ఒక్కొక్కరికి లక్ష రూపాయలు ఇస్తాం, సీఎం కేసీఆర్

cm kcr to give one lakh rupees for every one: తెలంగాణ వచ్చాక వృత్తి కులాలను ఆదుకున్నామని సీఎం కేసీఆర్ చెప్పారు. యాదవులు, గొల్లకురమలకు గొర్రెలను పంపిణీ చేశామన్నారు. మార్చి తర్వాత మరో విడత గొర్రెలను పంపిణీ చేస్తామన్నారు. మత్స్యకారులకు ఉచితంగా చేపల పంపిణీ చేశామన్నారు. ఇక గ్రామాల్లో కటింగ్ షాపులు నడుపుకునే నాయి బ్రాహ్మణులు.. మోడ్రన్ సెల్లూన్లు పెట్టుకుంటామంటే మార్చి తర్వాత ఒక్కొక్కరికి రూ.లక్ష అందిస్తామన్నారు. ప్రతి గ్రామంలో ఈ కార్యక్రమం అమలు చేస్తామన్నారు.
”యాదవ కుటుంబానికి గొర్రెల యూనిట్ ఇప్పించే బాధ్యత నాదే. మత్స్యకారులను ఆదుకుంటున్నాం. రూ.160కోట్ల కోటి 60లక్షల చేప పిల్లలు ఉచితంగా ఇచ్చాం. అనేక వృత్తి కులాలను పైకి తెచ్చే ఉద్దేశంతో అనేక కార్యక్రమాలు రూపకల్పన చేస్తున్నాం. గ్రామాల్లో రోడ్ల మీదనో చింత చెట్టు కిందనో క్షవరం చేస్తున్నారు. ఆ పరిస్థితి పోవాలి. రాబోయే రోజుల్లో బడ్జెట్ తర్వాత ప్రతి గ్రామంలో నాగరికంగా ఉండేలా, సంస్కారవంతంగా ఉండేలా ఆధునిక క్షౌరశాలలు(మోడ్రన్ సెలూన్స్) ఏర్పాటు చేసుకునేందుకు ఒక్కొక్క నాయి బ్రాహ్మణ సోదరుడికి లక్ష రూపాయల చొప్పున మంజూరు చేయబోతున్నాం” అని కేసీఆర్ చెప్పారు.
హాలియా బహిరంగ సభలో మాట్లాడిన సీఎం కేసీఆర్.. నల్లగొండ జిల్లాపై వరాల జల్లు కురిపించారు. ప్రతి పంచాయతీకి రూ. 20 లక్షలు, ప్రతి మున్సిపాలిటీకి కోటి రూపాయలు, నల్లగొండ మున్సిపాలిటీకి రూ.10 కోట్లు, మిర్యాలగూడ మున్సిపాలిటీకి రూ. 5 కోట్లు ప్రకటించారు. మొత్తంగా నల్లగొండ అభివృద్ధికి రూ.186 కోట్లను అనౌన్స్ చేశారు. నల్లగొండ ఆయకట్టుకు శాశ్వతంగా నీళ్లు అందిస్తామని తెలిపారు. పెద్దదేవులపల్లికి నీళ్లు అందిస్తామని, కృష్ణ, గోదావరి అనుసంధానం చేసి రైతులు కాళ్లు కడుగుతామని కేసీఆర్ చెప్పారు.
టీఆర్ఎస్ పార్టీ అంటే వీరుల పార్టీ అని.. వీపు చూపించే పార్టీ కాదన్నారు. ఈ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులన్నీ పూర్తి చేయకపోతే వచ్చే ఎన్నికల్లో ఓట్లు అడగమని, ఛాలెంజ్ స్వీకరిస్తున్నట్టు తెలిపారు. అందరూ కష్టపడి పని చేయాలని నేతలకు పిలుపునిచ్చారు కేసీఆర్.
- Nalgonda : ఆపరేషన్ తర్వాత దూది, వేస్ట్‌క్లాత్‌ను మహిళ కడుపులోనే పెట్టి కుట్టేసిన డాక్టర్లు
- Honour Killing : హోంగార్డు రామకృష్ణ మృతదేహానికి నేడు పోస్టుమార్టం
- Honour Killing : భువనగిరి పరువు హత్యకేసులో 13 మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
- CM KCR: తెలంగాణ న్యాయశాఖ దేశానికి ఆదర్శం కావాలి..
- CJI NV Ramana: చేతికి ఎముకలేని వ్యక్తి కేసీఆర్: CJI జస్టిస్ ఎన్వీ రమణ
1Akasa Airlines: రాకేశ్ ఝున్‌జున్‌వాలా ‘ఆకాశ ఎయిర్’ మొదటి బ్యాచ్ విమానాలు సిద్ధం: జులైలోనే సేవలు
2Naga Chaitanya: మే 25న థ్యాంక్ యూ చెప్పనున్న చైతూ!
3Remove Stains : దుస్తులపై పడ్డ మరకలు శులభంగా తొలగించే చిట్కాలు!
4Rishabh Pant: రిషబ్ పంత్ నుంచి రూ.1.63కోట్లు లూటీ చేసిన హర్యానా క్రికెటర్
5MLC AnanthaBabu In PoliceCustody : పోలీసుల కస్టడీలో ఎమ్మెల్సీ అనంత బాబు
6Mahesh Babu: మహేష్ కోసం త్రివిక్రమ్ పాతదే వాడేస్తాడా?
7Healthy Eyes : కళ్లు ఆరోగ్యంగా ఉండాలంటే!
8Malaria Cure: పిల్లలలో మలేరియా చికిత్స కోసం ‘చక్కర బిళ్లల’ను అభివృద్ధి చేసిన జేఎన్‌యూ పరిశోధకులు
9Bald Groom : పెళ్లిలో సొమ్మసిల్లి పడిపోయిన వరుడు – షాకిచ్చిన వధువు
10HarishRao Kondapur Area Hospital : లంచం అడిగిన డాక్టర్.. సస్పెండ్ చేసిన మంత్రి హరీశ్ రావు
-
Monkeypox: మంకీపాక్స్ వ్యాప్తికి కారణం కరోనా వ్యాక్సినేనా? కుట్ర కోణం ఉందన్న కుట్ర సిద్ధాంతకర్తలు
-
Pawan Kalyan: సిరివెన్నెల సీతారామశాస్త్రిని తలుచుకుని పవన్ ఎమోషనల్ ట్వీట్
-
F3: ఎఫ్3 ప్రీరిలీజ్ బిజినెస్.. అందుకుంటే ఫన్.. లేకపోతే ఫ్రస్ట్రేషన్!
-
WARTS : పులిపిర్లు ఎందుకొస్తాయ్! నివారణ ఎలాగంటే?
-
Assam Floods: అస్సాంలో తెగిపడిన రైల్వే లైన్ల పునరుద్ధరణకు రూ.180 కోట్లు మంజూరు చేసిన కేంద్రం
-
Vikram: రన్‌టైమ్ లాక్ చేసిన విక్రమ్.. ఎంతంటే?
-
Lemon Juice : వేసవిలో శరీరాన్ని చల్లబరిచే నిమ్మరసం!
-
BJP Activist Attack : మతం పేరిట మానసిక వికలాంగుడైన వృద్ధుడిపై బీజేపీ కార్యకర్త దాడి