Telugu News
లేటెస్ట్క్రీడలుట్రెండింగ్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTఫోటో గ్యాలరీవీడియోలు
LIVE TV
LIVE TV
× లేటెస్ట్క్రీడలుట్రెండింగ్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTఫోటో గ్యాలరీవీడియోలులైఫ్ స్టైల్టెక్నాలజీ
Advertisement

Telangana

ఈటల మాటల ఈటెలు : అధికారం ఎవ్వరికీ శాశ్వతం కాదు..హుజురాబాద్‌లో మీ రాజకీయాలు నడవవు..

Updated On - 11:42 am, Tue, 18 May 21

Ex Minister Etela Rajender

ex minister etela rajender : తెలంగాణ మాజీ ఆరోగ్య శాఖా మంత్రి ఈటల రాజేందర్ స్వరం పెంచారు. పరోక్షంగాను..ప్రత్యక్ష్యంగా ప్రభుత్వంపై మాటల దాడి చేస్తున్నారు. వరుస ప్రెస్ మీట్ లతో ప్రభుత్వంమీదా..సీఎం కేసీఆర్ మీద కూడా విమర్శలు కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో ఈటల మాట్లాడుతూ..నామీద కక్ష కట్టి కావాలని నన్ను టార్గెట్ చేసి ఇబ్బందులకు గురిచేశారనీ..చేస్తున్నారనీ..నన్ను ఇబ్బంది పెట్టిన ఫరవాలేదు…కానీ ప్రజల్ని మాత్రం ఇబ్బందులు పెట్టొద్దని సూచించారు. నా మీద కక్షతో నా మద్దతుదారుల్ని కూడా సమస్యలకు గురిచేస్తున్నారని ఆరోపించారు.

అధికారంలో ఉన్నారు కదాని ఇష్టమొచ్చినట్లు చేస్తున్నారనీ..కానీ అధికారం ఎవ్వరికీ శాశ్వతం కాదని తెలుసుకోవాలని సూచించారు. కరీనగరం జిల్లాను బొందల గడ్డగా మారిందనీ..హుజురాబాద్‌లో మీ రాజకీయాలు నవవవని గుర్తించుకోండని ఆగ్రహం వ్యక్తంచేశారు.

కాగా భూ కజ్జా చేశారనే ఆరోపణలతో మంత్రి పదవి నుంచి బర్త్ రఫ్ చేశాక ప్రభుత్వం ఈట రాజేందర్ భూ కబ్జా కేసు విచారణ వేగవంతం అయ్యింది. కేసు విచారణను ఏసీబీ అధికారులు ముమ్మరం చేశారు. జమున హెచరీస్ కంపెనీ నిర్మాణం కోసం 2018లో ఎన్‌ఓసీ కోసం దరఖాస్తు చేసుకున్నారని ఇంచార్జ్ తహసీల్దార్ సురేష్, మాలతి తెలిపారు. హకీంపేట 111 సర్వేనెంబర్‌లో అనుమతి లేకుండా షెడ్ల నిర్మాణం చేపట్టారని పేర్కొన్నారు. దీనిపై పంచాయతీ సెక్రటరీ రెండుసార్లు నోటీసు ఇచ్చారని వారు తెలిపారు. ఈ క్రమంలో ఈటలకు టీఆర్ఎస్ నేతలకు మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ముఖ్యంగా మంత్రి గంగుల కమలాకర్ కు ఈటలకు మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి.

Masterminds Image CompAha Itng Drcarebanner
Latest6 mins ago

Peanut Diamond : ‘ఐ యామ్ ది డేంజర్’.. క్రిష్ మెచ్చిన ‘పీన‌ట్ డైమండ్’ ట్రైలర్..

Andhrapradesh13 mins ago

Ashok Gajapathi Raju: చట్టాలను, రాజ్యాంగాన్ని ప్రభుత్వం గౌరవించాలి- అశోక్ గజపతిరాజు

Latest14 mins ago

Brahmamgari Matham: మఠం ఫిట్ పర్సన్ గా శంకర్ బాలాజీ బాధ్యతల స్వీకరణ

Andhrapradesh15 mins ago

Vijayawada : మహిళా SI ఆత్మహత్యాయత్నం

Latest1 hour ago

Battlegrounds Mobile India : బాటిల్ గ్రౌండ్స్ మొబైల్ ఇండియా వస్తోంది..!

Latest1 hour ago

Sanchari Vijay : నటుడు సంచారి విజయ్ మృతి..

Exclusive Videos1 hour ago

సంచయిత నియామకాన్ని రద్దు చేసిన హైకోర్టు

Exclusive Videos1 hour ago

బీజేపీ కండువా కప్పుకున్న ఈటల రాజేందర్

Andhrapradesh1 hour ago

AP : ఆరోగ్యకరమైన గ్రామాలే లక్ష్యం: సర్పంచ్‌లతో మంత్రి పెద్దిరెడ్డి వీడియో కాన్ఫరెన్స్‌

Latest2 hours ago

Maestro : కోవిడ్‌ సెకండ్‌ వేవ్‌ తర్వాత నితిన్ ‘మ్యాస్ట్రో’ సెన్సేషన్..

Latest2 hours ago

Tamil Nadu : 27 జిల్లాలో అన్ లాక్, తెరుచుకున్న సెలూన్లు, టీ షాపులు

Andhrapradesh2 hours ago

Ashok Gajapathi Raju : సింహాచల ఆలయ ఛైర్మన్‌గా మళ్లీ అశోక్ గజపతి రాజు

Latest2 hours ago

Agra : బోరుబావిలో పడిన చిన్నారి..కొనసాగుతున్న సహాయక చర్యలు

Latest2 hours ago

SreeLeela : దర్శకేంద్రుడు వదులుతున్న మరో అందాల బాణం.. శ్రీలీల..

Hyderabad2 hours ago

Love Harassment : యువకుడి వేధింపులు..బాలిక ఆత్మహత్య

Latest2 days ago

Tejaswi Madivada : సోకులతో సెగలు రేపుతున్న తేజస్వి..

Latest3 days ago

Hebah Patel : ఫొటోలతో హీటెక్కిస్తున్న హెబ్బా పటేల్..

Latest5 days ago

Sonam Kapoor : సోనమ్ కపూర్ బర్త్‌డే పిక్స్..

Latest6 days ago

Shilpa Shetty : శిల్పా శెట్టి బర్త్‌డే ఫొటోస్..

Latest7 days ago

Ananya Nagalla : అదరగొడుతున్న అనన్య నాగళ్ల..

Latest1 week ago

Rambha : సీనియర్ నటి రంభ బర్త్‌డే..

Latest1 week ago

Priya Mani Raj : ప్రియమణి బర్త్‌డే ఫొటోస్..

Latest2 weeks ago

Sreemukhi : నల్లంచు తెల్ల చీర.. శ్రీముఖి శారీ పిక్స్ వైరల్..

Latest2 weeks ago

Divi Vadthya : బ్యూటిఫుల్ పిక్స్‌తో అదరగొడుతున్న దివి..

Latest2 weeks ago

Faria Abdullah : ‘జాతి రత్నాలు’ ఫేం.. ఫరియా అబ్దుల్లా ఫొటోస్..

Latest3 weeks ago

Punarnavi Bhupalam : పిచ్చెక్కిస్తున్న పునర్నవి..

Latest2 months ago

Pooja Hegde:’పూజా’ కుర్రాళ్ల చూపు తిప్పుకోనివ్వడం లేదుగా…ఫొటోస్

Latest2 months ago

Mahlagha Jaberi:అచ్చం ఐశ్వర్యరాయ్ లా కనిపించే జబేరి బికినీ ఫోటోస్..

Latest2 months ago

Sree Mukhi : పుష్ప మూవీ ఫస్ట్ మీట్..యాంకర్ శ్రీముఖి ఫొటోస్

Latest2 months ago

Vakeel Saab : వకీల్ సాబ్ నివేదిత థామస్ ఫొటోలు

Exclusive Videos1 hour ago

సంచయిత నియామకాన్ని రద్దు చేసిన హైకోర్టు

Exclusive Videos1 hour ago

బీజేపీ కండువా కప్పుకున్న ఈటల రాజేందర్

Exclusive Videos7 hours ago

టీపీసీసీ చీఫ్ ఎన్నికపై ఉత్కంఠ

Exclusive7 hours ago

పల్లె, పట్టణ ప్రగతిపై సీఎం కేసీఆర్ సమీక్ష

Exclusive7 hours ago

కారెక్కేందుకు సిద్ధమైన ఎల్.రమణ

Exclusive8 hours ago

ముహూర్తం ఫిక్స్.. కమలం గూటికి ఈటల

Exclusive21 hours ago

హైదరాబాద్ మరోసారి మునుగుతుందా..?

Exclusive21 hours ago

ఆంధ్ర-తెలంగాణ బోర్డర్‌లో భారీగా నిలిచిన వాహనాలు

Exclusive22 hours ago

11 నిమిషాల ట్రిప్… రూ.205 కోట్ల టికెట్

Exclusive23 hours ago

ఢిల్లీ వాసులకు శుభవార్త

Exclusive Videos2 days ago

హుజూరాబాద్‌లో గెలుపెవరిది..?

Exclusive Videos2 days ago

మూడు రాజధానులపై వేగం పెంచిన ఏపీ ప్రభుత్వం

Exclusive Videos2 days ago

నేడే ఎమ్మెల్యే పదవికి ఈటల రాజీనామా

Exclusive Videos2 days ago

నామా నాగేశ్వర్‌రావు ఇంట్లో సోదాలు..కీలక డాక్యుమెంట్లు స్వాధీనం

Exclusive Videos2 days ago

ఈ ఊర్లో కరోనా కట్టడికి కఠిన చర్యలు

Masterminds Image Comp