Telangana Covid : భారీగా తగ్గిన కరోనా కేసులు, ఆ మూడు జిల్లాలో ‘0’ కేసులు

తెలంగాణలో కరోనా కేసులు భారీగా తగ్గుతున్నాయి. 24 గంటల్లో 748 కరోనా కేసులు వెలుగు చూశాయి. ఒక్కరోజులో 08 మంది చనిపోయారు. మొత్తంగా 3 వేల 635 మంది మృతి చెందారు. ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 06 లక్షల 02 వేల 676గా ఉంది. మూడు జిల్లాలో ఒక్క కేసు నమోదు కాలేదు.

Telangana Covid : భారీగా తగ్గిన కరోనా కేసులు, ఆ మూడు జిల్లాలో ‘0’ కేసులు

Covid 19 Tg

Corona Cases : తెలంగాణలో కరోనా కేసులు భారీగా తగ్గుతున్నాయి. 24 గంటల్లో 748 కరోనా కేసులు వెలుగు చూశాయి. ఒక్కరోజులో 08 మంది చనిపోయారు. మొత్తంగా 3 వేల 635 మంది మృతి చెందారు. ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 06 లక్షల 02 వేల 676గా ఉంది. గృహ/సంస్థల ఐసోలేషన్ గల వ్యక్తుల సంఖ్య 14 వేల 302గా ఉంది. మూడు జిల్లాలో ఒక్క కేసు నమోదు కాలేదు.

ఏ జిల్లాలో ఎన్ని కేసులు : –
ఆదిలాబాద్ 00. భద్రాద్రి కొత్తగూడెం 42. జీహెచ్ఎంసీ 121. జగిత్యాల 19. జనగామ 06. జయశంకర్ భూపాలపల్లి 18. జోగులాంబ గద్వాల 06. కామారెడ్డి 00. కరీంనగర్ 50. ఖమ్మం 61. కొమరం భీం ఆసిఫాబాద్ 00. మహబూబ్ నగర్ 16.

మహబూబాబాద్ 29. మంచిర్యాల 25. మెదక్ 04. మేడ్చల్ మల్కాజ్ గిరి 36. ములుగు 14. నాగర్ కర్నూలు 10. నల్గొండ 34. నారాయణపేట 06. నిర్మల్ 01. నిజామాబాద్ 07. పెద్దపల్లి 21. రాజన్న సిరిసిల్ల 15. రంగారెడ్డి 49. సంగారెడ్డి 24. సిద్దిపేట 22. సూర్యాపేట 44. వికారాబాద్ 08. వనపర్తి 13. వరంగల్ రూరల్ 10. వరంగల్ అర్బన్ 25. యాదాద్రి భువనగిరి 12. మొత్తం 748.