Telugu News
లేటెస్ట్క్రీడలుట్రెండింగ్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTఫోటో గ్యాలరీవీడియోలు
LIVE TV
LIVE TV
× లేటెస్ట్క్రీడలుట్రెండింగ్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTఫోటో గ్యాలరీవీడియోలులైఫ్ స్టైల్టెక్నాలజీ
Advertisement

Telangana

Covid Air borne : వైరస్‌ పవర్ పెంచుకుంటోంది.. ఎయిర్‌ బోర్న్‌గా మారింది.. జాగ్రత్త..

కరోనావైరస్ రోజురోజుకీ పవర్ పెంచుకుంటోంది.. మ్యుటేట్ అవుతూ ఎయిర్ బోర్న్ గా మారిపోయింది.. ఇప్పుడు గాలిలోనూ వేగంగా వ్యాపిస్తోంది ఈ మహమ్మారి..

Updated On - 9:01 am, Sat, 8 May 21

Nit Warangal Assistant Professor Comments On Corona Pandemic

Covid Air borne : కరోనావైరస్ రోజురోజుకీ పవర్ పెంచుకుంటోంది.. మ్యుటేట్ అవుతూ ఎయిర్ బోర్న్ గా మారిపోయింది.. ఇప్పుడు గాలిలోనూ వేగంగా వ్యాపిస్తోంది ఈ మహమ్మారి.. కరోనావైరస్ వ్యాప్తిపై వరంగల్‌ అర్బన్‌ జిల్లా కాజీపేటలోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (NIT‌)లో ఏడాదిగా పరిశోధనలు చేపట్టారు.

నిట్‌లోని డీబీటీ (డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ బయోటెక్నాలజీ) ద్వారా రూ.రెండు కోట్ల నిధులతో ఈ పరిశోధనలు పూర్తి చేశారు. కరోనా వైరస్‌పై మూడేళ్ల కాలపరిమితితో పరిశోధనలు కొనసాగాయి. బయోటెక్నాలజీ విభాగం అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు డాక్టర్‌ పెరుగు శ్యాం, గిరీష్‌ ఈ పరిశోధనల్లో పాల్గొన్నారు.

కరోనా వైరస్‌ ఎయిర్‌ బోర్న్‌గా రూపాంతరం చెందిందని పరిశోధకులు వెల్లడించారు. వైరస్ సోకిన వ్యక్తుల్లో తుమ్మినా, దగ్గినా తుంపరలు గాలిలో కలసిపోతుంది.. ఆరు మీటర్ల పరిధి వరకు వెళ్లగల సామర్థ్యం వైరస్‌కు పెరిగిందన్నారు. కరోనా సెకండ్‌ వేవ్‌ నుంచి థర్డ్‌ వేవ్‌ దిశగా పయనిస్తోందని హెచ్చరిస్తున్నారు.

Masterminds Image CompAha Itng Drcarebanner
Andhrapradesh2 mins ago

Brahmamgari Matam : బ్రహ్మంగారి మఠం ఫిట్ పర్సన్ నియామకం, జీతాల కోసం సిబ్బంది ఎదురు చూపులు

Latest4 mins ago

Ram Charan – Upasana : చరణ్ – ఉపాసనల వెడ్డింగ్ యానివర్శరీ..

Latest6 mins ago

Telangana Farmers : రైతుల ఖాతాల్లో రైతు బంధు డబ్బులు

Latest27 mins ago

Bhargava Ram : హ్యాపీ బర్త్‌డే ‘లిటిల్ టైగర్’ నందమూరి భార్గవ రామ్..

Latest40 mins ago

India Coronavirus Updates: భారత్‌లో తగ్గుతోన్న కరోనా కేసులు

Andhrapradesh42 mins ago

Govt Liquor Shop : ప్రభుత్వ మద్యం షాపులో నగదు మాయం..సేల్స్ మెన్లు, సూపర్ వైజర్లు బదిలీలు

Andhrapradesh52 mins ago

AP : కలలో కనిపించి చెప్పిందట..పొలంలో రాజేశ్వరి అమ్మవారి విగ్రహం కోసం తవ్వకాలు

International1 hour ago

Israel Prime Minister: ఇజ్రాయెల్‌ నూతన ప్రధాని నఫ్తాలీ బెన్నెట్‌

Latest1 hour ago

TTDP : ఏ పార్టీ ప్రతిపాదనలు చేయలేదు – ఎల్.రమణ

Andhrapradesh2 hours ago

Amravati: ఢిల్లీ టూర్ తరువాత..గవర్నర్ తో భేటీ కానున్న సీఎం జగన్

Business2 hours ago

Petrol-Diesel Prices Today : మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు

Latest2 hours ago

Maharashtra : రూపాయికే లీటరు పెట్రోల్..ఎగబడ్డ జనాలు..!

Andhrapradesh2 hours ago

AP Nominated Posts : ఏపీలో నామినేటెడ్ పదవుల కోలాహలం..

Latest3 hours ago

Eatala To Delhi : ప్రత్యేక విమానంలో ఢిల్లీకి ఈటల.. నేడే బీజేపీలో చేరిక!

Andhrapradesh3 hours ago

Polavaram : పోలవరం డీపీఆర్‌ 2 అంశాలపై నేడు ఢిల్లీలో సమావేశం

Latest2 days ago

Tejaswi Madivada : సోకులతో సెగలు రేపుతున్న తేజస్వి..

Latest3 days ago

Hebah Patel : ఫొటోలతో హీటెక్కిస్తున్న హెబ్బా పటేల్..

Latest5 days ago

Sonam Kapoor : సోనమ్ కపూర్ బర్త్‌డే పిక్స్..

Latest6 days ago

Shilpa Shetty : శిల్పా శెట్టి బర్త్‌డే ఫొటోస్..

Latest7 days ago

Ananya Nagalla : అదరగొడుతున్న అనన్య నాగళ్ల..

Latest1 week ago

Rambha : సీనియర్ నటి రంభ బర్త్‌డే..

Latest1 week ago

Priya Mani Raj : ప్రియమణి బర్త్‌డే ఫొటోస్..

Latest2 weeks ago

Sreemukhi : నల్లంచు తెల్ల చీర.. శ్రీముఖి శారీ పిక్స్ వైరల్..

Latest2 weeks ago

Divi Vadthya : బ్యూటిఫుల్ పిక్స్‌తో అదరగొడుతున్న దివి..

Latest2 weeks ago

Faria Abdullah : ‘జాతి రత్నాలు’ ఫేం.. ఫరియా అబ్దుల్లా ఫొటోస్..

Latest3 weeks ago

Punarnavi Bhupalam : పిచ్చెక్కిస్తున్న పునర్నవి..

Latest2 months ago

Pooja Hegde:’పూజా’ కుర్రాళ్ల చూపు తిప్పుకోనివ్వడం లేదుగా…ఫొటోస్

Latest2 months ago

Mahlagha Jaberi:అచ్చం ఐశ్వర్యరాయ్ లా కనిపించే జబేరి బికినీ ఫోటోస్..

Latest2 months ago

Sree Mukhi : పుష్ప మూవీ ఫస్ట్ మీట్..యాంకర్ శ్రీముఖి ఫొటోస్

Latest2 months ago

Vakeel Saab : వకీల్ సాబ్ నివేదిత థామస్ ఫొటోలు

Exclusive Videos3 hours ago

టీపీసీసీ చీఫ్ ఎన్నికపై ఉత్కంఠ

Exclusive4 hours ago

పల్లె, పట్టణ ప్రగతిపై సీఎం కేసీఆర్ సమీక్ష

Exclusive4 hours ago

కారెక్కేందుకు సిద్ధమైన ఎల్.రమణ

Exclusive5 hours ago

ముహూర్తం ఫిక్స్.. కమలం గూటికి ఈటల

Exclusive18 hours ago

హైదరాబాద్ మరోసారి మునుగుతుందా..?

Exclusive18 hours ago

ఆంధ్ర-తెలంగాణ బోర్డర్‌లో భారీగా నిలిచిన వాహనాలు

Exclusive18 hours ago

11 నిమిషాల ట్రిప్… రూ.205 కోట్ల టికెట్

Exclusive20 hours ago

ఢిల్లీ వాసులకు శుభవార్త

Exclusive Videos2 days ago

హుజూరాబాద్‌లో గెలుపెవరిది..?

Exclusive Videos2 days ago

మూడు రాజధానులపై వేగం పెంచిన ఏపీ ప్రభుత్వం

Exclusive Videos2 days ago

నేడే ఎమ్మెల్యే పదవికి ఈటల రాజీనామా

Exclusive Videos2 days ago

నామా నాగేశ్వర్‌రావు ఇంట్లో సోదాలు..కీలక డాక్యుమెంట్లు స్వాధీనం

Exclusive Videos2 days ago

ఈ ఊర్లో కరోనా కట్టడికి కఠిన చర్యలు

Exclusive Videos3 days ago

ఈటల ఇంటికి బీజేపీ ముఖ్య నేతలు

Exclusive Videos3 days ago

రూ.1,064 కోట్ల స్కామ్… ఎంపీ నామా ఇంట్లో ఈడీ సోదాలు

Masterminds Image Comp