Universities Recruitment : తెలంగాణ‌ యూనివర్సిటీల్లో నియామకాలకు కామన్ బోర్డు ఏర్పాటు | Establishment of Common Board for Staff Recruitment in 15 Universities in Telangana

Universities Recruitment : తెలంగాణ‌ యూనివర్సిటీల్లో నియామకాలకు కామన్ బోర్డు ఏర్పాటు

యూనివ‌ర్సిటీల్లోని టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బంది నియామ‌కాల ప్ర‌క్రియ‌ను ఈ బోర్డు ద్వారా చేప‌ట్ట‌నున్నారు. మెడిక‌ల్ వ‌ర్సిటీ మిన‌హా మిగ‌తా 15 యూనివ‌ర్సిటీల్లో నియామ‌కాల‌ను కామ‌న్ రిక్రూట్‌మెంట్ బోర్డు ద్వారా భ‌ర్తీ చేస్తారు.

Universities Recruitment : తెలంగాణ‌ యూనివర్సిటీల్లో నియామకాలకు కామన్ బోర్డు ఏర్పాటు

Universities Recruitment : తెలంగాణ‌లోని 15 విశ్వ‌విద్యాల‌యాల్లో కేంద్రీకృత నియామకాలు జరుగనున్నాయి. వర్సిటీల్లో సిబ్బంది రిక్రూట్‌మెంట్ కు కామన్ బోర్డు ఏర్పాటైంది. ఈ మేర‌కు గురువారం(జూన్23,2022) రాష్ట్ర ప్ర‌భుత్వం జీవో 16ను జారీ చేసింది.

కామన్ రిక్రూట్‌మెంట్ బోర్డు చైర్మన్ గా ఉన్నత విద్యామండలి చైర్మన్ వ్య‌వ‌హ‌రించ‌నున్నారు. బోర్డు క‌న్వీన‌ర్‌గా క‌ళాశాల విద్యాశాఖ క‌మిష‌న‌ర్, బోర్డు స‌భ్యులుగా ఆర్థిక, విద్యాశాఖ‌ కార్య‌ద‌ర్శులు ఉన్నారు.

Intermediate: 26న తెలంగాణ ఇంట‌ర్ ఫ‌లితాల వెల్ల‌డి?.. 30లోగా ‘ప‌ది’ ఫ‌లితాలు

×