Buffalo Climbed House : ఇంటి పైకెక్కిన దున్నపోతు..

నిర్మల్ జిల్లా వెంగ్వాపేట్ గ్రామంలో ఓ దున్నపోతు మేడపైకి ఎక్కింది. ఈ సంఘటన స్థానికులను ఆశ్చర్యానికి గురి చేసింది.

Buffalo Climbed House : ఇంటి పైకెక్కిన దున్నపోతు..

buffalo

Buffalo Climbed House : నిర్మల్ జిల్లా వెంగ్వాపేట్ గ్రామంలో ఓ దున్నపోతు మేడపైకి ఎక్కింది. ఈ సంఘటన స్థానికులను ఆశ్చర్యానికి గురి చేసింది. ఆకలితో ఉన్న దున్నపోతుకు సమీపంలోని ఓ ఇంటి మెట్లపై పశుగ్రాసం కనిపించింది. మొదట పశుగ్రాసం కోసం ఇంటి మెట్లైకి ఎక్కింది.

Bull travelling on train: ప్యాసింజర్ ట్రైన్‭లో ప్రయాణించిన దున్నపోతు

పశుగ్రాసం తిన్న దున్నపోతు.. ఆ తర్వాత ఇంటి పైకెక్కింది. కానీ దిగేందుకు నానా కష్టాలు పడింది. దున్నపోతును కిందికి దించేందుకు స్థానికులు గంటలపాటు ప్రయత్నించినా ఫలితం దక్కలేదు. భారీ క్రేన్ ను తెప్పించి చివరకు దున్నపోతును సురక్షితంగా కిందికి దించారు.