Governor Tamilisai Soundararajan : నల్గొండ జిల్లాలో నేడు గవర్నర్ తమిళ్‌సై పర్యటన

రాష్ట్ర గవర్నర్ డా.తమిళి‌సై సౌందర రాజన్ బుధవారం నల్గొండలో జరిగే వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈ రోజు ఉదయం గం.9-50ని.లకు హైద్రాబాద్ నుండి రోడ్డు మార్గం ద్వారా బయలు దేరి గం.11.15

Governor Tamilisai Soundararajan : నల్గొండ జిల్లాలో నేడు గవర్నర్ తమిళ్‌సై పర్యటన

Tamilisai Soundararajan

Governor Tamilisai Soundararajan :  రాష్ట్ర గవర్నర్ డా.తమిళి‌సై సౌందరరాజన్ బుధవారం నల్గొండలో జరిగే వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈ రోజు ఉదయం గం.9-50ని.లకు హైద్రాబాద్ నుండి రోడ్డు మార్గం ద్వారా బయలు దేరి గం.11.15ని.లకు నల్గొండలోని ఆర్&బి అతిథిగృహానికి చేరుకుంటారు.

ఉదయం గం.11.30 గంటలకు ఆర్&బి అతిథిగృహం నుండి బయలుదేరి నల్గొండ పట్టణం( షేర్ బంగ్లా)లో గం11.35ని.లకు భక్తాoజనేయ సహిత సంతోషిమాత దేవాలయాన్ని ప్రారంభిస్తారు.
Also Read : Medipally SI In ACB Net : లంచం తీసుకుంటూ ఏసీబీ‌కి చిక్కిన మేడిపల్లి ఎస్సై యాదగిరి రాజు
అనంతరం ఆర్&బి అతిథి గృహం చేరుకుంటారు. మధ్యాహ్నం ఒంటి గంటకు నల్గొండ పట్టణంలోని అర్జాల బావి,ఏ దుప్పలపల్లిలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించ నున్నారు.అనంతరం హైద్రాబాద్ తిరిగి  వెళ్లనున్నారు.