పోస్టల్ ఓట్లలో ముందంజలో బీజేపీ.. 28చోట్ల ఆధిక్యంలో కమలం!

  • Published By: vamsi ,Published On : December 4, 2020 / 09:23 AM IST
పోస్టల్ ఓట్లలో ముందంజలో బీజేపీ.. 28చోట్ల ఆధిక్యంలో కమలం!

ఉత్కంఠగా సాగిన గ్రేటర్ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ హైదరాబాద్ నగరంలో పలుచోట్ల సాఫీగా సాగుతుంది. తొలుత పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లెక్కించగా.. అనూహ్యంగా BJP ఆధిక్యంలో నిలుస్తుంది. పలు డివిజన్లలో టీఆర్‌ఎస్‌పై పూర్తిస్థాయిలో బీజేపీ ముందంజలో సాగుతుంది. ప్రస్తుతం వస్తున్న ట్రెండ్స్ ప్రకారం.. మొదటి స్థానంలో బీజేపీ ఉండగా.. రెండో స్థానంలో టీఆర్‌ఎస్‌ కొనసాగుతోంది. గ్రేటర్‌ పరిధిలోని 150 డివిజన్లలో 1926 పోస్టల్‌ బ్యాలెట్లు ఉండగా.. ఇప్పటి వరకు కౌంటింగ్ జరిగినవాటిలో.. 28 డివిజన్‌లలో బీజేపీ ముందంజలో ఉండగా 10 స్థానాల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు లీడింగ్‌లో కొనసాగుతూ ఉన్నారు.

డివిజన్ల వారీగా పోస్టల్‌ ఓట్లు:

బోయిన్‌పల్లి డివిజన్‌ (పోస్టల్‌ బ్యాలెట్): టీఆర్‌ఎస్‌ 8, బీజేపీ 7
హైదర్‌నగర్‌ డివిజన్‌ (పోస్టల్‌ బ్యాలెట్‌): బీజేపీ 3, టీఆర్ఎస్‌ 1, టీడీపీ 1
భారతీనగర్‌ డివిజన్‌ (పోస్టల్‌ బ్యాలెట్‌): బీజేపీ 4, టీఆర్‌ఎస్‌ 3
గచ్చిబౌలి డివిజన్‌ (పోస్టల్‌ బ్యాలెట్‌): టీఆర్‌ఎస్‌ 1, చెల్లనివి 2
వనస్థలిపురం డివిజన్‌ (పోస్టల్‌ బ్యాలెట్‌): బీజేపీ 5, టీఆర్‌ఎస్‌ 2, నోటా 1
చంపాపేట్‌ డివిజన్‌ (పోస్టల్‌ బ్యాలెట్‌): బీజేపీ 5, టీఆర్‌ఎస్‌ 2, కాంగ్రెస్‌ 1
సరూర్‌నగర్‌ డివిజన్‌లో ఇంకా ప్రారంభంకాని ఓట్ల లెక్కింపు
శేరిలింగంపల్లి డివిజన్‌ (పోస్టల్‌ బ్యాలెట్‌): టీఆర్‌ఎస్‌ 5, బీజేపీ 3
లింగోజీగూడ డివిజన్‌ (పోస్టల్‌ బ్యాలెట్‌): బీజేపీ 5, కాంగ్రెస్‌ 3, టీఆర్‌ఎస్‌ 1
హస్తినాపురం డివిజన్‌ (పోస్టల్‌ బ్యాలెట్‌): బీజేపీ 2
పటాన్‌చెరు డివిజన్‌ (పోస్టల్‌ బ్యాలెట్‌): టీఆర్‌ఎస్‌ 1, కాంగ్రెస్‌ 1



మూసాపేట డివిజన్‌ (పోస్టల్‌ బ్యాలెట్‌): బీజేపీ 15, టీఆర్‌ఎస్‌ 8, టీడీపీ 1
బాలానగర్‌ డివిజన్‌ (పోస్టల్‌ బ్యాలెట్‌): టీఆర్‌ఎస్‌ 5, బీజేపీ 2
జగద్గిరిగుట్ట డివిజన్‌ (పోస్టల్‌ బ్యాలెట్‌): బీజేపీ 1, టీఆర్‌ఎస్‌ 1
కుత్బుల్లాపూర్‌ డివిజన్‌ (పోస్టల్‌ బ్యాలెట్‌): టీఆర్‌ఎస్‌ 20, బీజేపీ 14
మల్కాజ్‌గిరి డివిజన్‌ (పోస్టల్‌ బ్యాలెట్‌): బీజేపీ 5, టీఆర్ఎస్‌ 1
బీఎన్‌రెడ్డి డివిజన్‌ (పోస్టల్‌ బ్యాలెట్‌): టీఆర్‌ఎస్‌ 10, బీజేపీ
గాంధీనగర్‌ డివిజన్‌ (పోస్టల్‌ బ్యాలెట్‌): బీజేపీ 7, టీఆర్‌ఎస్‌ 2, నోటా 1
భోలక్‌పూర్‌ డివిజన్‌ (పోస్టల్‌ బ్యాలెట్‌): బీజేపీ 2, టీఆర్‌ఎస్‌ 1



గాజులరామారం డివిజన్‌ (పోస్టల్‌ బ్యాలెట్‌): బీజేపీ 3, టీఆర్‌ఎస్‌ 2, కాంగ్రెస్‌ 1
అల్వాల్‌ డివిజన్‌ (పోస్టల్‌ బ్యాలెట్‌): బీజేపీ 12, టీఆర్‌ఎస్‌ 6, నోటా1, చెల్లనివి 23
జీడిమెట్ల డివిజన్‌ (పోస్టల్‌ బ్యాలెట్‌): బీజేపీ 6, టీఆర్‌ఎస్‌ 4, చెల్లనివి 1
సుభాష్‌నగర్‌ డివిజన్‌ (పోస్టల్‌ బ్యాలెట్‌): టీఆర్‌ఎస్‌ 9, బీజేపీ 3
కొండాపూర్ డివిజన్‌ (పోస్టల్‌ బ్యాలెట్‌): బీజేపీ 5
అల్లాపూర్‌ డివిజన్‌ (పోస్టల్‌ బ్యాలెట్‌): బీజేపీ 3
మూసాపేట్‌ డివిజన్‌ (పోస్టల్‌ బ్యాలెట్‌): బీజేపీ 3, టీఆర్‌ఎస్‌ 2, టీడీపీ 1
ఫతేనగర్‌ డివిజన్‌ (పోస్టల్‌ బ్యాలెట్‌): టీఆర్‌ఎస్‌ 1



కూకట్‌పల్లి డివిజన్‌ (పోస్టల్‌ బ్యాలెట్‌): బీజేపీ 24, టీఆర్‌ఎస్‌ 21, టీడీపీ 2, నోటా 2
సూరారం డివిజన్‌ (పోస్టల్‌ బ్యాలెట్‌): టీఆర్‌ఎస్‌ 1, బీజేపీ 1, చెల్లనివి 2
కేపీహెచ్‌బీ కాలనీ డివిజన్‌ (పోస్టల్‌ బ్యాలెట్‌): బీజేపీ 5, టీఆర్‌ఎస్‌ 2
బాలాజీనగర్‌ డివిజన్‌ (పోస్టల్‌ బ్యాలెట్‌): బీజేపీ 4, టీఆర్‌ఎస్‌ 3
మన్సూరాబాద్‌ డివిజన్‌ (పోస్టల్‌ బ్యాలెట్‌): బీజేపీ 8, టీఆర్‌ఎస్‌ 5
కవాడీగూడ డివిజన్‌ (పోస్టల్‌ బ్యాలెట్‌): బీజేపీ 10, టీఆర్‌ఎస్‌ 1, టీడీపీ 1
నాగోల్‌ డివిజన్‌ (పోస్టల్‌ బ్యాలెట్‌): బీజేపీ 13, టీఆర్ఎస్‌ 12, కాంగ్రెస్‌ 1
కుత్బుల్లాపూర్‌ డివిజన్‌ (పోస్టల్‌ బ్యాలెట్‌): టీఆర్‌ఎస్‌ 5, బీజేపీ 2
మాదాపూర్‌ డివిజన్‌ (పోస్టల్‌ బ్యాలెట్‌): బీజేపీ 2, టీఆర్‌ఎస్‌ 1
మియాపూర్‌ డివిజన్‌ (పోస్టల్‌ బ్యాలెట్‌): టీఆర్‌ఎస్‌ 1, కాంగ్రెస్‌ 1
హఫీజ్‌పేట డివిజన్‌ (పోస్టల్‌ బ్యాలెట్‌): బీజేపీ 4
చందానగర్‌ డివిజన్‌ (పోస్టల్‌ బ్యాలెట్‌): బీజేపీ 2, టీఆర్‌ఎస్‌ 1