Basara IIIT: యూనివర్సిటీకి సెలవులే విద్యార్థులకు సమాధానమా!
రోజుల తరబడి బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థుల కొనసాగుతూనే ఉంది. కాలేజీ యాజమాన్యం మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడినప్పటికీ కేటీఆర్, కేసీఆర్ లలో ఎవరో ఒకరు వచ్చేవరకూ దీక్ష విరమించమని విద్యార్థులు మొండిపట్టుతో ఉన్నారు.

Basara IIIT: రోజుల తరబడి బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థుల కొనసాగుతూనే ఉంది. కాలేజీ యాజమాన్యం మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడినప్పటికీ కేటీఆర్, కేసీఆర్ లలో ఎవరో ఒకరు వచ్చేవరకూ దీక్ష విరమించమని విద్యార్థులు మొండిపట్టుతో ఉన్నారు. ఈ క్రమంలోనే ఆదివారం జాగరణ దీక్ష చేపట్టారు. యూనివర్సిటీకి సెలవులు ప్రకటించి దీక్ష భగ్నం చేయొద్దని, శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్నామంటూ విద్యార్థులు విజ్ఞప్తి చేస్తున్నారు.
దీక్షను విరమించి సోమవారం నుంచి క్లాసులకు అటెండ్ కావాలంటూ 18 నిమిషాల పాటు విద్యార్థులతో మాట్లాడిన డైరక్టర్ సతీష్ కుమార్ మాట్లాడారు. వీటన్నిటినీ ఇన్ స్టాలో లైవ్ పెట్టి సోషల్ మీడియాలో ప్రచారం చేస్తుండగా.. ఫోన్ రికార్డ్లను ఆపాలని హెచ్చరికలు జారీ చేశారు.
డిమాండ్లు పరిష్కారిస్తామంటే అర్థం కావడం లేదా అంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన డైరక్టర్.. ఉదయం నుండి క్లాసులకు హాజరు కావాల్సిందేనని హెచ్చరించారు. లేదంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందన్నారు. జాగరణ దీక్ష విరమించమంటూ విద్యార్థులు తెగేసి చెప్పారు.
Read Also : బాసర ట్రిపుల్ ఐటీ స్టూడెంట్ ఆడియో కలకలం
హామీ పత్రం ఇచ్చినప్పుడే మాట్లాడండి అంటూ ఉన్నతాదికారులకు విద్యార్థుల ధీటుగా సమాదానమిచ్చారు.
- Narayana Arrest : బాసర ట్రిపుల్ ఐటీ దగ్గర ఉద్రిక్తత.. సీపీఐ నారాయణ అరెస్ట్
- BASARA IIIT: అస్తవ్యస్తంగా ట్రిపుల్ ఐటీ పాలన: ఎంపీ సోయం బాపూరావు
- Basara IIIT: బాసర ట్రిపుల్ ఐటీలో టెన్షన్..టెన్షన్
- Basara: బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థులకు బయటకు రాకుండా..
- Bandi Sanjay : గౌరెల్లి ప్రాజెక్టుతో నీళ్లు కాదు..రక్తం పారిస్తున్నారు-బండి సంజయ్ ఆరోపణ
1Gopichand : పక్కా కమర్షియల్.. టికెట్లు మాత్రం కమర్షియల్ కాదు.. హిట్ పక్కా..
2Lost iPhone: పది నెలల క్రితం నదిలో పడిన ఫోన్.. వర్కింగ్ కండిషన్లో యజమాని చేతికి
3Telangana: కాంగ్రెస్‌లో చేరిన టీఆర్ఎస్ నేత వడ్డేపల్లి రవి.. అద్దంకి దయాకర్ అభ్యంతరం
4Kiara Advani : రిలేషన్షిప్ లో ఎలా ఉండాలో చెప్తున్న కియారా అద్వానీ..
5Srinivasa Kalyanam : డల్లాస్‌లో వైభవంగా శ్రీనివాసకళ్యాణం
6Symptoms Of Insomnia : నిద్రలేమికి కారణాలు, లక్షణాలు!
7Pomegranate Juice : దానిమ్మ జ్యూస్ తో గుండె జబ్బులు దరిచేరవా?
8Kollapur Politics: నీకోసం ఇంటివద్దే ఎదురుచూస్తా.. హర్షవర్ధన్‌కు జూపల్లి సవాల్
9AP Politics: ట్వీట్లతో హీటెక్కుతున్న ఏపీ రాజకీయం
10Kollapur Tension: నీకోసం ఇంటివద్దే ఎదురుచూస్తా.. జూపల్లి సవాల్!
-
Health Benefits : దాల్చిన చెక్క, తేనెతో ఆరోగ్యప్రయోజనాలు బోలెడు!
-
Srinidhi Shetty: భారీగా పెంచేసి చేతులు కాల్చుకున్న బ్యూటీ!
-
Rocketry : ఇస్రోకు పంచాంగంతో ముడిపెట్టిన హీరో మాధవన్.. ఏకిపారేసిన నెటిజన్లు..!
-
DJ Tillu: మళ్లీ లొల్లి షురూ చేస్తోన్న డీజే టిల్లు!
-
Fastag: ఫాస్టాగ్ స్కామ్ నిజమేనా? ప్రభుత్వం ఏం చెబుతోంది?
-
E-passports : ఈ-పాస్‌పోర్టులు వస్తున్నాయి.. ఇక మీ డేటా సేఫ్.. ఎలా పనిచేస్తాయంటే?
-
Punjab : రోడ్డుపై స్టెప్పులు వేసిన F3 హీరోయిన్.. వీడియో వైరల్
-
Shah Rukh Khan: 30 ఏళ్ల సినీ కెరీర్లో షారుఖ్‌ను ‘కింగ్’ ఖాన్ చేసిన డైలాగులు ఇవే!