Nizamabad : పాలపొడి కోసం కొట్లాట, క్షణికావేశం ఎంత పనిచేసింది…తలపై ఇటుకతో కొట్టిన భర్త..మృతి చెందిన భార్య
కొడుక్కి పాలపొడి విషయంలో భార్య, భర్తలిద్దరూ ఘర్షణ పడ్డారు. ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.

milk powder : కొడుక్కి పాలపొడి విషయంలో భార్య, భర్తలిద్దరూ ఘర్షణ పడ్డారు. ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. క్షణికావేశంలో..ఇటుకను తీసుకుని అమాంతం..భార్య తలపై కొట్టాడు. దీంతో తీవ్రరక్తస్రావం కావడంతో…ఆమె ఆరోగ్య పరిస్థితి విషమించింది. ఆమె చనిపోవడంతో కుటంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటన నిజమాబాద్ జిల్లాలోని కమ్మర్ పల్లిలో చోటు చేసుకుంది.
యెల్కల గంగమణి, గంగాధర్ దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి ఏడాది వయస్సున్న కుమారుడున్నాడు. ప్రస్తుతం గంగమణి ఏడు నెలల గర్భిణీ. ఇంట్లో పాలపొడి లేదని, దీంతో కొడుక్కి పాలు లేకుండా పోయాయని భర్తకు చెప్పింది. వారం క్రితం చెప్పినా..పాలపొడి తీసుకరాకపోవడంతో భర్తను నిలదీసింది గంగమణి. ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. క్షణికావేశంలో ఇటుకను భార్యపైకి బలంగా విసిరాడు. ఆమె తలకు తీవ్రగాయమైంది. కుటుంబసభ్యులు నిర్మల్ జిల్లా కేంద్రానికి తరలించారు. అక్కడ చికిత్స అందించినా..ఆమె ఆరోగ్య పరిస్థితి మెరుగుపడలేదు. బతకడం కష్టమని వైద్యులు చెప్పడంతో శనివారం స్వగ్రామానికి తీసుకొచ్చారు. మార్గమధ్యలోనే గంగమణి..తుదిశ్వాస విడిచింది. దీంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు.
- Bihar woman: భార్యను హత్య చేసినందుకు జైల్లో భర్త.. ప్రియుడితో పారిపోయిన భార్య
- Extramarital Affair : వివాహేతర సంబంధం పెట్టుకున్న భార్యను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న భర్త
- SriLanka Economic Crisis Update : కిలో పాలపొడి రూ.2వేలు.. శ్రీలంకలో ఆకలి కేకలు
- Seven Steps : పెళ్లిలో ఏడడుగుల సప్తపది ఎందుకంటే?
- Karnataka : రోడ్డు ప్రమాదంలో భర్త మృతి…తెలుసుకున్న భార్య … ?
1IPL2022 Gujarat Vs RR : గుజరాత్ గర్జన.. నేరుగా ఫైనల్‌కు.. ఓడినా రాజస్తాన్‌కు మరో ఛాన్స్
2Kottu Satyanarayana Allegations : కోనసీమ అల్లర్లు.. జనసేన, టీడీపీ కుట్రలో భాగమే -మంత్రి సంచలన ఆరోపణలు
3Telangana Covid Bulletin : తెలంగాణలో పెరిగిన కరోనా కేసులు.. కొత్తగా ఎన్నంటే
4Konaseema : సాంప్రదాయాలకు, మర్యాదలకు పుట్టినిల్లు కోనసీమ
5IPL2022 Rajasthan Vs GT : బట్లర్ బాదుడు.. గుజరాత్ ముందు భారీ టార్గెట్
6Wife attack Husband: వామ్మో ఇదేం బాదుడు: భర్తను పిచ్చకొట్టుడు కొడుతున్న భార్య
7Konaseema Tension : హింసాత్మక ఘటనలకు పాల్పడ్డ వారిపై కఠిన చర్యలు : ఏలూరు రేంజ్ డీఐజీ పాలరాజు
8F3: ఎఫ్3లో హీరోలు అలా చేసి నవ్విస్తారు – అనిల్ రావిపూడి
9Vegan Dinosaur: డైనోసార్లు వెజిటేరియన్లా.. జపాన్ లో కనిపించిన శిలాజాలు చెప్తున్నాయేంటంటే..
10Konaseema Tension : కోనసీమ ప్రజలు సంయమనం పాటించాలి-చంద్రబాబు నాయుడు
-
Rahul Gandhi: బ్రిటన్ ఎంపీతో రాహుల్ గాంధీ ఫోటో: దేశంపై కుట్ర పన్నుతున్నారా అంటూ బీజేపీ వ్యాఖ్య
-
Ram Charan: చరణ్ నెక్ట్స్ మూవీ వెనక్కి వెళ్తుందా..?
-
Pawan on Amalapuram: అమలాపురం ఉద్రిక్తతలపై స్పందించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్
-
Rajamouli: మహేష్ కోసం కసరత్తులు మొదలుపెట్టిన జక్కన్న
-
Nikhat Zareen: వరల్డ్ బాక్సింగ్ పోటీలలో గోల్డ్ మెడల్ వెనుక జరీన్ 14 ఏళ్ల శ్రమ ఉంది: కోచ్ భాస్కర్ భట్
-
Six on Scooter: ఒకే స్కూటర్ పై ఆరుగురు యువకుల ప్రయాణం: పోలీసులు ఏం చేశారంటే!
-
Venkatesh: మరో రెండు ప్రాజెక్టులకు వెంకీ సై!
-
Nikhil: ఫస్ట్‌టైమ్ అలా చేస్తున్న నిఖిల్..?