Vaccination : తెలంగాణలో నాలుగు రోజులు టీకా బంద్

గురు, శుక్ర, శని, ఆదివారాల్లో వ్యాక్సినేషన్ నిలిపివేస్తున్నట్లు తెలిపింది ప్రభుత్వం. సోమవారం నుంచి యధావిధిగా వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభం కానుంది.

Vaccination : తెలంగాణలో నాలుగు రోజులు టీకా బంద్

Vaccination

Vaccination : దసరా పండుగ నేపథ్యంలో తెలంగాణలో వ్యాక్సినేషన్ ప్రక్రియకు నాలుగు రోజులు బ్రేక్ పడింది. గురు, శుక్ర, శని, ఆదివారాల్లో వ్యాక్సినేషన్ నిలిపివేస్తున్నట్లు తెలిపింది ప్రభుత్వం. సోమవారం నుంచి యధావిధిగా వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభం కానుంది. నాలుగు రోజుల పాటు సెల‌వు ప్ర‌క‌టిస్తూ సీఎస్ సోమేశ్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు.

చదవండి : Telangana : తెలంగాణలో సెంచరీ కొట్టిన డీజిల్, గ్యాస్ సబ్సిడీకి మంగళం ?

ఇక తెలంగాణలో మొదటి డోస్ వ్యాక్సిన్ తీసుకున్న వారి సంఖ్య 2 కోట్లు దాటింది. మరోవైపు రాష్ట్రంలో కేసుల సంఖ్య కూడా అదుపులోకి వచ్చింది. కేసుల సంఖ్య తగ్గిందని ప్రజలు నిర్లక్ష్యం వహించొద్దని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తెలంగాణ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు తెలిపారు.

చదవండి : AP Corona : ఏపీలో కొత్తగా ఎన్ని కరోనా కేసులంటే…