Shamshabad Airport : శంషాబాద్ ఎయిర్ పోర్టును కమ్ముకున్న పొగమంచు.. విమానాల రాకపోకలకు అంతరాయం

హైదరాబాద్ నగర శివారులో దట్టమైన పొగమంచు కమ్ముకుంది. శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టును పొగమంచు కమ్మేసింది. దీంతో విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

Shamshabad Airport : శంషాబాద్ ఎయిర్ పోర్టును కమ్ముకున్న పొగమంచు.. విమానాల రాకపోకలకు అంతరాయం

shamshabad

Shamshabad Airport :హైదరాబాద్ నగర శివారులో దట్టమైన పొగమంచు కమ్ముకుంది. శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టును పొగమంచు కమ్మేసింది. దీంతో విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ విమానాశ్రయానికి వచ్చిన పలు విమానాలను దారి మళ్లించారు.

Haryana Vehicles Collided : హర్యానాలో కమ్ముకున్న పొగమంచు.. ఒకదానికొకటి ఢీకొన్న 15 వాహనాలు

ఇండిగో ఎయిర్ లైన్స్ కు చెందిన విమానం ముంబయి చెన్నై నుంచి హైదరాబాద్ కు వచ్చింది.
ల్యాండింగ్ కు వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో తిరిగి చెన్నైకి మళ్లించారు.