TS Inetr Results: ఇంటర్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్.. ఎప్పుడంటే..

తెలంగాణ ప్రభుత్వం ఇంటర్ ప్రథమ, ద్వితీయ పరీక్షల ఫలితాల విడుదలపై క్లారిటీ ఇచ్చింది. జూన్ 28న ఉదయం 11గంటలకు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఫలితాలను విడుదల చేయనున్నారు. ఈ మేరకు అధికారికంగా ఇంటర్ బోర్డు ఒక ప్రకటనను విడుదల చేసింది.

TS Inetr Results: ఇంటర్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్.. ఎప్పుడంటే..

TS Inetr Results: తెలంగాణ ప్రభుత్వం ఇంటర్ ప్రథమ, ద్వితీయ పరీక్షల ఫలితాల విడుదలపై క్లారిటీ ఇచ్చింది. జూన్ 28న ఉదయం 11గంటలకు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఫలితాలను విడుదల చేయనున్నారు. ఈ మేరకు అధికారికంగా ఇంటర్ బోర్డు ఒక ప్రకటనను విడుదల చేసింది.

Inter Rusalt11

తెలంగాణలో ఇంటర్ పరీక్షలు రాసిన విద్యార్థులు గత కొన్నిరోజులుగా ఫలితాల కోసం ఎదురు చూస్తున్న విషయం విధితమే. అయితే పలు కారణాల వల్ల ఫలితాల తేదీ వాయిదా పడుతూ వస్తోంది. ఈ నేఫథ్యంలో జూన్ 28న ఉదయం 11గంటలకు ఇంటర్ ప్రథమ, ద్వితీయ పరీక్షల ఫలితాలు విడుదల చేస్తామని ఇంటర్మీడియట్ బోర్డు తెలిపింది.

Bank Holidays: జూలై నెలలో 14రోజులు బ్యాంకులు బంద్.. సెలవులు ఏఏ రోజంటే..

తెలంగాణలో మే 6వ తేదీన మొదలైన ఇంటర్మీడియట్ పరీక్షలు మే 24న ముగిశాయి. ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరాలకు సంబంధించి మొత్తం 9,07,398 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. వీరంతా ఫలితాల కోసం వేచి చూస్తున్నారు. ఫలితాలు విడుదలైన వెంటనే అధికారిక వెబ్ సైట్ ద్వారా ఫలితాలను చెక్ చేసుకోవచ్చు.