Ts covid: తెలంగాణలో పెరుగుతున్న కొవిడ్ కేసులు.. కొత్తగా ఎన్నంటే..
తెలంగాణలో కొవిడ్ వ్యాప్తి పెరుగుతోంది. దేశవ్యాప్తంగా భారీగా కొవిడ్ కేసులు నమోదవుతున్న క్రమంలో తెలంగాణ రాష్ట్రంలోనూ కొవిడ్ కేసులు పెరుగుతుండటం ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. రాష్ట్రంలో ఒక్కరోజు వ్యవధిలోనే కరోనా కేసులు భారీగా పెరిగాయి. 200మార్క్ దాటాయి.

Ts covid: తెలంగాణలో కొవిడ్ వ్యాప్తి పెరుగుతోంది. దేశవ్యాప్తంగా భారీగా కొవిడ్ కేసులు నమోదవుతున్న క్రమంలో తెలంగాణ రాష్ట్రంలోనూ కొవిడ్ కేసులు పెరుగుతుండటం ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. రాష్ట్రంలో ఒక్కరోజు వ్యవధిలోనే కరోనా కేసులు భారీగా పెరిగాయి. 200మార్క్ దాటాయి. గడిచిన 24గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 22,662 కొవిడ్ నిర్ధారణ పరీక్షలు చేయగా.. కొత్తగా 219 కేసులు నమోదయ్యాయి. 76 మంది బాధితులు కరోనా మహమ్మారి నుంచి కోలుకుంటున్నారు.
Media Bulletin on status of positive cases #COVID19 in Telangana.
(Dated.14.06.2022 at 5.30pm)@TelanganaHealth #StaySafeStayHealthy pic.twitter.com/QLIQ9PvC19— IPRDepartment (@IPRTelangana) June 14, 2022
ఇదిలా ఉంటే రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపిన లెక్కల ప్రకారం.. ఒక్క హైదరాబాద్ లోనే 164 కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రంగారెడ్డి జిల్లాలో 19, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 11, సంగారెడ్డి జిల్లాలో 9, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నాలుగు, నల్గొండ, సూర్యాపేట, హన్మకొండ జిల్లాల్లో రెండు చొప్పున, పెద్దపల్లి, ఖమ్మం జిల్లాల్లో ఒకటి చొప్పున పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ ఏడాది ఫిబ్రవరి తర్వాత పెద్ద ఎత్తున కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. ఇక రాష్ట్ర వ్యాప్తంగా కొవిడ్ యాక్టివ్ కేసుల సంఖ్య 1,259కి చేరింది. కొవిడ్ ఉధృతి పెరిగే అవకాశం ఉందని, ప్రతిఒక్కరు ఎవరికివారు కొవిడ్ నిబంధనలు పాటించాలని ఇప్పటికే రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ అధికారులు సూచించారు.
- Telangana Covid Latest News : తెలంగాణలో పెరిగిన కరోనా కేసులు.. కొత్తగా ఎన్నంటే..
- Telangana Covid Latest Report : తెలంగాణలో కొత్తగా 22 కరోనా కేసులు
- Telangana Covid : 24 గంటల్లో 2 వేల 484 కేసులు, కోలుకున్న 4 వేల 207 మంది
- Telangana Corona : 24 గంటల్లో 3,590 కేసులు.. కోలుకున్నది 3,555 మంది, ఇద్దరు మృతి
- Telangana Covid – 19 : 24 గంటల్లో 3,944 కేసులు.. ముగ్గురు మృతి
1Russia-Ukraine War: వాళ్లను రెస్ట్ తీసుకోమన్న పుతిన్.. ఎందుకో తెలుసా..
2Donation Boxes: పాక్ సంస్థకు భారత్‌లో విరాళాల సేకరణ
3Xiaomi 12S Series : షావోమీ నుంచి 3 ఫ్లాగ్షిప్ స్మార్ట్ ఫోన్లు.. అద్భుతమైన కెమెరా ఫీచర్లు.. ధర ఎంత ఉండొచ్చుంటే?
4Telangana Corona Cases : తెలంగాణలో కరోనా కల్లోలం.. కొత్తగా ఎన్ని కేసులంటే
5Imran Khan: అమెరికా కుట్ర ఆరోపణలు.. ఇమ్రాన్ ఖాన్ పార్టీ క్షమాపణ
6Viral Video: ఇదేం డైనింగ్ టేబుల్ స్వామీ..! రోడ్డుమీదే తినుకుంటూ పోవచ్చు.. వీడియో చూస్తే మీకే తెలుస్తుంది..
7PM Modi: ఇండియా చిప్ మేకర్ నుంచి చిప్ టేకర్లా మారాలనుకుంటుంది – పీఎం మోదీ
8Maruti Petrol Vehicles : మారుతి కీలక నిర్ణయం.. వచ్చే పదేళ్లలో పెట్రోల్ కార్లు ఆపేస్తాం!
9Moose Wala Shooters: సిద్ధూను హత్యచేసిన తరువాత కారులో సంబరాలు చేసుకున్న హంతకులు.. వీడియో వైరల్
10Woman Suicide: మెట్రో రైలు కింద పడి మహిళ ఆత్మహత్య
-
OnePlus Y1S Pro : వన్‌ప్లస్ నుంచి 50 అంగుళాల కొత్త స్మార్ట్‌టీవీ.. ఫీచర్లు అదుర్స్.. ధర ఎంతంటే?
-
Amazon Prime : రెండే రెండు క్లిక్స్.. మీ అమెజాన్ ప్రైమ్ అకౌంట్ క్యాన్సిల్ అయినట్టే..!
-
Apple Watch Series 8 : ఈ ఆపిల్ స్మార్ట్ వాచ్ ఉంటే.. మీకు జ్వరం ఉందో లేదో చెప్పేస్తుంది..!
-
WhatsApp : వాట్సాప్‌లో కొత్త ఫీచర్.. పొరపాటున మెసేజ్ పంపారా? ఎప్పటిలోగా డిలీట్ చేయొచ్చుంటే?
-
Lalu Prasad Yadav : ఆస్పత్రిలో చేరిన లాలూ ప్రసాద్ యాదవ్.. ఏమైందంటే?
-
Baby Health : బేబి హెల్త్ గ్రోత్ కోసం!
-
Hair Spa : హెయిర్ స్పా తో జుట్టు ఆరోగ్యం!
-
Pregnant Women : గర్భిణీలు ఈ జాగ్రత్తలు పాటిస్తే!