Hyderabad: భారీ వర్షాలు కురిసే అవకాశం.. అప్రమత్తంగా ఉండండి.. నగర వాసులకు అధికారుల సూచన
నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలపడంతో నగర వాసులు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతేనే బయటకు రావాలని జీహెచ్ఎంసీ తెలిపింది. ఏమైనా ఇబ్బందులు ఎదురైన పక్షంలో జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన సహాయ కేంద్ర నెంబర్ 040-21111111 కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని జీహెచ్ఎంసీ అధికారులు సూచించారు.

Hyderabad: వర్షకాలం ప్రారంభమైంది. మరో రెండు రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించనున్నారు. దీంతో రెండు రాష్ట్రాల్లోని పలుప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో సోమవారం సాయంత్రం హైదరాబాద్ లో భారీ వర్షం కురిసింది. రాత్రి సమయంలో ఎడతెరిపి లేకుండా గంటపాటు వర్షం కురవడంతో రోడ్లన్నీ జలమయం అయ్యాయి. వర్షం నీటితో నాళాలన్నీ పొంగిపొర్లుతున్నాయి. భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో జీహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తమయ్యారు. నగర వాసులకు వర్షాల వల్ల ఇబ్బందులు తలెత్తకుండా తీసుకోవాల్సిన చర్యలపై దృష్టి కేంద్రీకరించారు. భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో నగర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నగర మేయర్ గద్వాల విజయలక్ష్మీ ఇప్పటికే సూచించారు.
Hyderabad Rains : హైదరాబాద్‌లో వర్షం.. తడిసి ముద్దయిన నగరం
నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలపడంతో నగర వాసులు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతేనే బయటకు రావాలని జీహెచ్ఎంసీ తెలిపింది. ఏమైనా ఇబ్బందులు ఎదురైన పక్షంలో జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన సహాయ కేంద్ర నెంబర్ 040-21111111 కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని జీహెచ్ఎంసీ అధికారులు సూచించారు. సోమవారం రాత్రి కురిసన వర్షంతో పలు ప్రాంతాల్లో రోడ్లపైకి వర్షపు నీరు చేరడంతో ప్రయాణీకులు ఇబ్బందులు పడ్డారు. ముఖ్యంగా మ్యాన్ హోల్స్ పట్ల అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది.
Google Co-Founder: బిల్గెట్స్, జెఫ్ బెజోస్ బాటలో సెర్జీబ్రిన్ దంపతులు.. ఏం చేస్తున్నారంటే..
ఇదిలాఉంటే సోమవారం రాత్రి కురిసిన భారీ వర్షం కారణంగా మాదాపూర్ లో 10.2 సెం.మీ వర్షపాతం నమోదైంది. బాలానగర్ లో 7.6 సెం.మీ, మూసాపేట్ 6.8, షాపూర్ నగర్ 6.6 సెం.మీ వర్షపాతం నమోదైంది. మరో వారం రోజుల పాటు భారీ వర్షాలు పడే అవకాశం ఉండటంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, సమస్య ఎదురైతే వెంటనే తమకు సమాచారం ఇవ్వాలని జీహెచ్ఎంసీ అధికారులు సూచించారు.
- Honour Killing : అల్లుడి హత్యకు సుపారీ ఇచ్చిన మామ
- Drugs Seized : హైదరాబాద్‌లో మోస్ట్ వాంటెడ్ డ్రగ్స్ పెడ్లర్ అరెస్ట్
- bjp: ఎన్ని అడ్డంకులు సృష్టించినా తెలంగాణలో అధికారంలోకి వస్తాం: అమిత్ షా
- Hyderabad: ‘విజయ సంకల్ప’ సభకు హాజరైన గద్దర్.. బీజేపీ తీర్థంపుచ్చుకోనున్న విశ్వేశ్వరరెడ్డి
- Himanta Biswa Sarma: తెలంగాణలో కుటుంబ పాలనకు అంతం పలకబోతున్నాం: హిమంత విశ్వ శర్మ
1Covid Vaccine: కోటి 36లక్షల కొవిడ్ డోసులు చెత్త బుట్టలోకి..
2China: చైనాలో మళ్ళీ కరోనా కలకలం.. లాక్డౌన్లో కోట్లాది మంది ప్రజలు
3Maharashtra: సీఎంగా తొలిసారి ఇంటికి ఏక్నాథ్ షిండే.. డ్రమ్స్ వాయించిన భార్య లత.. వీడియో
4Gautam Raju : ఎడిటర్ గౌతంరాజుకి నివాళులు అర్పిస్తూ ప్రెస్‌నోట్ రిలీజ్ చేసిన పవన్ కళ్యాణ్..
5Gautham Raju : ఎడిటర్ గౌతంరాజు మృతిపై సంతాపం తెలిపిన బాలకృష్ణ
6ysrcp: వైసీపీ ప్లీనరీలో ప్రసంగించనున్న విజయమ్మ.. చాలా కాలం తర్వాత పార్టీ కార్యక్రమానికి..
7Abused Police: పోలీసును తిట్టిన వ్యక్తికి 1.7 సంవత్సరాల జైలు శిక్ష
8Bhumi Pednekar : ఎరుపు దుస్తుల్లో భూమి పెడ్నేకర్ అందాల ఆరబోత
9India vs England: ఈ ఓటమితో టీమిండియాకు షాక్: అజిత్ అగార్కర్
10Congress MP: “పెన్ను పోయింది కనిపెట్టండి” కాంగ్రెస్ ఎంపీ కంప్లైంట్
-
Shruti Haasan: తన ఆరోగ్యంపై క్లారిటీ ఇచ్చిన శ్రుతి హాసన్
-
The Warrior: ది వారియర్ కోసం కదిలివస్తున్న కోలీవుడ్.. ఏకంగా 28 మంది!
-
IAF Fighter Jets : హిస్టరీ క్రియేట్ చేసిన తండ్రీకూతురు.. ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో ఇదే ఫస్ట్!
-
NTR: బుచ్చిబాబుకు ఎన్టీఆర్ ఆర్డర్.. అది మార్చాల్సిందేనట!
-
Xiaomi Mi Band 7 Pro : GPS సపోర్టుతో Mi బ్యాండ్ 7ప్రో ప్రీమియం వెర్షన్.. ఫీచర్లు, ధర ఎంతంటే?
-
Belly Fat : యోగాసనాలతో పొట్ట చుట్టూ కొవ్వు కరిగించండి!
-
Airtel New Plans : అతి తక్కువ ధరకే ఎయిర్టెల్ 4 కొత్త స్మార్ట్ రీఛార్జ్ ప్లాన్లు.. బెనిఫిట్స్ తెలుసా?
-
Chiranjeevi: మెగా సస్పెన్స్.. గాడ్‌ఫాదర్ టీజర్లో ఇది గమనించారా?