Geoffrey the Giraffe: జెఫ్రీ ద జిరాఫీని మీరు చూశారా ?

వీక్షకులను, ‘మీ చుట్టుపక్కల ఫ్రెండ్లీగా ఉండే జిరాఫీని చూశారా?’ అని అడిగితే, ఆ జిరాఫీ పిల్లలతో కలిసి ఆడుకుంటుండటం తాము చూశామని, వారిని ఆశ్చర్యచకితులను చేసే చేష్టలతో చంద్రునిపైకి వెళ్తున్నట్లుగా కనిపించిందని చెప్పారు.

Geoffrey the Giraffe: జెఫ్రీ ద జిరాఫీని మీరు చూశారా ?

Geoffrey the Giraffe at Hyderabad

Geoffrey the Giraffe: నేడు హైదరాబాద్‌ వాసులు తమ కళ్లను అస్సలు నమ్మలేకపోయారు? ఎందుకంటే వారంతా కూడా నగరంలో అత్యంత కీలకమైన ప్రాంతాలలో జెఫ్రీని చూశారు. అందరితోనూ ఎంతో స్నేహంగా ఉండే ఈ జిరాఫీని తొలుత ఎయిర్‌పోర్ట్‌లో చూసిన నగరవాసులు, ఆ తరువాత హుస్సేన్‌ సాగర్‌ తీరాన విశ్రాంతి తీసుకుంటూ, అలల అందాలను ఆస్వాదించింది. అక్కడ నుంచి పురాతన కట్టడం చార్మినార్‌కు వెళ్లింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం ఈ జిరాఫీ ఆ తరువాత హైటెక్‌ సిటీ, రామోజీఫిలిం సిటీని కూడా సందర్శించనుంది.

Pralhad Joshi: కాంగ్రెస్ పార్టీ కరెంట్ ఇవ్వలేదు. అందుకే జనాభా పెరిగింది.. కేంద్ర మంత్రి సంచలన వ్యాఖ్యలు

వీక్షకులను, ‘మీ చుట్టుపక్కల ఫ్రెండ్లీగా ఉండే జిరాఫీని చూశారా?’ అని అడిగితే, ఆ జిరాఫీ పిల్లలతో కలిసి ఆడుకుంటుండటం తాము చూశామని, వారిని ఆశ్చర్యచకితులను చేసే చేష్టలతో చంద్రునిపైకి వెళ్తున్నట్లుగా కనిపించిందని చెప్పారు. అసలు, ఏమిటీ ఈ గందరళగోళం అని మీరు ఆశ్చర్యపోతుంటే మాత్రం, ఖీడాటూఖ్ఖూట స్టోర్‌కు వెళ్లడమే! మాదాపూర్‌లోని శరత్‌ సిటీ క్యాపిటల్‌ మాల్‌ వద్ద ఈ శనివారం, మార్చి 11వ తేదీన ఇది కనిపించనుంది. జెఫ్రీ ద జిరాఫీని కలుసుకోవచ్చు.

Manish Sisodia-Delhi liquor Scam: మనీశ్ సిసోడియాను అరెస్టు చేసిన ఈడీ