Student Suicide IIT Hyderabad : ఐఐటీ హైదరాబాద్ క్యాంపస్‌లో విద్యార్థి ఆత్మహత్య

ఐఐటీ హైదరాబాద్ క్యాంపస్‌లో విద్యార్థి ఆత్మహత్య కలకలం రేపుతోంది. సంగారెడ్డి జిల్లాలోని కంది మండల కేంద్రంలోని ఐఐటీ హైదరాబాద్ క్యాంపస్‌లో ఎంటెక్ చదువుతున్న రాహుల్ అనే విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

Student Suicide IIT Hyderabad : ఐఐటీ హైదరాబాద్ క్యాంపస్‌లో విద్యార్థి ఆత్మహత్య

Student Suicide IIT Hyderabad : ఐఐటీ హైదరాబాద్ క్యాంపస్‌లో విద్యార్థి ఆత్మహత్య కలకలం రేపుతోంది. సంగారెడ్డి జిల్లాలోని కంది మండల కేంద్రంలోని ఐఐటీ హైదరాబాద్ క్యాంపస్‌లో ఎంటెక్ చదువుతున్న రాహుల్ అనే విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఐఐటీ ఈ బ్లాక్‌లోని 107 నెంబర్ గదిలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు.

Basara IIIT Student Suicide : బాసర ట్రిపుల్ ఐటీలో మళ్లీ టెన్షన్ టెన్షన్.. హాస్టల్ గదిలో విద్యార్థి ఆత్మహత్య

రాహుల్ స్వస్థలం ఆంధ్రప్రదేశ్‌లోని నంద్యాల జిల్లాగా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.