Cyber Criminals : వాట్సాప్ డీపీగా డీజీపీ ఫొటో పెట్టి సైబర్ మోసాలు

పోలీసు ఉన్నతాధికారులు, ప్రముఖులకు డీజీపీ పేరుతో మెసేజ్ లు పంపుతున్నారు. దీంతో డీజీపీ మహేందర్ రెడ్డి దర్యాప్తుకు ఆదేశించారు.

Cyber Criminals : వాట్సాప్ డీపీగా డీజీపీ ఫొటో పెట్టి సైబర్ మోసాలు

Cyber Crime

Cyber criminals : సైబర్ నేరగాళ్ల మోసాలకు అడ్డూఅదుపు లేకుండా పోయింది. మోసం చేసేందుకు ఎంతకైనా తెగిస్తున్నారు. సైబర్ నేరగాళ్లు డీజీపీ మహేందర్ రెడ్డిని కూడా వదల్లేదు. వాట్సాప్ డీపీగా డీజీపీ మహేందర్ రెడ్డి ఫొటో పెట్టి సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడున్నారు.

Cyber Crime : మిత్రుడి ఫోటోతో వాట్సప్ చాటింగ్-రూ.30 వేలు కాజేసిన సైబర్ నేరస్థుడు

పోలీసు ఉన్నతాధికారులు, ప్రముఖులకు డీజీపీ పేరుతో మెసేజ్ లు పంపుతున్నారు. దీంతో డీజీపీ మహేందర్ రెడ్డి దర్యాప్తుకు ఆదేశించారు.