Praveen Chikoti: కేసినో కింగ్ ప్రవీణ్ చీకోటి కార్ దొరికింది

తన కారు ఎవరో ఎత్తుకెళ్లారని బుధవారం పోలీసులకు చీకోటి ప్రవీణ్ ఫిర్యాదు చేశారు. కొంతమంది వారం రోజులుగా తన ఇంటిపై రెక్కీ నిర్వహిస్తున్నారని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. రెక్కీ నిర్వహించిన వారే ఈనెల 20న తెల్లవారుజామున తన కారును దొంగిలించారని ఫిర్యాదులో పేర్కొన్నారు

Praveen Chikoti: కేసినో కింగ్ ప్రవీణ్ చీకోటి కార్ దొరికింది

Casino King Praveen's car found

Praveen Chikoti: కేసినో వ్యాపారి ప్రవీణ్ చీకోటి ఇన్నోవా కార్ దొరికింది. గడ్డన్నారం వెంకటేశ్వర ఆలయం వద్ద దొరికినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ కారును ఎత్తుకెళ్లిన దుండగులు రోడ్డు ప్రమాదం జరిగి కారు డ్యామేజీ కావడంతో అక్కడే వదిలి వెళ్లారు. అయితే కారు ఎత్తుకెళ్లిన దుండగుల గురించి విచారిస్తున్నట్లు సైదాబాద్ పోలీసులు తెలిపారు. తమ అదుపులో కార్లు దొంగిలించే నాలుగు ముఠాలు ఉన్నాయని, వారిని విచారిస్తున్నట్లు తెలిపారు. ప్రవన్ చీకోటి కారు ముందు భాగం డ్యామేజీ అయిందని పోలీసులు వెల్లడించారు.

Modi & Scholz: మోదీ కీలక ప్రకటన.. రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని పరిష్కరించేందుకు భారత్ సిద్ధం

తన కారు ఎవరో ఎత్తుకెళ్లారని బుధవారం పోలీసులకు చీకోటి ప్రవీణ్ ఫిర్యాదు చేశారు. కొంతమంది వారం రోజులుగా తన ఇంటిపై రెక్కీ నిర్వహిస్తున్నారని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. రెక్కీ నిర్వహించిన వారే ఈనెల 20న తెల్లవారుజామున తన కారును దొంగిలించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. గతంలో కూడా పలుమార్లు అనుమానాస్పద వ్యక్తులు తన ఇంటి సమీపంలో రెక్కీ నిర్వహించినట్లు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో చీకోటి ప్రవీణ్ పేర్కొన్నారు.