Dussehra holidays : అక్టోబర్ 5 నుంచి దసరా సెలవులు

బతుకమ్మ, దసరా పండుగలను పురస్కరించుకొని తెలంగాణలోని విద్యాలయాలకు ప్రభుత్వం సెలువులు ప్రకటించింది. బుధవారం(అక్టోబర్ 5, 2021) నుంచి రాష్ట్రంలోని స్కూల్స్ కు దసరా సెలవులు ఇవ్వనున్నారు.

Dussehra holidays : అక్టోబర్ 5 నుంచి దసరా సెలవులు

Dussehra

Dussehra holidays from October 5 : బతుకమ్మ, దసరా పండుగలను పురస్కరించుకొని తెలంగాణలోని విద్యాలయాలకు రాష్ట్ర ప్రభుత్వం సెలువులు ప్రకటించింది. బుధవారం (అక్టోబర్5, 2021) నుంచి రాష్ట్రంలోని పాఠశాలలకు దసరా సెలవులు ఇవ్వనున్నారు.

బతుకమ్మ, దసరా పండుగల సందర్భంగా రాష్ట్రంలోని పాఠశాలలకు ఈ నెల 6 నుంచి 17వ తేదీ వరకు 12 రోజులపాటు సెలవులు ఇవ్వనున్నారు. తిరిగి ఈ నెల 18న పాఠశాలలు తెరుచుకోనున్నాయి.

Telangana Jagruthi Bathukamma Song: అల్లిపూల వెన్నెల.. జాగృతి బతుకమ్మ సాంగ్.. రిలీజ్‌కు రెడీ!

రాష్ట్రంలోని ఇంటర్‌ కళాశాలలకు ఈ నెల 13 నుంచి 16వ తేదీ వరకు సెలవులు ప్రకటించారు. నాలుగు రోజులు మాత్రమే సెలవులు ఇచ్చారు. తిరిగి 17న కాలేజీలు ప్రారంభమవుతాయి. ఈ మేరకు అధికారులు ధ్రువీకరించారు.