Suicide Attempt : నీలోఫర్ ఆసుపత్రి భవనం పైనుంచి దూకి వ్యక్తి ఆత్మహత్యాయత్నం

హైదరాబాద్ నీలోఫర్ చిన్న పిల్లల ఆసుపత్రిలో ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. స్వామి అనే వ్యక్తి నీలోఫర్ ఆసుపత్రిలోని 2వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.

Suicide Attempt : నీలోఫర్ ఆసుపత్రి భవనం పైనుంచి దూకి వ్యక్తి ఆత్మహత్యాయత్నం

man suicide attempt in Niloufer hospital : హైదరాబాద్ లోని నీలోఫర్ చిన్న పిల్లల ఆసుపత్రిలో ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. పోలీసుల కథనం ప్రకారం.. స్వామి అనే వ్యక్తి నీలోఫర్ ఆసుపత్రిలోని 2వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్యాయత్నం చేశాడు.

స్వామి కుమారుడి పరిస్థితి సీరియస్ ఉండడంతో తట్టుకోలేక అతను ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. అయితే స్వామిని ఆసుపత్రిలోని రోగుల బందువులు స్వామిని కాపాడారు.

Bay Of Bengal : రాగల 24 గంటల్లో బంగాళాఖాతంలో అల్పపీడనం…భారీ వర్షాలు కురిసే అవకాశం

సమాచారం తెలుసుకున్న నాంపల్లి పోలీస్ స్టేషన్ పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు. స్వామికి తీవ్ర గాయాలు కావడంతో పోలీసులు అతన్ని చికిత్స కోసం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.