గెలుపొందిన బీజేపీ అభ్యర్థులు భాగ్యలక్ష్మీ టెంపుల్‌కి..

గెలుపొందిన బీజేపీ అభ్యర్థులు భాగ్యలక్ష్మీ టెంపుల్‌కి..

BJP అభ్యర్థులు ఊహించిన దాని కంటే ఎక్కువ విజయం సాధించిన సంతోషంలో మునిగిపోయారు. ఇప్పటివరకూ విడుదలైన ఫలితాల్లో 20డివిజన్లలో బీజేపీ గెలుపు కన్ఫామ్ అవగా.. రాష్ట్ర పార్టీ కార్యాలయంలోసమావేశం కానున్నారు. అనంతరం గెలుపొందిన అభ్యర్థులంతా కలిసి భాగ్యలక్ష్మీ మందిరానికి వెళ్లనున్నారు.