Telugu News
లేటెస్ట్IPL 2021ట్రెండింగ్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTఫోటో గ్యాలరీవీడియోలు
LIVE TV
LIVE TV
× లేటెస్ట్IPL 2021ట్రెండింగ్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTఫోటో గ్యాలరీవీడియోలులైఫ్ స్టైల్టెక్నాలజీ

Latest

అమెరికా వెళ్తానన్న భార్య, నరికి చంపిన భర్త, ఆ తర్వాత ఆత్మహత్య.. గుండెలు పిండే విషాదం

Updated On - 2:08 pm, Thu, 4 March 21

husband kills wife as she want to go america: ఇది గుండెలు పిండే విషాదం. అగ్రరాజ్యం అమెరికా… ఆలుమగల మధ్య చిచ్చు పెట్టింది. క్షణికావేశానికి రెండు ప్రాణాలు బలయ్యాయి. మనస్పర్థలు ఆ వృద్ధ దంపతులను తిరిగిరాని లోకాలకు పంపాయి. శేష జీవితంలో ఒకరికొకరు తోడునీడగా కాలం వెళ్లదీయాల్సిన వృద్ధ దంపతుల జీవితాలు విషాదాంతమయ్యాయి. ఎంతో ఆనందంగా సాగిపోతున్న ఆ కుటుంబంలో చిన్నపాటి వివాదం హత్యకు దారితీసింది. అమెరికా వెళ్లే విషయంలో తలెత్తిన మనస్పర్ధలు ఆ ఇద్దరినీ బలిగొన్నాయి. క్షణికావేశంలో భార్యను నరికి చంపిన భర్త, ఆ తర్వాత తానూ ఆత్మహత్య చేసుకున్నాడు.

ఖమ్మం జిల్లా తల్లాడ మండలం రంగంబంజర గ్రామానికి చెందిన సంక్రాంతి సుబ్రమణ్యేశ్వరరావు (65), విజయలక్ష్మి (60) దంపతులు. 45ఏళ్ల క్రితం వీరి వివాహం జరిగింది. ఈ దంపతులకు ఇద్దరు కూతుళ్లు(సరిత, సునీత). కృష్ణా జిల్లా నుంచి ఖమ్మం వచ్చి స్థిరపడ్డారు ఈ దంపతులు. చిరువ్యాపారాలు చేసిన సుబ్రమణ్యేశ్వరరావు ఆర్థికంగా నిలదొక్కుకున్నారు. వీరి చిన్నకూతురు సునీత అమెరికాలో స్టాప్‌వేర్‌ ఇంజనీర్‌. అమెరికాలో ఉంటున్న సునీత.. తన దగ్గరికి రావాలని కొన్నాళ్లుగా తల్లిదండ్రులను కోరుతోంది. అమెరికా వెళ్లేందుకు విజయలక్ష్మి మొగ్గుచూపగా, సుబ్రమణ్యేశ్వరరావు మాత్రం నిరాకరించారు.

ఈ దశలో అమెరికా వెళ్లే విషయమై భార్యభర్తల మధ్య మనస్పర్థలు చోటుచేసుకున్నాయి. ఇప్పుడే వద్దు తర్వాత వెళ్లొచ్చని భర్త సుబ్రమణ్యేశ్వరరావు చెప్పగా, ఆమె మాత్రం వినలేదు. తాను ఒకదాన్నైనా అమెరికాకు వెళ్లాల్సిందేనని పట్టుబట్టింది. కూతురు కూడా తల్లికి టికెట్ తీసుకుంది. మార్చి 15న విజయలక్ష్మి అమెరికా వెళ్లాల్సి ఉంది. అయితే, అమెరికా వెళ్లే విషయంలో ఇద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి. తరుచుగా దంపతులు వాగ్వాదానికి దిగారు. కొన్ని రోజులుగా ఇదే తంతు. రాత్రి కూడా అమెరికా విషయమై దంపతుల మధ్య గొడవ జరిగింది. భార్య తన మాట కాదనడంతో భర్త ఆవేశానికి లోనయ్యాడు.

క్షణికావేశానికి లోనైన భర్త.. తన భార్యని కత్తితో మెడపై నరికి చంపాడు. ఆ తర్వాత, తాను ఏం చేశానో తెలుసుకుని కుంగిపోయాడు. తాను కూడా బతక్కూడదని నిర్ణయించుకున్నాడు. పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. బుధవారం(మార్చి 3,2021) ఉదయం పాలు పోసేందుకు వచ్చిన వ్యక్తి కొనఊపిరితో అపస్మారక స్థితిలో ఉన్న సుబ్రమణ్యేశ్వరరావును చూసి షాక్ అయ్యాడు. వెంటనే స్థానికులకు సమాచారం ఇచ్చాడు. స్థానికులు ఆయనను అంబులెన్సులో ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో ఆయన మృతి చెందాడు.

భార్యను చంపిన భర్త.. రాత్రంతా రక్తపు అడుగులతోనే ఇళ్లంతా తిరిగాడు. తెల్లవారిన తర్వాత వరండాలో తిరిగాడు. ఆ తర్వాత పురుగుల మందు తాగి ఇంట్లో పడుకున్నాడని పోలీసులు తెలిపారు. ఈ ఘటనతో స్థానికంగా విషాదం అలుముకుంది. 4 దశాబ్దాలుగా ఎంతో అనోన్యంగా ఉన్న దంపతులు.. ఇలా అర్థాంతరంగా ప్రాణాలు విడవటం అందరిని కంటతడి పెట్టించింది.

Oxygen Express
Latest3 mins ago

Indian Railway Covid : కరోనా కల్లోలం, ఆక్సిజన్ ఎక్స్ ప్రెస్ పేరిట ప్రత్యేక రైలు

Mumbai Lock Down
Latest4 mins ago

Mumbai Lock Down : పూర్తి స్థాయి లాక్ డౌన్ దిశగా ముంబై ?

Allu Arjun Pushpa
Latest12 mins ago

Allu Arjun Pushpa: తగ్గేదే లే.. యాక్షన్ సన్నివేశాల కోసమే రూ.40 కోట్లు!

Traffic Signal For Camels  In China (1)
International13 mins ago

Traffic Signal for Camels : ఒంటెల కోసం ట్రాఫిక్ సిగ్నల్‌..ప్రపంచంలో ఫస్ట్ టైమ్

Drunk
Latest14 mins ago

Hyderabad Traffic Police : పోలీసు శాఖలో కరోనా కేసులు, డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలే కారణమా ?

Akhanda
Latest14 mins ago

Akhanda : సరైన మాస్ బొమ్మ పడితే బాక్సాఫీస్ బద్దలవుద్దీ.. ‘అఖండ’ గా సోషల్ మీడియాలో బాలయ్య అరాచకం..

Viral Video
Latest14 mins ago

Viral Video: కోతికి మంచి నీరు తాగిపిస్తే..

ms-dhoni-chennai-super-kings
IPL 202124 mins ago

IPL 2021 – Ms Dhoni: సీఎస్కే కెప్టెన్‌గా ధోనీకి 200వ మ్యాచ్.. తర్వాత నిషేదం తప్పదా!!

Us Woman Wedding Gown To Get Covid Vaccine
International36 mins ago

Covid vaccine : వెడ్డింగ్ డ్రెస్ తో వచ్చి వ్యాక్సిన్ వేయించుకుని పెళ్లిచేసుకోవటానికి వెళ్లిన వధువు

Modi To Hold Meeting On Covid
Latest48 mins ago

PM Modi Meeting : కరోనా పరిస్ధితులపై ప్రధాని అత్యవసర సమావేశం

Corona Mask
Latest1 hour ago

N95 or KN95 masks: మామూలు మాస్క్‌తో కరోనా ఆగదు..

Us Gun Violence
Crime News1 hour ago

US Gun Violence: అగ్రరాజ్యంలో ఆగని కాల్పుల మోత.. మరో ముగ్గురు బలి!

Jr.ntr
Latest1 hour ago

Jr.NTR : బుల్లెట్‌పై భార్గవ్ రామ్‌‌తో యంగ్ టైగర్ ఎన్టీఆర్.. పిక్ వైరల్..

Corona Second Wave
Andhrapradesh1 hour ago

telangana covid cases today: తెలుగు రాష్ట్రాల్లో నిమిషానికి ఐదు కరోనా కేసులు..

4009 New Corona Cases In Telangana
Latest1 hour ago

Telangana Corona cases : తెలంగాణలో కొత్తగా 4009 కరోనా కేసులు

Mahlagha Jaberi Bikini Pics
Latest1 week ago

Mahlagha Jaberi:అచ్చం ఐశ్వర్యరాయ్ లా కనిపించే జబేరి బికినీ ఫోటోస్..

Sree Mukhi
Latest1 week ago

Sree Mukhi : పుష్ప మూవీ ఫస్ట్ మీట్..యాంకర్ శ్రీముఖి ఫొటోస్

Vakeelsaab
Latest1 week ago

Vakeel Saab : వకీల్ సాబ్ నివేదిత థామస్ ఫొటోలు

Anupama Parameswaran
Latest1 month ago

అనుపమా పరమేశ్వరన్ క్యూట్ ఫొటోస్

Latest1 month ago

సోకులతో సెగలు రేపుతున్న రాయ్ లక్ష్మీ

Latest1 month ago

రీతు వర్మ బర్త్‌డే స్పెషల్ ఫొటోస్

Latest1 month ago

శ్వేతా పరషార్ ఫొటోస్

Latest1 month ago

మిలమిల మెరుస్తున్న మల్లికా షెరావత్..

Latest1 month ago

అ అంటే అందం.. అ అంటే అనసూయ..

Latest1 month ago

ఫరియా అబ్దుల్లా ఫొటోస్

Latest2 months ago

సయామీ ఖేర్ ఫొటోస్

Latest2 months ago

‘అన్నమయ్య’ కస్తూరి ఇప్పుడెలా ఉందో చూశారా!

Latest2 months ago

మత్తెక్కిస్తున్న మౌనీ రాయ్..

Latest2 months ago

యాంకర్ మంజూష లేటెస్ట్ ఫొటోస్

Latest2 months ago

‘ఇస్మార్ట్ బ్యూటీ’ నిధి అగర్వాల్ ఫొటోస్

India To Import 50,000
Exclusive2 days ago

భారత్‎లో ఆక్సిజన్ కొరత… విదేశాల నుండి దిగుమతి

Sonu Sood Tests
Exclusive2 days ago

రియల్ హీరో సోను సూద్‎కు కరోనా

Gandhi
Exclusive2 days ago

గాంధీలో ఓపీ సేవలు నిలిపివేత

Corona Positive Cases Rising Again In India
Exclusive Videos2 days ago

దేశంలో కరోనా విలయ తాండవం

Tamil Comedian Vivek Passes Away In Chennai
Exclusive Videos2 days ago

ప్రముఖ హాస్యనటుడు వివేక్ కన్నుమూత

Suryapet
Exclusive Videos3 days ago

దేవుడి పటాల ముందు కూర్చోబెట్టి 6 నెలల బిడ్డ గొంతు కోసిన తల్లి

Report On Krishna District Corona Cases
Exclusive Videos3 days ago

జనం నిర్లక్ష్యం: విజయవాడలో కరోనాతో 20 మంది మృతి

Ys Sharmila's Gets
Exclusive4 days ago

వైఎస్ షర్మిల దీక్షపై పోలీసుల ఆంక్షలు

Second Covid 19
Exclusive4 days ago

బెడ్డు దొరికితే ఇంటికి.. లేకుంటే…!

Corona
Exclusive Videos5 days ago

తెలంగాణలో శరవేగంగా విస్తరిస్తున్న కరోనా

Vaccine
Exclusive5 days ago

వ్యాక్సిన్ దండయాత్ర‌

Covid 19
Exclusive5 days ago

గుట్టలా పెరుగుతున్న కరోనా కేసులు|

Egypt Seizes Ever Given
Exclusive5 days ago

రూ.7,500 కోట్లు కట్టండి!ఎవర్ గివెన్ కార్గో నౌక‌కు బిగ్ షాక్

Us Calls For Pause
Exclusive5 days ago

వ్యాక్సిన్ తీసుకున్న వారిలో గ‌డ్డ‌క‌ట్టిన రక్తం

Pause Use Of Johnson
Exclusive5 days ago

వ్యాక్సిన్ కు బ్రేక్