Huge Gold Seized : శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టివేత

శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టుబడింది. దుబాయ్‌ నుంచి హైదరాబాద్‌కు వచ్చిన ప్రయాణికులను కస్టమ్స్‌ అధికారులు తనిఖీ చేశారు. ఈ క్రమంలో ముగ్గురి వద్ద అక్రమంగా తరలిస్తున్న 7 కిలోల బంగారాన్ని గుర్తించారు.

Huge Gold Seized : శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టివేత

Huge Gold Seized : శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టుబడింది. దుబాయ్‌ నుంచి హైదరాబాద్‌కు వచ్చిన ప్రయాణికులను కస్టమ్స్‌ అధికారులు తనిఖీ చేశారు. ఈ క్రమంలో ముగ్గురి వద్ద అక్రమంగా తరలిస్తున్న 7 కిలోల బంగారాన్ని గుర్తించారు.

Gold Smuggling : హౌరా ఎక్స్‌ప్రెస్‌లో భారీగా బంగారం పట్టివేత..

దీంతో అధికారులు బంగారాన్ని స్వాధీనం చేసుకుని సీజ్‌ చేశారు. బంగారాన్ని కడ్డీల రూపంలో తరలిస్తున్నారని, దాని విలువ రూ.3.50 కోట్లకుపైగా ఉంటుందని అధికారుల వెల్లడించారు. ప్రయాణికులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామని పేర్కొన్నారు.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.