Karate Kalyani: కరాటే కళ్యాణిపై పలు సెక్షన్ల ప్రకారం కేసు నమోదు
సినీ నటి కరాటే కళ్యాణిపై ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. ట్విట్టర్ ద్వారా ఓ బాధితుడు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కు ఫిర్యాదు చేశాడు. బాధితుడు గోపీకృష్ణ. ట్విట్టర్లో కంప్లైంట్ చేస్తూ..

Karate Kalyani: సినీ నటి కరాటే కళ్యాణిపై ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. ట్విట్టర్ ద్వారా ఓ బాధితుడు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కు ఫిర్యాదు చేశాడు. బాధితుడు గోపీకృష్ణ. ట్విట్టర్లో కంప్లైంట్ చేస్తూ.. “కరాటే కళ్యాణి బాధితుల్లో మేం కూడా ఒకరమే. ఓ ఇంటి కొనుగోలు విషయంలో మా నుంచి 3.5 లక్షలు వసూలు చేసి మాతో ఒప్పందం చేసుకుంది”
“SBIకు చెల్లించాల్సిన మొత్తాన్ని మేమే చెల్లించాలంటూ బెదిరించారు. ఆమె పురుగుమందు తాగిన వీడియో పంపి భయబ్రాంతులకు గురి చేసింది. ఆమె విషయంలో వెంటనే స్పందించిన SHO ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. కరాటే కళ్యాణి బాధితుల్లో ఒకరైన మాకు న్యాయం చేయాలని కోరుతున్నాం”
ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ యూసుఫ్ గూడ బస్తీలో ఇటీవలే నటి కరాటే కళ్యాణి & యూట్యూబర్ శ్రీకాంత్ రెడ్డి పరస్పర ఫిర్యాదులు చేసుకోవడంతో పోలీసులు కేసులు నమోదు చేశారు.
Read Also : యూట్యూబ్ ప్రాంక్ యాక్టర్ శ్రీకాంత్ పై దాడి చేసిన కరాటే కళ్యాణి
కరాటే కళ్యాణి యు ట్యూబర్ శ్రీకాంత్ పై ఇచిన ఫిర్యాదు మేరకు శ్రీకాంత్ రెడ్డిపై ఐపీసీ సెక్షన్ 323, 506, 509 ప్రకారం.. పోలీసులు కేసు నమోదు చేశారు. యూట్యూబర్ శ్రీకాంత్ రెడ్డి.. కరాటే కళ్యాణిపై చేసిన ఫిర్యాదు మేరకు ఐపీసీ 323, 448, 506 సెక్షన్ల ప్రకారం.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.
- Karate Kalyani: పాపని దత్తత తీసుకోలేదు.. కిడ్నాప్ కూడా చేయలేదు
- karate Kalyani : కొత్త వివాదంలో కరాటే కళ్యాణి
- Sreekanth Reddy : కళ్యాణి నన్ను బ్లాక్ మెయిల్ చేస్తుంది.. డబ్బులు ఇవ్వలేదనే కొట్టింది..
- Karate Kalyani : యూట్యూబ్ ప్రాంక్ యాక్టర్ శ్రీకాంత్ పై దాడి చేసిన కరాటే కళ్యాణి
- Boy Murdered : మూడు రోజుల క్రితం అదృశ్యమైన బాలుడు హత్య.. చెట్టుకు ఉరేసి చంపిన దుండగులు..!
1Bengaluru Crime : బెంగళూరులో కారు బీభత్సం.. పాదాచారులపైకి దూసుకెళ్లిన కారు.. షాకింగ్ వీడియో..!
2J&K tunnel collapse: జమ్మూలో కూలిన టన్నెల్.. పది మంది మృతదేహాల స్వాధీనం
3పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ డ్యూటీ భారీగా తగ్గింపు
4Young Heroes Movies: పాపం చిన్న హీరోలు.. రిలీజ్ డేట్ దొరకడమే కష్టమైందే!
5Iron Steel Cement Prices : కేంద్రం మరో గుడ్‌న్యూస్.. తగ్గనున్న స్టీల్, సిమెంట్ ధరలు
6Yash Raj Films: పాన్ ఇండియా జపం చేస్తున్న బాలీవుడ్ బిగ్ ప్రొడక్షన్ హౌజ్!
7PM Modi: పెట్రో ధరల తగ్గింపుపై మోదీ ట్వీట్
8Movie Ticket Rates: టికెట్ల రేట్లు పెంచట్లే.. తత్వం బోధపడిందా మేకర్స్?!
9Taliban Bans Polygamy: బహుభార్యత్వంపై నిషేధం విధించిన తాలిబన్లు
10Vijayawada Kanaka Durga Temple : దుర్గగుడిలో డ్రెస్ కోడ్ నిబంధనలు కఠినతరం.. రూ.200 ఫైన్
-
Praggnanandhaa: ఉత్కంఠ చెస్ గేమ్: మరోసారి ప్రపంచ నెంబర్ 1ను ఓడించిన చెస్ గ్రాండ్ మాస్టర్ ప్రజ్ఞానందా
-
LPG Price Drop : గుడ్ న్యూస్… సిలిండర్ ధరలపై రూ.200 తగ్గింపు..!
-
Ex Minister Vs MLA: నాగర్‌కర్నూల్‌లో మాజీ మంత్రి జూపల్లి వర్సెస్ ఎమ్మెల్యే అనుచరులు
-
Cyber Crime: అనకాపల్లిలో సైబర్ మోసం: కరోనా పరిహారం అంటూ రూ. 90 వేలు కాజేసిన మాయగాళ్లు
-
Oatmeal Packs : చర్మానికి మాయిశ్చరైజర్ గా పనిచేసే ఓట్స్ ప్యాక్స్!
-
CM KCR in Delhi: ఢిల్లీలో సీఎం కేసీఆర్ బిజీ బిజీ: ఎస్పీ అధినేత అఖిలేష్‌తో ముగిసిన కేసీఆర్ భేటీ
-
Hyderabad Weather: హైదరాబాద్‌లో ఒక్కసరిగా మారిపోయిన వాతావరణం
-
ATM Withdraw Money : ఏటీఎంలో డెబిట్, క్రెడిట్ కార్డు లేకుండానే డబ్బులు విత్‌డ్రా చేయొచ్చు!