వ్యభిచారం గృహంపై పోలీసుల రైడ్..పట్టుబడ్డ ఇన్ కమ్ ట్యాక్స్ అసిస్టెంట్ కమిషనర్

  • Published By: venkaiahnaidu ,Published On : May 27, 2020 / 02:24 PM IST
వ్యభిచారం గృహంపై పోలీసుల రైడ్..పట్టుబడ్డ ఇన్ కమ్ ట్యాక్స్ అసిస్టెంట్ కమిషనర్

వ్యభిచారం కేసులో ఇన్ కమ్ ట్యాక్స్ అసిస్టెంట్ కమిషనర్‌ నాగేందర్ భుక్యా పట్టుబడ్డారు. అమీర్‌పేటలోని వ్యభిచార గృహంపై ఇవాళ(మే-27,2020)SR నగర్ పోలీసుల దాడి చేశారు. ముగ్గురు యువతులతో పాటు ఇన్ ట్యాక్స్ అసిస్టెంట్ కమిషనర్ నాగేందర్ భూక్య పట్టుబడ్డారు. ముంబై ఎంకే రోడ్డులోని అయకార్ భవన్‌లో నాగేందర్ భూక్య విధులు నిర్వహిస్తున్నారు.