Telangana
తెలంగాణలో ఎంసెట్ షెడ్యూల్ విడుదల
తెలంగాణలో ఎంసెట్ షెడ్యూల్ విడుదల అయింది. మార్చి 18న ఎంసెట్ నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు ప్రకటించింది.
తెలంగాణలో ఎంసెట్ షెడ్యూల్ విడుదల అయింది. మార్చి 18న ఎంసెట్ నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు ప్రకటించింది.
Updated On - 8:22 pm, Sat, 6 March 21
EAMCET schedule release : తెలంగాణలో ఎంసెట్ షెడ్యూల్ విడుదల అయింది. ఎంసెట్ షెడ్యూల్ను రాష్ట్ర ఉన్నత విద్యా మండలి శనివారం (మార్చి 6, 2021) ఖరారు చేసింది. మార్చి 18న ఎంసెట్ నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. జూలై 5 నుంచి 9 వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు వెల్లడించింది.
జులై 5న అగ్రికల్చర్ ఎంట్రన్స్ టెస్టు, జులై 6న మెడికల్ ఎంట్రన్స్ టెస్టు నిర్వహించనున్నారు. జులై 7 నుంచి జులై 9వ తేదీ వరకు ఇంజినీరింగ్ ఎంట్రన్స్ టెస్టు జరుగనుంది. ఎంసెట్లో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ నుంచి 100 శాతం, సెకండియర్ నుంచి 70 శాతం సిలబస్ ఇవ్వనున్నట్లు ఉన్నతాధికారులు తెలిపారు.
ప్రతి రోజు రెండు దశల్లో ఆన్లైన్ విధానంలో పరీక్ష జరగనుంది. ఈ నెల 20 నుంచి మే 18వ తేదీ వరకు అభ్యర్థుల నుంచి ఆన్ లైన్ లో దరఖాస్తులు స్వీకరించనున్నారు.
Uru Vada News : ఊరు వాడ 60 వార్తలు
ORR Toll Charges : ఓఆర్ఆర్ టోల్ చార్జీలు పెరిగాయి
Heavy Rains : రైతన్నను ముంచిన అకాల వర్షాలు
YS Sharmila : ఏదో ఒక రోజు తెలంగాణకు సీఎం అవుతా..అప్పటివరకు మంచి నీళ్లు కూడా ముట్టను.. షర్మిల శపథం..
Uru Vada News : ఊరు వాడ.. 60 న్యూస్
Tenth Exams : తెలంగాణలో టెన్త్ పరీక్షలు రద్దు..ఇంటర్ వాయిదా