Telugu News
లేటెస్ట్క్రీడలుట్రెండింగ్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTఫోటో గ్యాలరీవీడియోలు
LIVE TV
logo
LIVE TV
× లేటెస్ట్క్రీడలుట్రెండింగ్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTఫోటో గ్యాలరీవీడియోలులైఫ్ స్టైల్టెక్నాలజీ

Telangana

కొత్త రెవెన్యూ చట్టం అంతం కాదు.. ఆరంభం : కేసీఆర్

Updated On - 5:10 pm, Fri, 11 September 20

తెలంగాణ అసెంబ్లీలో కొత్త రెవెన్యూ చట్టంపై చర్చ జరుగుతోంది. తెలంగాణ అసెంబ్లీలో శుక్రవారం (సెప్టెంబర్ 11) కొత్త రెవెన్యూ బిల్లు చర్చ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడారు.. సమైక్య రాష్ట్రంలో రెవిన్యూ వ్యవస్థలో 160, 170 చట్టాలు ఉండేవన్నారు. తెలంగాణలో ప్రస్తుతం 87 రెవెన్యూ చట్టాలు ఉన్నాయని చెప్పారు. కొత్త రెవెన్యూ చట్టం అంతం కాదు.. ఆరంభమన్నారు.



రెవెన్యూ చట్టంలో తొలి అడుగు వేశామన్నారు. ధరణి ఒక్కటే కాదు.. మిగిలినవి కూడా ఉంటాయని కేసీఆర్ చెప్పారు. రెవెన్యూ సంస్కరణల్లో తొలి అడుగు వేశామని అన్నారు. ఆర్ఓఆర్, ధరణి వెబ్ సైట్ సర్వస్వం కాదని చెప్పారు. విపక్షాల సూచనలు, సలహాలు పరిగణనలోకి తీసుకుంటామని కేసీఆర్ స్పష్టంచేశారు.


చచ్చిపోతే..ప్రభుత్వం చదివిస్తుందని తండ్రి ఆత్మహత్యాయత్నం


కోటి 45 లక్షల 58వేల ఎకరాలకు రైతుబంధు ఇచ్చామన్నారు. ఈ కొత్త రెవెన్యూ చట్టంలో ఎలాంటి లొసుగులు లేవన్నారు. 48 గంటల్లోనే అందరికి సాయం చేశామన్నారు. రైతుబంధు ప్రతి రైతుకు వచ్చిందని కేసీఆర్ స్పష్టం చేశారు. 57.90 లక్షల మంది రైతులకు రూ.7279 కోట్లు అందజేశామన్నారు. రెవెన్యూ వ్యవస్థలో ఎన్నో పీటముడులు ఉంటాయన్నారు.



అందరికి ఆమోదయోగ్యంగా ఉండేలా చట్టాన్ని తీర్చిదిద్దుతామన్నారు. పాలకులు ప్రేక్షక పాత్ర పోషించడం నేరమవుతుందన్నారు. కన్ ఫ్యూజ్ అయితే చట్టాన్ని లోతుగా అర్థం చేసుకోలేరని కేసీఆర్ చెప్పారు. ప్రజల మార్పును సులభంగా అంగీకరించరని చెప్పారు. రైతుబంధు కింద 48 గంటల్లో రూ.7279 కోట్లు ఇచ్చామన్నారు. 57లక్షల 97వేల మంది రైతులకు లబ్ధి చేకూరిందన్నారు. అన్ని భూవివాదాలకు సర్వే ఒక్కటే పరిష్కారమని కేసీఆర్ స్పష్టం చేశారు. రెవెన్యూకు సంబంధించి అన్ని చట్టాలను తొలగించడం లేదని కేసీఆర్ తెలిపారు. ఒక్క చట్టంతో అంతా మారిపోతుందంటే అనేక అనుమానాలు వస్తాయని కేసీఆర్ తెలిపారు. ప్రతిచోటా లిటిగేషన్లు ఉంటాయని అనుకోకూడదని చెప్పారు.



గతంలో జాగా లేకున్నా సర్టిఫికెట్లు ఇచ్చారని చెప్పారు. నా సొంతూళ్లోనే 90 ఎకరాలు ఉంటే 120 మందికి సర్టిఫికెట్లు ఇచ్చారు. ఇచ్చిన భూమికి దారి లేదు. గట్లు లేవు.. ఇలాంటి తప్పులన్నింటిని సరిచేయాల్సిన అవసరం ఉందన్నారు. అన్నింటిని ఒకేసారి సరిచేయలేమని, దశలవారీగా పరిష్కరించాలని సూచించారు. 1962 నుంచి 2003 వరకు వక్ఫ్ భూముల సర్వేపై 62 గెజిట్లు ఇచ్చారని కేసీఆర్ తెలిపారు. 77,538 ఎకరాల వక్ఫ్ భూమికి ప్రభుత్వం గెజిట్ ఇచ్చిందని చెప్పారు. ఈ భూమి మొత్తాన్ని కాపాడుతామని హామీ ఇస్తున్నామని కేసీఆర్ స్పష్టం చేశారు. సమగ్ర భూ సర్వే తర్వాతే సమస్యలకు పరిష్కారం దొరకుతుందని అన్నారు.

77వేల ఎకరాల వక్ఫ భూముల క్రయవిక్రయాలు రద్దు చేస్తున్నట్టు చెప్పారు. రేపట్నించి దేవాదాయ, వక్ఫ్ భూముల రిజిస్ట్రేషన్లు బంద్ చేస్తున్నట్టు తెలిపారు. అటవీ భూములను పరిరక్షించాల్సిన అవసరం ఉందన్నారు. ఒక్క గుంట కూడా అటవీ భూమి కబ్జా కానివ్వమన్నారు. పోడు భూములు సాగు చేసుకుంటున్నవారికి పట్టాలిస్తామన్నారు. సాదాబైనామా విషయంలో లిబరల్ గా వ్యవహరించామని చెప్పారు. జీవో 58, జీవో 59ని పొడిగించేందుకు ప్రయత్నిస్తామని కేసీఆర్ పేర్కొన్నారు. కేబినెట్ భేటీలో చర్చించి వీటిపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. పేదలు సంతోషంగా ఉండాలన్నదే మా విధానమన్నారు.

గతంలో భూ పంపిణీ శాస్త్రీయంగా జరగలేదన్నారు. జాగా లేకుండా ఇష్టా రాజ్యంగా సర్టిఫికేట్లు ఇచ్చారని చెప్పారు. వక్ఫ్ భూముల్లో లావాదేవీలు జరగకుండా ఆటోలాక్ చేస్తామని చెప్పారు. గత ప్రభుత్వాలు ఇచ్చిన ఆర్ఓఎఫ్ఆర్ సర్టిఫికేట్లు పట్టా సర్టిఫికెట్లు కావన్నారు. ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలకు ధరణి పోర్టల్ లో ప్రత్యేక కాలమ్ ఉంటుందని తెలిపారు.

Advertisement shastrabam
Masterminds Image Comp
Exclusive Videos2 mins ago

పోలవరంపై కేంద్రం నుంచి సానుకూల నిర్ణయం..!

Latest5 mins ago

Ayurvedic Powder: పచ్చగా ఉండే పళ్లు తెల్లగా మారాలంటే? ఇంట్లోనే ఈ పొడిని తయారుచేసుకోండి

Exclusive Videos6 mins ago

ఒలింపిక్స్‌లో సింధు సెన్సేషన్.. కాంస్యం ఖరారు!

Latest12 mins ago

CSIR : థ‌ర్డ్ వేవ్ ప‌క్కా.. కానీ ఎప్పుడు, ఎలాగో చెప్ప‌లేం – శేఖ‌ర్ సీ మాండే

Exclusive Videos15 mins ago

నిండుకుండలా మారిన నాగార్జునసాగర్

Health23 mins ago

Weight Loss Tips: మీరు బరువు తగ్గాలనుకుంటే, ఇది ఓ మంచి మార్గం.. ఈ 5 డ్రై ఫ్రూట్‌లతో ట్రై చెయ్యండి

Andhrapradesh25 mins ago

Couple Suicide : ఇద్దరు పిల్లలు సహా దంపతులు గోదావరిలో దూకి ఆత్మహత్య

Latest50 mins ago

Hockey India: నాలుగు దశాబ్దాల తర్వాత సెమీస్‌కు చేరిన టీమిండియా

Latest53 mins ago

Vehicle Sales : జూలైలో పెరిగిన వాహనాల అమ్మకాలు

International57 mins ago

Space Ride : బెలూన్‌లో స్పేస్ సవారీ.. ధర రూ.93లక్షలు, కేవలం 8మందికే చాన్స్…

Latest2 hours ago

Lockdown Snacks Demand : లాక్ డౌన్ లో వాటికి భారీగా పెరిగిన డిమాండ్

Latest2 hours ago

UP Elections : 350 స్థానాల్లో ఎస్పీ విజయం ఖాయం!

International2 hours ago

Ashwagandha : కరోనా రోగులకు అశ్వగంధ ఔషధం.. బ్రిటన్‌లో క్లినికల్ ట్రయల్స్

Latest2 hours ago

Yuvraj Singh : వివదాస్పదంగా మారిన యువరాజ్ సింగ్ ట్వీట్?

Latest3 hours ago

JC Meets Raghuveera: రఘువీరారెడ్డితో జేసీ ప్రభాకర్ రెడ్డి భేటీ

Latest3 hours ago

Sasha Chettri : ఎయిర్‌టెల్ బ్యూటీ సాషా చెట్రీ ఫొటోస్..

Latest10 hours ago

Vidyullekha Raman : వయ్యారాల విద్యుల్లేఖ..

Latest1 day ago

Kiara Advani : బ్యూటిఫుల్ కియారా బర్త్‌డే పిక్స్..

Latest2 days ago

Anasuya Bharadwaj : అనసూయ అందమంతా చీరకట్టులోనే..

Latest3 days ago

Rashi Khanna : అందాలన్నీ ‘రాశి’ గా పోసి..

Latest3 days ago

Bindu Madhavi : బిందు మాధవి బ్యూటిఫుల్ పిక్స్..

Latest5 days ago

Nabha Natesh : ఇన్‌స్టాలో హీటెక్కిస్తున్న ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్..

Latest5 days ago

Kangana Ranaut : కంగనా రనౌత్ కిరాక్ పిక్స్..

Latest6 days ago

Pavithra Lakshmi : పరువాల పవిత్ర లక్ష్మీ..

Latest6 days ago

Sonam Kapoor : సోకులారబోస్తున్న సోనమ్..

Latest1 week ago

Salony Luthra : ‘భానుమతి & రామకృష్ణ’ ఫేమ్ సలోని లూత్రా పిక్స్..

Latest1 week ago

Shamita Shetty : శిల్పా శెట్టి సిస్టర్ షమితా శెట్టి ఫొటోస్..

Latest1 week ago

Regina Cassandra : డస్కీ బ్యూటీ రెజీనా పిక్స్..

Latest1 week ago

Pooja Ramachandran : పరువాల పూజా రామచంద్రన్..

Latest1 week ago

Sadaa : సదా.. గ్లామర్ ఏమాత్రం తగ్గలేదుగా..

Exclusive Videos2 mins ago

పోలవరంపై కేంద్రం నుంచి సానుకూల నిర్ణయం..!

Exclusive Videos6 mins ago

ఒలింపిక్స్‌లో సింధు సెన్సేషన్.. కాంస్యం ఖరారు!

Exclusive Videos15 mins ago

నిండుకుండలా మారిన నాగార్జునసాగర్

Exclusive11 hours ago

నాగార్జున సాగ‌ర్‏కు పోటెత్తిన భారీ వ‌ర‌ద‌

Exclusive12 hours ago

భారత్‎పై హఠాత్తుగా దాడి చేసేందుకు చైనా ప్లాన్

Exclusive13 hours ago

ఎవ‌రికి వారే..!

Exclusive1 day ago

బహిరంగ సభలకు సిద్ధమవుతున్న సీఎం కేసీఆర్

Exclusive1 day ago

ఈటల యాత్రకు బ్రేక్.. పడిపోయిన ఆక్సిజన్ లెవల్స్

Exclusive Videos1 day ago

షూటింగ్ టైంలో భయమేసింది

Exclusive Videos1 day ago

నారప్ప నా జీవితంలో ఒక ఛాలెంజ్

Exclusive2 days ago

కృష్ణమ్మ పరవళ్లు

Exclusive2 days ago

సెమీస్‌కు పీవీ సింధు

Exclusive2 days ago

కాంగ్రెస్‎లోకి ప్రశాంత్ కిశోర్…?

Exclusive Videos2 days ago

రూటు మార్చిన సీఎం కేసీఆర్.. పార్టీ బలోపేతమే లక్ష్యం

Exclusive Videos2 days ago

మీడియా సంస్థలపై శిల్పాశెట్టి పరువు నష్టం దావా

Masterminds Image Comp