Red Sanders: ‘పుష్ప’ తరహాలో అరటి గెలల మాటున ఎర్ర చందనం తరలింపు
అరటి పండ్ల లోడుతో అనుమానాస్పదంగా వెళ్తున్న వాహనాన్ని పోలీసులు అడ్డుకుని తనిఖీ చేశారు. ఎర్రచందనం పైకి కనబడకుండా అరటి పండ్లు, అరటి ఆకులతో కప్పి దుంగలను స్మగ్లింగ్ చేస్తున్నట్టు పోలీసులు గుర్తించారు

Red Sanders: ఎర్ర చందనం అక్రమ రవాణాపై అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఎక్కడిక్కడే ముమ్మర తనిఖీలు చేసినా..అక్రమార్కులు చాకచక్యంగా ఎర్ర చందనాన్ని అడవి దాటిస్తున్నారు. పుష్ప సినిమా తరహాలో ఎర్రచందనం తరలిస్తున్న స్మగ్లింగ్ ముఠాను రాచకొండ పోలీసులు పట్టుకున్నారు. హైదరాబాద్ ఎల్బీనగర్ పరిధిలో శుక్రవారం పోలీసులు వాహన తనిఖీలు నిర్వహించారు. ఈక్రమంలో అరటి పండ్ల లోడుతో అనుమానాస్పదంగా వెళ్తున్న వాహనాన్ని పోలీసులు అడ్డుకుని తనిఖీ చేశారు. ఎర్రచందనం పైకి కనబడకుండా అరటి పండ్లు, అరటి ఆకులతో కప్పి దుంగలను స్మగ్లింగ్ చేస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. ఈఘటనలో షేక్ మహమ్మద్ రఫీ, ముల్లా బషీర్ అహమ్మద్ అనే ఇద్దరు నిందితులను ఎల్బీనగర్ ఎస్వోటి పోలీసులు అరెస్ట్ చేశారు. మరొక నిందితుడు పరారీలో ఉన్నట్లు పోలీసులు పేర్కొన్నారు.
Read Others:Minister ktr: శాస్త్ర సాంకేతిక రంగంలో తెలంగాణను అగ్రస్థానంలో నిలపడమే లక్ష్యం
ఆంధ్రప్రదేశ్ నుండి అక్రమంగా ఈ ఎర్రచందనాన్ని ముఠా సభ్యులు తరలిస్తున్నట్టు పోలీసులు పేర్కొన్నారు. నిందితుల నుండి 31 ఎర్రచందనం దుంగలను, మూడు మోబైల్ ఫోన్లను, రూ.1600 నగదును స్వాధీనం చేసుకున్నారు. పట్టుకున్న ఎర్రచందన విలువ రూ.60 లక్షలపైనే ఉంటుందని పోలీసులు తెలిపారు. అయితే ఆంధ్ర సరిహద్దు నుంచి హైదరాబాద్ సరిహద్దు వరకు సుమారు 150-200 కిలోమీటర్ల పరిధిలో నిందితులు ఎర్ర చందనాన్ని ఎలా తీసుకువచ్చారు అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Read Others:Crime news: ఫేస్బుక్ ఫ్రెండ్‌తో ప్రియుడిని హత్యచేయించిన గృహిణి.. పట్టించిన నిఘానేత్రాలు
- Gwalior Constable: డబ్బులడిగి విసిగిస్తున్నాడంటూ ఆరేళ్ల బాలుడిని గొంతు పిసికి చంపిన పోలీస్ కానిస్టేబుల్
- Fight in Petrol Bunk: పెట్రోల్ బంక్ యజమానిపై కత్తితో దాడి చేసిన యువకుడు
- Crime news: రాజస్థాన్‌లో దారుణం.. 13 ఏండ్ల బాలికపై..
- Infibeam R Srikanth: ఇన్ఫిబీమ్ ఫైనాన్స్ కంపెనీ కార్యనిర్వాహకాధికారి ఆర్.శ్రీకాంత్ దంపతుల దారుణ హత్య
- Crime News: పెళ్లయిన కొద్దిరోజులకే ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య.. ఎలా దొరికారంటే..
1Nikhat Zareen : చరిత్ర సృష్టించిన తెలంగాణ అమ్మాయి.. వరల్డ్ బాక్సింగ్ చాంపియన్‌గా నిఖత్ జరీన్
2IPL2022 RCB Vs GujaratTitans : పాండ్యా కెప్టెన్ ఇన్నింగ్స్.. బెంగళూరు టార్గెట్ ఎంతంటే
3Supreme Court: ఏపీ ప్రభుత్వానికి సుప్రీం కోర్టులో ఎదురుదెబ్బ.. అమరరాజాపై చర్యలపై స్టే
4NBK107: అఖండ సెంటిమెంట్‌ను మళ్లీ ఫాలో అవుతున్న బాలయ్య..?
5She Teams: షీ టీమ్స్‌కు వెల్లువెత్తిన ఫిర్యాదులు.. నిందితులపై కేసులు
6Virat Kohli: కోహ్లీ.. గంగూలీ లాంటి కెప్టెన్ కాలేకపోయాడు – సెహ్వాగ్
7Cars24 Lays Off : ఉద్యోగులకు కార్స్24 షాక్.. 600 మంది తొలగింపు
8Police Recruitment: నిలిచిపోయిన పోలీస్ రిక్రూట్మెంట్ వెబ్సైట్.. ఆందోళనలో అభ్యర్థులు
9Allu Arjun: మహేష్‌కు అట్టర్ ఫ్లాప్ ఇచ్చిన డైరెక్టర్‌తో బన్నీ మూవీ..?
10Guinness World Record: గిన్నీస్ వరల్డ్ రికార్డ్ కోసం 36 గంటల పాటు ఊయలూగుతూ..
-
F3: ట్రిపుల్ ఫన్ మాత్రమే కాదు.. ట్రిపుల్ రెమ్యునరేషన్ కూడా!
-
NTR30: ధైర్యమే కాదు.. భయం కూడా రావాలి.. పూనకం తెప్పించిన తారక్!
-
Mahesh Babu: మహేష్ సినిమాలో మరో స్టార్ హీరో.. ఎవరంటే?
-
F3: ఎఫ్3 రన్‌టైమ్.. రెండున్నర గంటలు నవ్వులే నవ్వులు!
-
Tamannaah: ఆ ఒక్క సినిమా చేయకుండా ఉండాల్సింది.. తమన్నా షాకింగ్ కామెంట్స్!
-
Cardimom : చర్మసౌందర్యానికి మేలుకలిగించే యాలకుల్లోని యాంటీబ్యాక్టీరియల్ లక్షణాలు!
-
Raw Mango : కాలేయానికి మేలు చేసే పచ్చి మామిడి పండు!
-
JAMUN : జీర్ణక్రియను మెరుగుపరిచి, రక్తపోటును నియంత్రణలో ఉంచే నేరేడు పండ్లు!