Beer Price : త్వరలో బీర్లు ధరలు పెంపు
తెలంగాణలోని బీరు ప్రియులకు ప్రభుత్వం షాక్ ఇవ్వబోతోంది. త్వరలో బీరు ధరలు పెంచాలని నిర్ణయించింది. ఇప్పుడున్న బీరు ధరలపై ఒక్కో దానిపై 10-20 పెరిగే అవకాశం ఉంది. ఈ మేరకు ప్రతిపాదనలు సిధ్దమైనట్లు సమాచారం.

Beer Price : తెలంగాణలోని బీరు ప్రియులకు ప్రభుత్వం షాక్ ఇవ్వబోతోంది. త్వరలో బీరు ధరలు పెంచాలని నిర్ణయించింది. ఇప్పుడున్న బీరు ధరలపై ఒక్కో దానిపై 10-20 పెరిగే అవకాశం ఉంది. ఈ మేరకు ప్రతిపాదనలు సిధ్దమైనట్లు సమాచారం.
బీరు ధరలను పెంచాలని కొంత కాలంగా డిస్టిలరీల యాజమాన్యాలు కొరుతున్న నేపధ్యంలో బీరు ధరలు పెంపుపై ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారుల ఇటీవల కసరత్తు జరిపారు. ఈ కసరత్తు అనంతరం ఒక్కో బీరు ధరపై రూ. 10-20 పెంచాలని నిర్ణయించారు. ఈమేరకు త్వరలోనే జీవో జారీ కానుంది. ప్రస్తుతం లైట్ బీరు ధర రూ.140 ఉండగా దాన్ని రూ.150 కి, స్ట్రాంగ్ బీర్ ధర రూ.150 ఉండగా దానిని రూ. 170 చేయనున్నట్లు తెలుస్తోంది.
మరోవైపు ఈ ఏడాది వేసవి దెబ్బకు రాష్ట్రంలో మద్యం అమ్మకాలు జోరుందుకున్నాయి. ముఖ్యంగా బీర్ల అమ్మకాలు గణనీయంగా పెరిగినట్లు తెలుస్తోంది. గత రెండేళ్లలో కోవిడ్ కారణంగా పడిపోయిన బీర్ల అమ్మకాలు ఈ ఏడాది బాగా పెరిగాయి. రాష్ట్రంలో పెరిగిన ఎండలు, ఉక్కపోత, వేడి గాలుల నుంచి కూల్ కూల్ గా సేద తీరేందుకు ప్రజలు బీర్లను ఖాళీ చేస్తున్నారు.
గతేడాది మే నెలతో పోల్చితే ఈ ఏడాది వేసవిలో బీర్ల అమ్మకాలు 90 శాతం ఎక్కువగా నమోదయ్యాయని ఎక్సైజ్ శాఖ లెక్కల్లో తెలుస్తోంది. బీర్ల సేల్స్ లో ఈ ఏడాది రంగారెడ్డి జిల్లా మొదటి స్దానంలో నిలిచింది. ఆ జిల్లాలో 2.38 కోట్ల లీటర్ల బీరు విక్రయం జరిగింది. 1.15 కోట్ల లీటర్ల బీరు విక్రయంతో వరంగల్ రెండో స్థానంలో ఉంది.
- Beer Prices to Rise: మందు బాబులకు షాక్.. పెరగనున్న బీర్ల ధరలు!
- Hanuman Jayanti : హైదరాబాద్‌లో రేపు కఠిన ఆంక్షలు.. మద్యం దుకాణాలు బంద్..!
- Hyderabad : మద్యం ప్రియులకు షాక్-శ్రీరామనవమికి మద్యం షాపులు బంద్
- Wine Shops : మద్యం ప్రియులకు బ్యాడ్ న్యూస్…రెండు రోజులు వైన్స్ బంద్
- Pudding And Mink Pub : ఫుడింగ్ అండ్ మింక్ పబ్, బార్ లైసెన్స్ రద్దు చేసిన ఎక్సైజ్ శాఖ
1Auto Catches Fire: ఆటోపై విద్యుత్ తీగలు పడి.. ఐదుగురు సజీవ దహనం
2Raashii Khanna : నాకు కామెడీ కంటే హీరోలతో రొమాన్స్ చేయడం చాలా ఈజీ..
3Suriya : ఆస్కార్ కమిటీలోకి ఆహ్వానం.. మొదటి సౌత్ ఇండియన్ యాక్టర్ గా సూర్య..
4GST: కొత్త జీఎస్టీ పరిధిలోకి మజ్జిగ, పెరుగు, లస్సీ.. వచ్చే నెల నుంచే అమలు
5Archana : మగధీర సినిమాలో ఛాన్స్ వదులుకున్నా.. అది చేసి ఉంటే..
6Anand Mahindra: హైదరాబాద్‌లో రేసింగ్.. అధికారికంగానే
7Sambhaji Nagar: ఔరంగబాద్ కాదు.. శంభాజీ నగర్!
8Karnataka Police : కారణం చెప్పకుండా.. సంకెళ్లు వేయడం చట్ట వ్యతిరేకం
9Maharashtra CM: ‘మహా’ సీఎంగా ఫడ్నవీస్.. రేపే ప్రమాణ స్వీకారం?
10Salma Khan : దేవిశ్రీని పక్కన పెట్టేసిన సల్లూ భాయ్.. KGF మ్యూజిక్ డైరెక్టర్ కి ఛాన్స్..
-
Academic Year Calendar : తెలంగాణ 2022-23 విద్యా సంవత్సరం క్యాలెండర్ విడుదల
-
Uddhav Thackeray Resign : బలపరీక్షకు ముందే.. సీఎం పదవికి ఉద్ధవ్ ఠాక్రే రాజీనామా
-
Nothing phone (1) : నథింగ్ ఫోన్ (1) ఫోన్ కొత్త ఫీచర్ అదిరిందిగా.. ఇండియాలో ధర ఎంత ఉండొచ్చుంటే?
-
Rains : తెలంగాణలో నాలుగు రోజులపాటు వర్షాలు
-
TET Final Key : తెలంగాణ TET ఫైనల్ ‘కీ’ రిలీజ్
-
Twitter Accounts : ట్విటర్‌కు గట్టి షాకిచ్చిన కేంద్రం.. జూలై 4 వరకే డెడ్‌లైన్!
-
Hyderabad : ఆసియా-పసిఫిక్ స్థిరమైన నగరాల్లో టాప్ 20లో హైదరాబాద్
-
Ram Pothineni: తమిళ డైరెక్టర్స్‌కే రామ్ ప్రిఫరెన్స్..?