TS Secretariat : సచివాలయంలో మసీదుకు నేడు శంకుస్థాపన

నూతనంగా నిర్మిస్తున్న సచివాలయంలో మసీదు నిర్మాణానికి నవంబర్ 25 (గురువారం) ఉదయం 11 గంటలకు శంకుస్థాపన చేయనున్నారు.

10TV Telugu News

TS Secretariat : నూతనంగా నిర్మిస్తున్న సచివాలయంలో మసీదు నిర్మాణానికి నవంబర్ 25 (గురువారం) ఉదయం 11 గంటలకు శంకుస్థాపన చేయనున్నారు. జామియా నిజామియా వర్సిటీ చాన్స్‌లర్‌ మౌలానా ముఫ్తీ ఖలీల్‌ మసీదు నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారని సంబంధిత అధికారులు తెలిపారు.

చదవండి : Telangana : కిడ్నీ రోగుల‌కు ఉచితంగా డ‌యాల‌సిస్‌..ప్ర‌త్యేక కేంద్రాల ఏర్పాటుకు మంత్రి ఆదేశం

కాగా పాత సచివాలయం స్థానంలో తెలంగాణ ప్రభుత్వం నూతన సచివాలయం నిర్మిస్తున్న సంగతి విదితమే. ఇందులో అన్ని హంగులు ఉండే విధంగా తీర్చిదిద్దుతుంది ప్రభుత్వం.

చదవండి : Telangana : కలెక్టర్ వాహనంపై 28 చలానాలు..అతివేగానికి 24