ED Petition : టాలీవుడ్ డ్రగ్స్ కేసు.. కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేసిన ఈడీ
సోమేశ్‌కుమార్, సర్ఫరాజ్ అహ్మద్‌కు ఈనెల 13న న్యాయవాది ద్వారా నోటీసులు పంపించినట్లు తెలిపింది. ఈ పిటిషన్‌పై త్వరలోనే విచారణ జరగనుంది.

Tollywood drugs case : టాలీవుడ్ డ్రగ్స్ కేసు మరో మలుపు తిరిగింది. ఈ కేసులో ఈడీ కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేసింది. కేసుకు సంబంధించిన డిజిటల్ డేటా ఇవ్వడం లేదంటూ సీఎస్ సోమేశ్ కుమార్, ఆబ్కారీ శాఖ డైరెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్‌పై ఈడీ పిటిషన్ దాఖలు చేసింది. కోర్టు ధిక్కరణ కింద సోమేష్ కుమార్, సర్ఫరాజ్ అహ్మద్‌ను శిక్షించడంతో పాటు గతంలో ఇచ్చిన ఆదేశాలు అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని ఈడీ కోరింది.
సోమేశ్‌కుమార్, సర్ఫరాజ్ అహ్మద్‌కు ఈనెల 13న న్యాయవాది ద్వారా నోటీసులు పంపించినట్లు తెలిపింది. ఈ పిటిషన్‌పై త్వరలోనే విచారణ జరగనుంది. టాలీవుడ్ డ్రగ్స్ కేసుకు సంబంధించి ఈడీ కోరిన వివరాలు ఇవ్వాలని ఫిబ్రవరి 2న ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. నిందితులు, సాక్షుల డిజిటల్ డేటా ఇవ్వాలని ఫిబ్రవరి 8న ఎక్సైజ్ శాఖకు ఈడీ లేఖ రాసింది.
Drugs Case : టాలీవుడ్ డ్రగ్స్ కేసులో కీలక మలుపు.. ఈడీకి కాల్ రికార్డింగ్స్ ఇవ్వని ఎక్సైజ్ శాఖ
అయితే హైకోర్టు ఆదేశించినా డ్రగ్స్ కేసు డిజిటల్ డేటా ఇవ్వడం లేదని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్, ఎక్సైజ్ శాఖ డైరెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ పేర్లను పేర్కొంటూ హైకోర్టులో ఈడీ పిటిషన్ దాఖలు చేసింది. వివరాలు లేకపోవడంతో కేసు దర్యాప్తుపై ప్రభావం చూపుతోందని ఈడీ పేర్కొంది. వారిద్దరిపై కోర్టు ధిక్కరణ చర్యలు తీసుకోవాలని ఉన్నత న్యాయస్థానాన్ని కోరింది.
- రాహుల్ గాంధీ చుట్టూ బిగుస్తున్న ఈడీ ఉచ్చు
- National Herald Case: ‘గాంధీ కుటుంబం ఆస్తుల్ని కాపాడేందుకే కాంగ్రెస్ దేశ వ్యాప్త ఆందోళనలు’ : మంత్రి స్మృతి ఇరాని
- ED Sonia Gandhi : 23న రండి.. సోనియా గాంధీకి మరోసారి ఈడీ సమన్లు
- Dawood Ibrahim: కరాచీలో ఉన్న దావూద్ ఇబ్రహీం.. ఈడీకి వెల్లడించిన మేనల్లుడు
- Movie Tickets : తెలంగాణాలో పెరుగుతున్న సినిమా టికెట్ రేట్లు.. CS సోమేశ్కుమార్కి నోటీసులు జారీ చేసిన లోకాయుక్త..
1Fire Accident : అగ్ని ప్రమాదంలో తల్లీ,కూతురు సజీవ దహనం
2RRR: HCAలో దుమ్ములేపిన ఆర్ఆర్ఆర్.. రెండో ప్లేస్ కైవసం!
3Cricket With Umbrella: గొడుగుతో కూడా క్రికెట్ ఆడొచ్చని మీకు తెలుసా..! ఈ వీడియో చూస్తే..
4Nidhhi Agerwal: నీ బుల్లెట్టు బండెక్కి వచ్చేత్తా పా..!!
5Kishan Reddy : కేటీఆర్ మాట్లాడే భాష సరిగా లేదు : కిషన్ రెడ్డి
6Bhagyalakshmi Temple: భాగ్యలక్ష్మీ ఆలయం వద్ద భారీ భద్రత
7Kushboo : రండి..చూడండి..నేర్చుకోండి అనేమాట టీఆర్ఎస్ కే వర్తిస్తుంది మాకు కాదు : బీజేపీ నేత కుష్బూ
8PM Modi: ఆంధ్రాలో అల్లూరి విగ్రహావిష్కరణకు ప్రధాని మోదీ
9India border: సరిహద్దు దాటి భారత్‌లోకి వచ్చిన మూడేళ్ల పాకిస్థాన్ బాలుడు.. మానవత్వాన్ని చాటుకున్న జవాన్లు..
10KanhaiyaLal: కన్హయ్య హత్య నిందితుడు బీజేపీ కార్యకర్త: కాంగ్రెస్ నేత పవన్ ఖేరా
-
Ramarao On Duty: నా పేరు సీసా.. స్వర్గానికి వీసా.. అదిరిపోయిన మాస్ ట్రీట్!
-
Happy Birthday Movie: సెన్సార్ పూర్తి చేసుకున్న ‘హ్యాపీ బర్త్‌డే’.. ఆల్ హ్యాపీస్!
-
Liger: అమీర్ ఖాన్ బాటలో లైగర్.. ఫోటో చూస్తే ఫ్యూజులు ఔట్!
-
Skin Care : చర్మం నిగారింపు కోసం ఇంట్లోనే ఫేస్ ప్యాక్ లు!
-
Bone Health : వయస్సు పైబడ్డవారిలో ఎముకల దృఢత్వం కోసం!
-
Malaysia Open 2022 : క్వార్టర్ ఫైనల్లో ఓడిన సింధు, ప్రణయ్
-
Godfather: గాడ్‌ఫాదర్ ఎంట్రీకి టైమ్ ఫిక్స్!
-
Actress Meena: భర్త చనిపోయారు.. దయచేసి అలా చేయకండి.. అంటూ మీనా ఓపెన్ లెటర్!