS Only OPS : సీపీఎస్ రద్దు చేసి.. ఓపీఎస్ అమలు చేయాల్సిందే-ఉద్యోగ సంఘాలు
6Godfather: సల్మాన్‌తో కలిసి చిందులేసేందుకు రెడీ అవుతోన్న మెగాస్టార్..?
7Sapota : పోషకాలను అందించటంతోపాటు, ఒత్తిడిని పోగొట్టే సపోటా!
8Gyanvapi Temple: కాశీలో ప్రతిదీ పరమ శివుడికి చెందినదే: కేంద్ర మంత్రి
9Monkeypox Treatment: మంకీపాక్స్ ట్రీట్మెంట్కు ట్రైనింగ్ తీసుకుంటున్న బెంగళూరు డాక్టర్లు
10Madhya Pradesh : వివాహేతరం సంబంధంపై అనుమానం-స్నేహితుడిని చంపి పూడ్చిపెట్టిన జంట
-
Bihar CM Nitish: అప్పట్లో మా తరగతిలో ఒక్క అమ్మాయి కూడా లేదు: బీహార్ సీఎం నితీశ్ కుమార్ వ్యాఖ్యలు
-
Agent: ఓటీటీ పార్ట్నర్ను లాక్ చేసుకున్న ఏజెంట్
-
Minister Roja: జగన్ లాంటి సీఎం భూతద్దంలో వెతికినా దేశంలో ఎక్కడా కనిపించడు: మంత్రి రోజా
-
After Exercise : వ్యాయామం తరువాత నిస్సత్తువ తగ్గాలంటే!
-
Uyghurs in China: చైనాలో “ఉయ్ఘర్స్ నిర్బంధ శిబిరాలు”: జింజియాంగ్ ప్రాంతంలో యూఎన్ ప్రతినిధి పర్యటన
-
Diabetes : మధుమేహంతో బాధపడుతున్నారా? భయపడాల్సిన పనిలేదు
-
Major: సెన్సార్ పనులు పూర్తి చేసుకున్న మేజర్
-
Ram Pothineni: కొత్త సినిమా లాంఛ్‌కు ముహూర్తం పెట్టిన రామ్..?